Telangana Weather Forecast: రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..

Telangana Weather Forecast News

Telangana Weather Forecast: రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Telangana RainsSchool HolidaysTelugu States Rain Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 140 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Telangana Weather Forecast:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ పడనున్నాయి.

Telangana Weather Forecast : రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. Telangana Weather Forecast :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ పడనున్నాయి.

Telangana Weather Forecast: రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. Telangana Weather Forecast:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ పడనున్నాయి. నిన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతము దాని సమీపంలో ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాహత ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురనున్నట్టు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది.: తెలంగాణలో ఈ రోజు ఉదయం 5.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడి అక్కడే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి. మీ ఎత్తువరకు వ్యాపించి ఉంది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి అక్టోబర్ 25వ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తదుపరి వాయుగుండం 26 నాటికి తీవ్ర వాయుగుండం గాను, 27న ఉదయానికి నైరుతి బంగాళాఖాతంతో పాటు దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగానూ బలపడే అవకాశం ఉందని తెలిపింది.తెలంగాణలోని నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అటు నల్గొండ జిల్లాలో రాబోయే మరికొన్ని గంటల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబా బాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణ పేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, హన్మకొండ జిల్లాల్లో రాబోయే మరికొన్ని గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసరాల్లో కొనసాగిన అల్పపీడనం.. పశ్చిమ వాయువ్యదిశలో ఉత్తర కేరళ మీదుగా కదిలి నిన్న సాయంత్రం తూర్పు మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో ప్రవేశించి బలహీనపడింది.రాగల 36 గంటల్లో తెలంగాణల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు,రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో నిలువ ఉంచిన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. రోడ్లపై ప్రయాణం చేసేవారు అప్రమత్తతో మెల్లగా వెళ్లాలని సూచిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.crime news

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana Rains School Holidays Telugu States Rain Alert Hyderabad Weather Updates Rain Updates Weather Today LIVE Updates Rain Alert Hyderabad Latest Rain News Hyderabad Rains Telangana Weather Updates

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Bengal Weather Update: আন্দামান সাগরে শক্তিশালী ঘূর্ণাবর্ত, পশ্চিমি ঝঞ্ঝার জেরে বাড়বে বৃষ্টি! হাওয়াবদল কি দুরাশাই? ভাইফোঁটায় কী হবে?Bengal Weather Update: আন্দামান সাগরে শক্তিশালী ঘূর্ণাবর্ত, পশ্চিমি ঝঞ্ঝার জেরে বাড়বে বৃষ্টি! হাওয়াবদল কি দুরাশাই? ভাইফোঁটায় কী হবে?Bengal Weather Update how will be the weather of tomorrow Bhai Dwitiya will there be rain know the Bhai Dwitiya Weather
Read more »

अस्पताल में शेख रियाज का एनकाउंटर, मां बोली- मर्डर है: टूटी गर्दन, हाथ में हथकड़ी, बंदूक कैसे छीनी; मोस्टवॉ...अस्पताल में शेख रियाज का एनकाउंटर, मां बोली- मर्डर है: टूटी गर्दन, हाथ में हथकड़ी, बंदूक कैसे छीनी; मोस्टवॉ...Telangana Police Constable Pramod Kumar Killer Sheikh Riyaz Encounter Controversy; Follow TSHRC, Nizamabad Hospital Shootout, Telangana Police Latest News, Reports On Dainik Bhaskar.
Read more »

हैदराबाद में गौ रक्षक पर हमला, हालत गंभीर: आरोप- तस्करी की खबर देकर बुलाया, फिर गोली मारी; बीजेपी बोली- यह ...हैदराबाद में गौ रक्षक पर हमला, हालत गंभीर: आरोप- तस्करी की खबर देकर बुलाया, फिर गोली मारी; बीजेपी बोली- यह ...Telangana Hyderabad Ghatkesar Gaurakshak Firing Case; हैदराबाद के घाटकेसर में बुधवार को गो तस्करों ने एक लड़के को गोली मार दी। लड़के का नाम सोनू था। उसके परिवार ने बताया
Read more »

Bengal Weather: ঘূর্ণিঝড়ের তাণ্ডব! প্রবল বজ্রবিদ্যুত্‍-সহ কাল থেকে আবার বৃষ্টি, ভাসবে উত্তর...দক্ষিণে উত্তাল সমুদ্র, বৃষ্টি কবে?Bengal Weather: ঘূর্ণিঝড়ের তাণ্ডব! প্রবল বজ্রবিদ্যুত্‍-সহ কাল থেকে আবার বৃষ্টি, ভাসবে উত্তর...দক্ষিণে উত্তাল সমুদ্র, বৃষ্টি কবে?Bengal weather update Heavy rainfall THUNDERSTORM Alert for Fishermen Depression
Read more »

Weather Update: সাগরে তৈরি হচ্ছে নতুন নিম্নচাপ! বজ্রবিদ্যুৎ-সহ বৃষ্টির পূর্বাভাস জেলায় জেলায়...Weather Update: সাগরে তৈরি হচ্ছে নতুন নিম্নচাপ! বজ্রবিদ্যুৎ-সহ বৃষ্টির পূর্বাভাস জেলায় জেলায়...New Low Pressure System Forming Over the Sea Thunderstorms and Rain Forecast Across Districts
Read more »

Kerala Weather Alert: ഇന്ന് 2 ജില്ലകളിൽ ഓറഞ്ച് അലേർട്ട്; പ്രളയ സാധ്യതാ മുന്നറിയിപ്പുംKerala Weather Alert: ഇന്ന് 2 ജില്ലകളിൽ ഓറഞ്ച് അലേർട്ട്; പ്രളയ സാധ്യതാ മുന്നറിയിപ്പുംKerala Weather Alert: വിവിധ ജില്ലകളിൽ കേന്ദ്ര കാലാവസ്ഥ വകുപ്പ് ഓറഞ്ച്, മഞ്ഞ അലർട്ടുകൾ പ്രഖ്യാപിച്ചു
Read more »



Render Time: 2026-04-02 08:07:28