Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగింది. కానీ ఈయన రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడుకున్నాడు.
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు. Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు.. Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు.. Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగింది. కానీ ఈయన రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడుకున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవ్వడమే కాదు.. పలు రికార్డులను తిరగరాస్తున్నాడు.: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి విఫలం అయిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. వివి వినాయక దర్శకత్వంలో రామ్ చరణ్ నియమించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా 2017 సంక్రాంతి కానుక విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ‘సైరా’ మూవీ దసరా గంగా విడుదలై తెలుగులో మాత్రమే ఆడింది. మిగిలిన భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు.చిరంజీవి ఫ్యాన్ ఇండియా మార్కెట్ ఆశలను ఈ సినిమా గల్లంతు చేసింది.ఆ తర్వాత తన కుమారుడు రాంచరణ్ తో కలిసి చేసిన ‘ఆచార్య’ మూవీ కూడా దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మూవీ సమ్మర్ సీజన్ లో విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ కూడా పెద్దగా నడవలేదు. ఇక 2023 సంక్రాంతికి ‘వాల్లేరు వీరయ్య’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ అందుకుంది. బాబీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరారు.ఆ తర్వాత మిగిలిన ‘బోళా శంకర్’ మూవీతో కూడా బాక్సాఫీస్ ను పలకరించాడు. ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది. తాజాగా ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి.. చిరు ఇమేజ్ కు తగ్గ కథను పూర్తి హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా మలిచిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమాల వెంకీ కామియో అదిరిపోయింది. మొత్తంగా ఈ సంక్రాంతికి చిరంజీవి ఖాతాలో మరో హిట్ పడింది. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర $2 మిలియన్ డాలర్స్ రాబట్టి సంచలనం రేపింది. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’, సైరా నరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య చిత్రాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర $2 మిలియన్ డాలర్స్ రాబట్టి సంచలనం రేపింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ రాబట్టిన నాల్గో చిత్రంగా నిలిచింది. సీనియర్ హీరోల్లో ఎవరికీ ఈ రికార్డు లేదు. అంతేకాదు మన శంకర్ వర ప్రసాద్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయిన ఏరియా కూడా ఇదే కావడం విశేషం. మొత్తం గా చూసుకుంటే సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాయి. మొత్తంగా రీ ఎంట్రీలో ఏడు సినిమాలు విడుదలైతే.. మూడు మాత్రమే విజయం సాధించడం విశేషం .మొత్తంగా చిరంజీవికి రీ ఎంట్రిలో సంక్రాంతి సీజన్ బాగానే వర్కౌట్ అయిందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 190 కోట్ల గ్రాస్ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజుతో రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించనుంది. చిరు కెరీర్ లో ‘సైరా నరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య తర్వాత రూ. 200 కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన మూడో చిత్రంగా నిలవబోతుంది. సీనియర్ హీరోల్లో మూడు రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన హీరోగా చిరంజీవి ఖాతాలో మరో రికార్డు నమోదు కానుంది. త్వరలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 30 కోట్లు షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Oppo K13X 5G: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో OPPO K13x ఫోన్‌పై రూ.10 వేల బోనస్.. రూ.1 వేయికే మీ సొంతం!Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..Sesame Seeds Sankranti: సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూలు ఎందుకు తినాలి? సూర్యుడు-శని మధ్య ఉన్న ఆసక్తికర రహస్యం ఇదే!
Mana Shankara Varaprasad Garu Sankranthi Sentimen Mana Shankara Varaprasad Garu Review Mana Shankara Varaprasad Garu Garu Target Mana Shankara Varaprasad Garu WW Pre Release Busi Mana Shankara Varaprasad Garu First Day Collectio Mana Shankara Vara Prasad Garu First Review Mana Shankara Varaprasad Garu Mana Shankara Varaprasad Garu Preimiers Mana Shankara Vara Prasad Garu Release Date Anil Ravipudi Chiranjeei Tollywood Telugu Cinema
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!Mana Shankara Varaprasad Garu Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నయనతార హీరోయిన్ గా నటించింది.
Read more »
Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..Fan dies of heart stroke while watching chiranjeevi movie: మూవీ చూస్తునే ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనతో థియేటర్ లో గందల గోళం ఏర్పడింది.
Read more »
Chiranjeevi के फैन की थिएटर में हुई मौत, Mana Shankara Vara Prasad Garu को देखते वक्त आया हार्ट अटैक?तेलुगु सिनेमा के दिग्गज अभिनेता चिरंजीवी की लेटेस्ट फिल्म मन शंकरा वारा प्रसाद गरू को आज सिनेमाघरों में रिलीज किया गया है। अब खबर आ रही है कि इस मूवी को देखते वक्त थिएटर में एक फैन की मौत हो गई है।
Read more »
Mana Shankara Vara Prasad Garu Box Office: चिरंजीवी की फिल्म ने बजाई धुरंधर की बैंड, पहले दिन तोड़ा कमाई का रिकॉर्डMana Shankara Vara Prasad Garu Collection Day 1: साउथ सुपरस्टार चिरंजीवी की नई फिल्म मना शंकरा वारा प्रसाद गारू ने बॉक्स ऑफिस पर धमाकेदार एंट्री मारी है और रिलीज के पहले ही दिन धुरंधर का रिकॉर्ड तोड़ डाला है।
Read more »
Mana Shankara Vara Prasad Garu: चिरंजीवी की फिल्म बॉक्स ऑफिस पर धमाल, दूसरे दिन भी शानदार कमाईचिरंजीवी की फिल्म Mana Shankara Vara Prasad Garu बॉक्स ऑफिस पर शानदार प्रदर्शन कर रही है। फिल्म ने दूसरे दिन भी अच्छी कमाई की है और धुरंधर के रिकॉर्ड को तोड़ दिया है। फिल्म की सफलता का श्रेय चिरंजीवी के स्टारडम और फिल्म की कहानी को जाता है।
Read more »
