Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..

Hyderabad News

Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..
ChiranjeeviMana Shankara Vara Prasad GaruMan Dies With Heart Attack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 135 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

Fan dies of heart stroke while watching chiranjeevi movie: మూవీ చూస్తునే ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనతో థియేటర్ లో గందల గోళం ఏర్పడింది.

Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి.Fan dies of heart stroke while watching chiranjeevi movie: మూవీ చూస్తునే ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..Fan dies of heart stroke while watching chiranjeevi movie: మూవీ చూస్తునే ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనతో థియేటర్ లో గందల గోళం ఏర్పడింది.Parvathy ThiruvothuMalaika Arora Relationships: ప్రేమ, విడాకులపై మలైకా ఓపెన్ టాక్.."అమ్మాయిలూ..ఆ తప్పు చేయకండి!" ఇటీవల కాలంలో ఏ నిముషంలో ఏంజరుగుతుందో అస్సలు అర్థం కానీ సిట్యువేషన్ ఏర్పడింది. చాలా మంది చిన్న ఏజ్ లో ఈమధ్య గుండెపోటులకు గురౌతున్నారు. ఒకప్పుడు నలభైలు దాటిన తర్వాత హర్ట్ ఎటాక్ లు వినే వాళ్లం . కానీ ఇప్పుడు పదేళ్లు కూడా లేని వారు కూడా హర్ట్ స్ట్రోక్ లకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలీపోతున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ లో తన అబిమాన హీరో మూవీ రిలీజ్ అయ్యిందని ఫస్ట్ డే చూద్దామని వచ్చిన అభిమానిమూవీ చూస్తునే కుప్పకూలీపోయాడు. ఈ ఘటనతో కూకట్ పల్లిలోని థియేటర్ లో తీవ్ర గందర గోళం ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వర ప్రసాద్ మూవీ ఈరోజు విడుదలైంది.ఈక్రమంలో అభిమానులు చిరంజీవి మూవీని చూసేందుకు ఫస్ట్ డేనే వస్తుంటారు. అయితే.. ఒక రిటైర్డు ఏఎస్సై ఆనంద్ కుమార్ కూడా కూకట్ పల్లిలోని ఒక థియేటర్ కు వచ్చాడు. అతను మూవీని ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంతలో ఏమైందో కానీ ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. Bhogi Festival date 2026: భోగి వేడుక ఎప్పుడు..?.. చిన్నారులకు భోగి పండ్లు పోస్తున్నారా..?.. ఈ పొరపాట్లు చేయోద్దు.. చుట్టుపక్కల వారు అతడ్ని లేపిన లేవలేదు. ఆతర్వాత వైద్యులు వచ్చి చూడగా అతను గుండెపోటుకు గురై చనిపోయిట్లు చెప్పారు. దీంతో థియేటర్ లో గందర గోళం ఏర్పడింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడ్ని అక్కడి నుంచి స్ట్రేచర్ మీద పోస్ట్ మార్టంకు తరలించారు.ఈ ఘటన ప్రస్తుతం హైదరాాబాద్ లో తీవ్ర విషాదకరంగా మారింది. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, నయన తారలు కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి టాక్ వస్తుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Video Viral: ఏందక్కా ఈ అరాచకం.!. బతికున్న పామును ముక్కులో పెట్టి నోట్లోంచి తీసి... ఆ తర్వాత.. వీడియో..Ktr on cm Revanth : రెండెళ్లుగా ఒక్కరూపాయి ఇవ్వలేదు.!. సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..Pawan Kalyan Martial Arts: ఏపీ Dy. సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన ఘనత..అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఘనత!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Man Dies With Heart Attack Mana Shankara Vara Prasad Garu Release Chirajeevi Fan Dies Of Heart Attack

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Govt: కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా..?... చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం..Telangana Govt: కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా..?... చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం..Mana shankara vara prasad movie release: ఇటీవల హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్న కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు తరచుగా టికెట్ల ధరల పెంపుపై జీవోలు జారీచేయడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రాజుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశాలంటే గౌరవంలేదా అంటూ మండిపడుతున్నారు.
Read more »

Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..Mana Shankara Varaprasad Garu WW Pre Relase Business: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. వరుస హిట్స్ తో దూకుడు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది.
Read more »

Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!Mana ShankaraVaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్‌కు ముందే ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Read more »

Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!Mana Shankara Varaprasad Garu Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నయనతార హీరోయిన్ గా నటించింది.
Read more »

MSVP: మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి చిరంజీవి, వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే..?MSVP: మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి చిరంజీవి, వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే..?Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు . బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా నేడు, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
Read more »

केशव प्रसाद मौर्य SP के संपर्क में, भगवान राम 'समाजवादी'; चंदौली सांसद वीरेंद्र सिंह का बड़ा दावाकेशव प्रसाद मौर्य SP के संपर्क में, भगवान राम 'समाजवादी'; चंदौली सांसद वीरेंद्र सिंह का बड़ा दावाSP MP Virendra Singh On Keshav Prasad Maurya: समाजवादी पार्टी सांसद वीरेंद्र सिंह ने यूपी के डिप्टी सीएम केशव प्रसाद मौर्य के सपा के संपर्क में होने का दावा किया है।
Read more »



Render Time: 2026-04-02 17:20:09