8th Pay Commission: 8th పే కమిషన్ తాజా అప్‌డేట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగుల వేతనం లక్షల్లో..

8Th Pay Commission News

8th Pay Commission: 8th పే కమిషన్ తాజా అప్‌డేట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగుల వేతనం లక్షల్లో..
Central Government Employees Salary HikeNarendra Modi7H Pay Commission
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 125 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

8th Pay Commission Central Government Employees Salary Hike: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వేతన కమిషన్ గతేడాది ఏర్పాటు చేశఆరు. ఈ యేడాది నుంచి అది అమల్లోకి రావాలి. పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి మరో రెండేళ్ల వ్యవధి ఉంది. ఆ తర్వాత పెరిగిన జీతం ఈ యేడాది జనవరి నుంచి ఇవ్వనున్నారు.

8th Pay Commission: 8th పే కమిషన్ తాజా అప్‌డేట్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగుల వేతనం లక్షల్లో.: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వేతన కమిషన్ గతేడాది ఏర్పాటు చేశఆరు. ఈ యేడాది నుంచి అది అమల్లోకి రావాలి. పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి మరో రెండేళ్ల వ్యవధి ఉంది.

8th Pay Commission: 8th పే కమిషన్ తాజా అప్‌డేట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగుల వేతనం లక్షల్లో..: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వేతన కమిషన్ గతేడాది ఏర్పాటు చేశఆరు. ఈ యేడాది నుంచి అది అమల్లోకి రావాలి. పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి మరో రెండేళ్ల వ్యవధి ఉంది. ఆ తర్వాత పెరిగిన జీతం ఈ యేడాది జనవరి నుంచి ఇవ్వనున్నారు. 8th పే కమిషన్ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ఎత్తున వేతన పెంపు పెరగనున్నాయి. Fitment Factor in Pay Commission: ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇన్ పే కమిషన్.. ప్రస్తుతం 7వ వేతన కమిషన్ ప్రకారం వేతనాలు అందుకుంటున్నవారు.. కొత్తగా ఏర్పడిన 8వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం కొత్త వేతనాలతో భారీగా లాభపడబోతన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2024 జులై 1 నుంచి 53% డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. 8వ పే కమిషన్ ను 2025 జనవరి నెల నుంచి పెరుగింది. పూర్తి స్థాయిల్లో అమల్లోకి వచ్చిన తర్వాత పాత బాకీలన్ని కలిపి ఉద్యోగులకు వేతనం ఇవ్వనున్నారు. Dearness Allowance Hike: ప్రస్తుతం ఉద్యోగులు 7వ పే కమిషన్ సిఫార్సుల మేరకు జీతాలు పొందుతున్నారు. 2016 జనవరి 1న ఆమోదించిన 7వ పే కమిషన్, కనీస జీతాన్ని రూ.7,000 నుంచి రూ.18,000కి పెరిగింది. ఇక 8వ పే కమిషన్ సూచనలు వచ్చిన తర్వాత జీతాల్లో భారీ పెరుగుదల ఉండబోతుంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, కనీస వేతనం రూ.51,480కి చేరుకుంటుంది. Fitment Factor in 8th Pay Commission: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల జీతాలకు ఎంత పెరుగుతున్నాయనే దానికి సంబంధించనది. 7వ పే కమిషన్ 2.57 గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌గా ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా, ఉద్యోగుల కనీస వేతనం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, 8వ పే కమిషన్ 2.5-2.8 మధ్య ఉండబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. Revised Pay Rules 2026: ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత కనీస వేతనం రూ.40,000గా ఉంటే, 8వ పే కమిషన్ 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.., కొత్త వేతనం రూ.1,00,000కు పెరుగబోతుంది. మొదట, డియర్‌నెస్ అలవెన్స్ ఉండదు కానీ, పే కమిషన్ సిఫార్సుల ప్రకారం తదుపరి యేడాదిల్లో ఎక్స్ ట్రా అలవెన్స్‌లు దీనికి జోడించనున్నారు. Benefits for Government Employees: 8వ పే కమిషన్ వల్ల ఉద్యోగుల జీతాలు మాత్రమే కాకుండా, పెన్షన్, గ్రాట్యుటీ వంటి రిటైర్‌మెంట్ ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో పెరకబోతున్నాయి. కొత్త "సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 2025" ప్రకారం, ఈ మార్పులు అమలు చేస్తారు. సానుకూలమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగులు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పాలి.Garuda Puranam: అక్రమ సంబంధాలకు నరకంలో ఎలాంటి దారుణ శిక్షలు ఉంటాయి.. గరుడ పురాణం చెబుతోంది ఇదే..Mana Shankara Varaprasad Garu 6 Days Collections Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Central Government Employees Salary Hike Narendra Modi 7H Pay Commission DA Hike Central Government Budget 2024

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8th Pay Commission BIG Update: বড় খবর! অষ্টম পে কমিশন থেকে সত্যিই বাদ পড়ছেন পেনশনভোগীরা? জারি হওয়া বিজ্ঞপ্তিতে লেখা...8th Pay Commission BIG Update: বড় খবর! অষ্টম পে কমিশন থেকে সত্যিই বাদ পড়ছেন পেনশনভোগীরা? জারি হওয়া বিজ্ঞপ্তিতে লেখা...8th Pay Commission BIG Update: Are Existing Pensioners realy Being Left Out from 8th Pay Commission? ToR Row and controversy
Read more »

8வது ஊதியக்குழு: லெவல் 1-5 அரசு ஊழியர்களுக்கு அட்டகாசமான சம்பள உயர்வு, யாருக்கு எவ்வளவு?8வது ஊதியக்குழு: லெவல் 1-5 அரசு ஊழியர்களுக்கு அட்டகாசமான சம்பள உயர்வு, யாருக்கு எவ்வளவு?8th Pay Commission Salary Hike: 8வது ஊதியக் குழுவில் சம்பள உயர்வு எவ்வளவு இருக்கும்? இது எப்படி தீர்மானிக்கப்படுகின்றது? லெவல் 1 முதல் லெவல் 5 வரையிலான மத்திய அரசு ஊழியர்களின் ஊதிய உயர்வு விவரங்களை இந்த பதிவில் காணலாம்.
Read more »

8வது ஊதியக்குழு: அகவிலைப்படி அடிப்படை சம்பளத்துடன் இணையுமா? அரசு ஊழியர்களுக்கு முக்கிய அப்டேட்8வது ஊதியக்குழு: அகவிலைப்படி அடிப்படை சம்பளத்துடன் இணையுமா? அரசு ஊழியர்களுக்கு முக்கிய அப்டேட்8th Pay Commission Latest News: 8வது ஊதியக்குழுவில் அகவிலைப்படி அடிப்படை ஊதியத்துடன் இணைக்கப்படுமா என்ற கேள்வி ஊழியர்களுக்கு உள்ளது. இது குறித்த முக்கிய அப்டேட்டை இந்த பதிவில் காணலாம்.
Read more »

8th Pay Commission: लेवल 1 से 18 तक... किन कर्मचारियों की कितनी बढ़ेगी सैलरी? जानिए8th Pay Commission: लेवल 1 से 18 तक... किन कर्मचारियों की कितनी बढ़ेगी सैलरी? जानिए8वां वेतन आयोग को मंजूरी मिलने के बाद से कर्मचारियों की उत्‍सुक्‍ता बढ़ गई है कि आखिरी उनकी सैलरी में कितना इजाफा होने वाला है. आइए जानते हैं 1 से 18 लेवल तक के कर्मचारियों की कितनी सैलरी बढ़ सकती है.
Read more »

8th Pay Commission: લેવલ 1થી 18 સુધી... કયા કર્મચારીઓનો કેટલો વધી શકે છે પગાર ? જાણો8th Pay Commission: લેવલ 1થી 18 સુધી... કયા કર્મચારીઓનો કેટલો વધી શકે છે પગાર ? જાણો8th Pay Commission: 8મા પગાર પંચની મંજૂરી મળ્યા પછી, કર્મચારીઓમાં અપેક્ષિત પગાર વધારા અંગે ઉત્સુકતા વધી ગઈ છે. ચાલો જાણીએ કે લેવલ 1થી 18 સુધીના કર્મચારીઓ કેટલો પગાર વધારો અપેક્ષા રાખી શકે છે.
Read more »

New Salary Account Scheme: ঋণে ছাড় থেকে কোটি টাকা বিমা কভারেজ, নতুন স্যালারি অ্যাকাউন্ট স্কিমে দারুণ সুবিধা! কারা পাবেন? কাদের জন্য?New Salary Account Scheme: ঋণে ছাড় থেকে কোটি টাকা বিমা কভারেজ, নতুন স্যালারি অ্যাকাউন্ট স্কিমে দারুণ সুবিধা! কারা পাবেন? কাদের জন্য?New salary account scheme for central govt employees Ahead of 8th pay commission, know the benefits
Read more »



Render Time: 2026-04-01 22:18:19