The Raja Saab 1st Day WW Collections:ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ముందుగా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.
The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు. The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు.
The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు.. The Raja Saab 1st Week Collections:‘ది రాజా సాబ్’ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దూకుడు.. The Raja Saab 1st Day WW Collections:ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ముందుగా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..Denmark VS India Currency: డెన్మార్క్ వెళ్తే లైఫ్ సెటిల్ అన్నయ్య..అక్కడ రూ. 1,00,000 సంపాదిస్తే.. ఇండియాలో బెంజ్, ఆడి కార్లలో తిరగొచ్చు..!!Egypt VS Indian Rupee: ఈ మమ్మీల దేశంలో 100,000 భారతీయ రూపాయల విలువ ఎంతో తెలుసా? ఈ దేశ కరెన్సీ ఎంత బలంగా ఉందంటే..?: ప్యాన్ ఇండియా నెంబర్ వర్ వన్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మరోసారి ‘ది రాజా సాబ్’ మూవీతో ప్రూవ్ అయింది. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు వచ్చిన టాక్ కు వచ్చిన వసూళ్లు చూస్తే.. హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. జనవరి 9కి ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియర్ టాక్ తో ఈ సినిమా పనైపోయిందనే టాక్ వినిపించింది. కానీ సంక్రాంతి సీజన్.. ప్రభాస్ స్టార్ డమ్ తో పాటు సంక్రాంతి సెలవులు కలిసొచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. ఇక ప్రభాస్ కు అత్యంత కీలకమైన హిందీ బెల్ట్ లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. బాహుబలి తర్వాత ‘రాధే శ్యామ్’ మాత్రమే అక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఎంత పెద్ద స్టార్ అయినా.. కంటెంట్ బాగలేకపోతే చూసేది లేదని హిందీ ప్రేక్షకులు ‘ది రాజా సాబ్’ మూవీని తిరస్కరించారు. మరోవైపు తమిళం, మలయాళం, కన్నడలో పెద్దగా ప్రభావం చూపించలేదు.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభాస్ స్టార్ డమ్ తోనే ఈ మాత్రం వసూళ్లు దక్కాయి. ఈ సినిమా మొదటి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇది ఆరో వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా ‘ది రాజా సాబ్’ నిలిచింది. మొదటి రోజు రూ.112 కోట్లతో ఓపెన్ అయిన ‘ది రాజా సాబ్’ సినిమా మొదటి వారం పూర్తయ్యే వరకు రూ. 238 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓ రకంగా ప్రభాస్ రేంజ్ కు ఈ వసూళ్లు పెద్దగా ఆనలేదనే చెప్పాలి. ఓ రకంగా బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి.ఓ రకంగా ప్రభాస్ కు ప్యాన్ ఇండియా స్టార్ డమ్ పై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయనే చెప్పాలి. ఒకవేళ నెక్ట్స్ ‘ఫౌజీ’, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఒక సినిమా ఫ్లాప్ అయిన ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర కుమ్మేయడం ఖాయం అనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి హీరోకు హిట్ ఫ్లాపులు అనేవి కామన్. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 207 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం షేర్ రూ. 120 కోట్ల ఉంది. మొత్తంగా చూసుకుంటే మరో రూ. 90 కోట్ల షేర్ అంటే దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ టాక్ తో ‘ది రాజా సాబ్’ ఈ ఫీట్ అందుకోవడం ఇంపాజిబుల్ అని చెప్పాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో అద్భుతమైన విలనిజం చూపెట్టారు. మరోవైపు ప్రభాస్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ అందాల ఆరబోత ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Samsung Galaxy A35 5G
The Raja Saab Collections Raja Saab Review The Raja Saab Review The Raja Saab Review Rating The Raja Saab First Review The Raja Saab Target The Raja Saab Prabhas Maruthi The Raja Saab Releas Date The Raja Saab Run Time Spirit Spirit Movie Shooting Fauji Tollywood Telugu Cinema
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
The Raja Saab Collection: बॉक्स ऑफिस पर कंगाल या मालामाल हुई 'द राजा साब'? छठे दिन ऐसा रहा फिल्म का हालप्रभास की अदाकारी वाली फिल्म &39;द राजा साब&39; की रिलीज का आज छठा दिन है। प्रभास की वजह से इस फिल्म को पहले दिन अच्छी ओपनिंग मिली। फैंस के बीच फिल्म को लेकर काफी
Read more »
41वें दिन भी 'धुरंधर' की दहाड़, नहीं थमा रणवीर सिंह का तूफान, बॉक्स ऑफिस पर हाफने लगी प्रभास की 'द राजा साब...Dhurandhar vs The Raja Saab box office: बॉक्स ऑफिस पर 'धुरंधर' का तूफान थमने का नाम नहीं ले रहा है. रणवीर सिंह की इस फिल्म ने 41वें दिन भी अपनी धाक जमाए रखी है. ताज्जुब की बात यह है कि छठे हफ्ते में भी यह फिल्म 'स्त्री 2' जैसी बड़ी ब्लॉकबस्टर का रिकॉर्ड तोड़ चुकी है. दूसरी ओर, प्रभास की 'द राजा साब' बॉक्स ऑफिस पर संघर्ष करती नजर आ रही है.
Read more »
ಸಂಕ್ರಾಂತಿಯಂದೇ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ರಾಜಯೋಗ! ಈ 4 ರಾಶಿಯವರಿಗೆ ಜಾಕ್ಪಾಟ್..Mahalakshmi Raja yoga Lucky Zodiac Signs: ಈ ನಾಲ್ಕು ರಾಶಿಯವರು ಸಂಕ್ರಾಂತಿಯಂದು ರೂಪುಗೊಳ್ಳಲಿರುವ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯೋಗದಿಂದ ಅದೃಷ್ಟಶಾಲಿಗಳಾಗಲಿದ್ದಾರೆ.
Read more »
The Raja Saab Collection: मकर संक्रांति पर 'द राजा साब' ने धुरंधर को दी मात! प्रभास की फिल्म पर खूब बरसे नोटThe Raja Saab Box Office Collecition Day 6: प्रभास स्टारर द राजा साब को भले ही मिली-जुली प्रतिक्रिया मिली हो, लेकिन यह फिल्म बॉक्स ऑफिस पर ठीक-ठाक कलेक्शन कर रही है। मकर संक्रांति पर भी फिल्म का कलेक्शन अच्छा रहा। आलम यह था कि इसने रणवीर सिंह की धुरंधर Dhurandhar को भी पीछे कर दिया। बीते बुधवार को फिल्म का कलेक्शन कितना रहा, जानिए...
Read more »
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగింది. కానీ ఈయన రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడుకున్నాడు.
Read more »
Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..Dhurandhar Dhurandhar 6 Weeks Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎవరు ఊహించని తుపాను వచ్చింది. అది కూడా బాక్సాఫీస్ తుపాను అనే కంటే సునామి అని చెప్పాలి. ఎవరు ఊహించని రేంజ్ లో ‘దురంధర్’ బాక్సాఫీస్ ను మాస్ ఊచకోత కోసింది.
Read more »
