Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్..

Mana Shankara Varaprasad Garu 6 Days Collections News

Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్..
Mana Shankara Varaprasad Garu HitMana Shankara Varaprasad Garu Break EvenMana Shankara Varaprasad Garu Sankranthi Sentimen
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 132 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగిపోతూనే ఉంది. కానీ రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్ మెగాస్టార్ కు కలిసొచ్చింది.

Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు. ఇది కదా మెగాస్టార్ రేంజ్. Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.

Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్.. Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్.. Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగిపోతూనే ఉంది. కానీ రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్ మెగాస్టార్ కు కలిసొచ్చింది. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాలు పొంగల్ పోటీలో విడుదలై మంచి విజయాలు అందుకుంది. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. Mana Shankara Varaprasad Garu Collections Break Even: చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను రఫ్పాడించేస్తున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవ్వడమే కాదు.. పలు రికార్డులను తిరగరాస్తున్నారు. అంతేకాదు విడుదలైన 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయి.. 2026లో తెలుగులో తొలి హిట్ అందుకున్న సినిమాగా రికార్డులు తిరగరాసింది. అంతేకాదు మన దేశంలో 2026లో విడుదలైన చిత్రాల్లో తొలి హిట్ అందుకున్న చిత్రంగా చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’ కొత్త రికార్డులను తిరగరాసింది. చిరంజీవి అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ కనక వర్షం కురిపిస్తోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈనెల 12న విడుదలైన సినిమా చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా $2.5 మిలియన్ డాలర్ క్రాస్ చేసి $3 మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. తొలివారం తర్వాత ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరడం ఖామంటున్నారు సినీ పండితులు. ఒకవేళ రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశిస్తే.. తెలుగులో సీనియర్ హీరోల్లో వెంకటేష్ తర్వాత రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన హీరోగా చిరంజీవి రికార్డు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు ఏడో రోజు ఆదివారం సెలవు కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డబుల్ డిజిల్ షేర్ అందుకునే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా రూ. 20 కోట్ల గ్రాస్ నుంచి రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రేపు సోమవారం నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారు’కు అసలు పరీక్ష మొదలు కాబోతుంది. ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి. Garuda Puranam: అక్రమ సంబంధాలకు నరకంలో ఎలాంటి దారుణ శిక్షలు ఉంటాయి.. గరుడ పురాణం చెబుతోంది ఇదే..8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..15 నెలల బకాయిలు చెల్లించేందుకు మోదీ సర్కార్ రెడీ?! గతంలోనూ జరిగింది ఇదే!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mana Shankara Varaprasad Garu Hit Mana Shankara Varaprasad Garu Break Even Mana Shankara Varaprasad Garu Sankranthi Sentimen Mana Shankara Varaprasad Garu Review Mana Shankara Varaprasad Garu Garu Target Mana Shankara Vara Prasad Garu Release Date Anil Ravipudi Chiranjeei Tollywood Telugu Cinema

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Mana Shankara Vara Prasad Garu Box Office: चिरंजीवी की फिल्म ने बजाई धुरंधर की बैंड, पहले दिन तोड़ा कमाई का रिकॉर्डMana Shankara Vara Prasad Garu Box Office: चिरंजीवी की फिल्म ने बजाई धुरंधर की बैंड, पहले दिन तोड़ा कमाई का रिकॉर्डMana Shankara Vara Prasad Garu Collection Day 1: साउथ सुपरस्टार चिरंजीवी की नई फिल्म मना शंकरा वारा प्रसाद गारू ने बॉक्स ऑफिस पर धमाकेदार एंट्री मारी है और रिलीज के पहले ही दिन धुरंधर का रिकॉर्ड तोड़ डाला है।
Read more »

Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగింది. కానీ ఈయన రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడుకున్నాడు.
Read more »

Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..Dhurandhar Dhurandhar 6 Weeks Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎవరు ఊహించని తుపాను వచ్చింది. అది కూడా బాక్సాఫీస్ తుపాను అనే కంటే సునామి అని చెప్పాలి. ఎవరు ఊహించని రేంజ్ లో ‘దురంధర్’ బాక్సాఫీస్ ను మాస్ ఊచకోత కోసింది.
Read more »

The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు..The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు..The Raja Saab 1st Day WW Collections:ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ముందుగా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.
Read more »

Mana Shankara Varaprasad Garu Collection: 70 साल के एक्टर की फिल्म ने छुड़ाए 'राजा साब' के छक्के, किया धांसू कलेक्शनMana Shankara Varaprasad Garu Collection: 70 साल के एक्टर की फिल्म ने छुड़ाए 'राजा साब' के छक्के, किया धांसू कलेक्शनचिरंजीवी की फिल्म 'माना शंकरा वरप्रसाद गारू' ने बॉक्स ऑफिस पर शानदार वापसी की है, जो वर्ल्डवाइड 150 करोड़ रुपये से अधिक कमा चुकी है। यह इस साल की पहली हिट फिल्म बन गई है। संक्रांति त्योहार के दौरान इसने जबरदस्त कमाई की। जानिए पांचवे दिन का कलेक्शन।
Read more »



Render Time: 2026-04-02 05:38:24