south korea woman sets fire apartment: బొద్దింక చనిపోవాలని దానిపై స్ప్రే చల్లింది. ఇంతలో దానికి నిప్పంటించింది. దీంతో ఇంట్లోని సామానులకు మంట అంటుకొవడంతో పాటు, పక్కన అపార్ట్ మెంట్ కు సైతం మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Woman Trying to kill Cockroach: మాతల్లే. బొద్దింకను చంపబోయి అపార్ట్ మెంట్ ను తగలబెట్టిన యువతి. ఎక్కడో తెలుసా.? Woman Trying to kill Cockroach: మాతల్లే. బొద్దింకను చంపబోయి అపార్ట్ మెంట్ ను తగలబెట్టిన యువతి.
Woman Trying to kill Cockroach: మాతల్లే.. బొద్దింకను చంపబోయి అపార్ట్ మెంట్ ను తగలబెట్టిన యువతి.. ఎక్కడో తెలుసా..? Woman Trying to kill Cockroach: మాతల్లే.. బొద్దింకను చంపబోయి అపార్ట్ మెంట్ ను తగలబెట్టిన యువతి.. ఎక్కడో తెలుసా..? south korea woman sets fire apartment: బొద్దింక చనిపోవాలని దానిపై స్ప్రే చల్లింది. ఇంతలో దానికి నిప్పంటించింది. దీంతో ఇంట్లోని సామానులకు మంట అంటుకొవడంతో పాటు, పక్కన అపార్ట్ మెంట్ కు సైతం మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.సాధారణంగా ఆడవాళ్లు బొద్దింకలు అంటే చచ్చేంత భయపడిపోతుంటారు.అసలు కిచెన్ లో ఎక్కడైన బొద్దింక కన్పిస్తే మరల అక్కడకు వెళ్లరు. చాలా మంది ఇళ్లలో తినే పదార్థాలు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. దీంతో రాత్రిపూట బొద్దింకలు బైటకు వస్తాయి. ఆ ఫుడ్ స్టఫ్ ను తినేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో చాలా మంది వీటి బారి నుంచి విరుగుడు కోసం స్ప్రేలను వాడుతుంటారు.సౌత్ కొరియాలో సైతం ఒక యువతి అచ్చం ఇలానే చేసింది. కానీ అదికాస్త పక్క ఇల్లు తగలబడే వరకు వెళ్లింది. దీనిలో ఒకరు దుర్మరణం చెందారు. దక్షిణ కొరియాలోని ఒసాన్ నగరంకి చెందిన 20 ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్‌మెంటులో ఉంటుంది. ఇటీవల ఆ యువతి ఫ్లాట్‌లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ బొద్దింక కనిపించింది. దాన్ని ఎలాగైన చంపేయాలని దానిపై స్ప్రే ను చల్లింది. ఆ తర్వాత దానిపై లైటర్ తో నిప్పు పెట్టింది. అప్పుడు మంట అంటుకుంది. ఆ బొద్దింక ఇంట్లోని సామానుల్లోకి వెళ్లడంతో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఫ్లాట్ లోని సామానులకు మంటలు వ్యాపించాయి. అది కాస్త పక్క అపార్ట్ మెంట్ కు కూడా వ్యాపించాయి.అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భర్త బిడ్డతో క్షేమంగా అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దిగాడు. కానీ ఆమహిళ మాత్రం టెన్షన్ లో కింద పడిపోయి చనిపోయింది. చూస్తుంగానే మంటలు వ్యాపించడంతో, అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే.. ఈమె చేసిన తింగరి పని వల్ల వీళ్ల అపార్ట్ మెంట్ తో పాటు పక్క వారు కూడా చాలా రిస్క్ ను ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి..ఈమె చేసిన నిర్వాకం వల్ల ఒక మహిళ చనిపోవడంతో పాటు, ఇంత మంది ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. Snake Video: వామ్మో.. ఏంగుండెరా వాడిదీ.. పడగ విప్పిన కోడెనాగుతో డెంజర్ స్టంట్‌లు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో.. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మరీ అంత భయం అవసరమా...??.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు. ఆ బొద్దింకలకు కొంత మంది ఆడోళ్లు ఎంత డెంజరో తెలిస్తే.. మీ ఇంట్లో అస్సలు ఉండవంటూ సెటైర్ లు వేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.crime news
Woman Trying To Kill Cockroach Viral News Woman Burnt Apartment Accidentally In South Korea Woman Sets Fire Cockroach Tragedy
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bengaluru Horror: বাড়িতে একা, গন্ধ পেয়েই পাঁচ মদ্যপ দরজা ভেঙে ঢুকে ঝাঁপিয়ে পড়ল বাঙালি যুবতীর দেহে...In late night horror Kolkata woman was assaulted and robbed inside her home in Bengaluru
Read more »
ओम नम: शिवाय...कहकर बिकिनी में विदेशी महिला ने लगाई गंगा में डुबकी, इंटरनेट पर छिड़ी बहस; VIDEOWoman takes dip in Ganga wearing Bikini: सोशल मीडिया पर एक वीडियो ने लोगों को भड़का दिया. एक विदेशी Watch video on ZeeNews Hindi
Read more »
Foreign woman Bikini Bath Video: అదేమన్నా స్విమ్మింగ్ ఫులా..?.. ఫారెన్ భామ బికినీ స్నానంపై నెట్టింట దుమారం.. వీడియో..Foreign Woman bikini bath in rishikesh Video: రిషీకేష్ లో విదేశీయురాలు బికీనీ వేసుకుని స్నానం చేయడం ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. దీనిపై అధికారులు ఏంచేస్తున్నారని మండిపడ్డారు.
Read more »
ये मां गंगा है कोई स्वीमिंग पूल नहीं...महिला ने गंगा में बिकिनी पहन किया स्नान तो सोशल मीडिया पर मचा घमासानRishikesh Foreign Woman Viral Video: उत्तराखंड की प्रमुख तीर्थ नगरी ऋषिकेश में एक विदेशी माहिला का Watch video on ZeeNews Hindi
Read more »
शादी का बना रही थी दबाव, पॉलिटेक्निक छात्र ने कर दी महिला की हत्या... डेढ़ वर्ष से था संबंध, हुआ खुलासाPratapgarh Woman Murder Case Revealation: प्रतापगढ़ में महिला की हत्या मामले का खुलासा हुआ है। पॉलिटेक्निक छात्र ने प्रेम संबंधों में शादी का दबाव बनाने पर वारदात को अंजाम दिया।
Read more »
'PSI ने 4 वेळा बलात्कार करुन...', हातावर सुसाईड नोट लिहून महिला डॉक्टरची आत्महत्या, महाराष्ट्राला हादरवणारी घटनाSatara Woman Doctor Suicide: साताऱ्यातील फलटण येथील उपजिल्हा रुग्णालयातील महिला डॉक्टरने आत्महत्या केली आहे.
Read more »
