Mana shankara vara prasad movie release: ఇటీవల హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్న కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు తరచుగా టికెట్ల ధరల పెంపుపై జీవోలు జారీచేయడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రాజుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశాలంటే గౌరవంలేదా అంటూ మండిపడుతున్నారు.
Telangana Govt : కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా.?. చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం. Mana shankara vara prasad movie release: ఇటీవల హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్న కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు తరచుగా టికెట్ల ధరల పెంపుపై జీవోలు జారీచేయడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రాజుకుంది.
Telangana Govt: కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా..?... చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం.. Mana shankara vara prasad movie release: ఇటీవల హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్న కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు తరచుగా టికెట్ల ధరల పెంపుపై జీవోలు జారీచేయడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రాజుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశాలంటే గౌరవంలేదా అంటూ మండిపడుతున్నారు.Ammoru MovieGold Rates today: ట్రంప్ దెబ్బతో సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. జనవరి 10వ తేదీ శనివారం బంగారం-వెండి ధరలు ఇవే..!! తెలంగాణలో ప్రస్తుతం సంక్రాంతి పండగ వేళ మూవీ టికెట్ల ధరల పెంపు అనేది దుమారంగా మారింది. ప్రస్తుతం పెద్ద సినిమాలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి మూవీ మనశంకర వర ప్రసాద్ మూవీస్ కి తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరల్ని పెంచుకొవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద రచ్చ మొదలైంది. ఇప్పటికే పుష్పా 2 తర్వాత తెలంగానలో అసలు మూవీ రెట్లకు పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన యూటర్న్ తీసుకొవడం మరల జూబ్లిహిల్స్ ఎన్నికల వేళ మూవీస్ లో లాభాల్లో 20 శాతం సినీ కార్మికులకు కేటాయించాలని షరతు విధించారు.అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటల, మంత్రుల మాటలు పొంతన లేకుండా ఉండటం తీవ్ర దుమారంగా మారింది. ఇటీవల సినీమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనకు మూవీరెట్ల పెంపు గురించి అస్సలు తెలిదని అన్నారు. అదే విధంగా..పుష్ప-2 తర్వాత ఎప్పుడూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. ది రాజా సాబ్ మూవీకి అర్దరాత్రి అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ది రాజా సాబ్ కు అనుమతి ఇవ్వడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు తెలంగాణ ప్రభుత్వంకు మొట్టికాయలు వేసింది. కరెక్ట్ గా హలీడే ముందు జీవోలు జారీ చేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పిన తమ పద్దతి మార్చుకొవడంలేదని ది రాజా సాబ్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఈ వ్యాఖ్యలు చేసిన కనీసం ఒక్కరోజు కూడా గడవక ముందే మరోసారి మన శంకర వర ప్రసాద్ గారుకు టికెట్ల పెంపు అనుమతించడం తెలంగాణ రాజకీయాల్లో రచ్చ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విజయ్ గోపాల్ టిక్కెట్ ధరల పెంపును హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ధరలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. Amitabh Bachchan Video: అమితాబ్ బచ్చన్‌కు తప్పిన ప్రాణాపాయం.!. సూరత్ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన.. వీడియో.. మరోవైపు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను కోర్టు పనిదినాల్లో మాత్రమేవేయాలని సూచించింది. దీంతో ఈ నెల 19న న్యాయవాది విజయ్ గోపాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా టికెట్ల ధరలు పెంచుతూ ఆదేశివ్వడంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశాలు అంటే గౌరవంలేదా అంటూ కొంత మంది మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వంతీరును తప్పుబడుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Redmi A4 5G 4 648th Pay Commission 8th Pay Commission Calculator: ఉద్యోగులకు సంక్రాంతికి ముందు గుడ్‌న్యూస్..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసింది!? పండగ చేసుకోండి!
The Raja Saab CM Revanth Reddy Telangana Govt Chiranjeevi Komati Reddy Venkat Reddy Tollywood Telangana Movie Ticket Hike High Court Film Ticket Prices Rajasaab Movie
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana: కొత్త వెహికల్ కొనేవారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మీ డబ్బు ఆదా, 15 రోజుల్లోనే ఆ సాఫ్ట్‌వేర్..!TG Vehicle Registration: కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి, ముడుపులు చెల్లించి ఆర్‌టీఏ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ విధానానికి చెక్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
Read more »
Sankranti Holidays Telangana: ఎట్టకేలకు కాలేజీలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్..సంక్రాంతికి ఎన్ని రోజులు ఇచ్చారంటే?Sankranti Holidays 2025 Telangana Intermediate: తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని విద్యాసంస్థలకు సెలవుల నగారా మోగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవుల (Sankranti Holidays) షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా ఖరారు చేసింది.
Read more »
यूपी में पैसे लेकर कागजों में बढ़ा रहे दिव्यांगता: सरकारी नौकरी चाहिए या पेंशन… जैसा यूज, वैसा रेट; देखिए स्...Uttar Pradesh Fake Disability Certificate Scam Investigation Report Exposed; Follow Lucknow Barabanki Govt Clerk (Babu) Corruption Cases, Crime News On Dainik Bhaskar.
Read more »
Telangana Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.1.02 కోట్ల బీమా..!!Telangana Government Employees: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. 5.14 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకు రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది.
Read more »
Telangana Cold Waves: మరో మూడు రోజులు జాగ్రత్త.. సింగిల్ డిజిట్ లో టెంపరేచర్..Telangana Cold Waves: సంక్రాంతికి చేయి లేపనంత చలి ఉంటుందనేది నానుడి. అంతేకాదు మరో వారం పది రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో టెంపరేచర్స్ తగ్గిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Read more »
Telangana: రైతులకు గుడ్ న్యూస్... వాటిపై భారీగా సబ్సిడీ, ఈ పథకం తెలియకపోతే నష్టమే! ఎలా అప్లై చేసుకోవాలంటే?Telangana Agricultural Mechanization Scheme Apply: తెలంగాణలోని చిన్న, సన్న కారు, మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. జనవరి 9వ తేదీన ఈ పథకం తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read more »
