Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది.
Vaibhav Suryavanshi Record: బాబర్ ఆజం రికార్డుపై వైభవ్ గురి.సెమీస్‌లో 103 పరుగులు చేస్తే కొత్త చరిత్ర! Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
Vaibhav Suryavanshi Record: బాబర్ ఆజం రికార్డుపై వైభవ్ గురి..సెమీస్‌లో 103 పరుగులు చేస్తే కొత్త చరిత్ర! Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది.అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో వైభవ్ ఇప్పటివరకు 196 పరుగులు చేసి ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే, సెమీఫైనల్ మ్యాచ్ అతనికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన అండర్-19 వన్డే కెరీర్‌లో 35 ఇన్నింగ్స్‌లలో 1,271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పరుగుల పరంగా బాబర్‌ను అధిగమించాలంటే వైభవ్‌కు ఇంకా 103 పరుగులు అవసరం. ప్రస్తుతం అండర్-19 వన్డేల్లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ టోర్నీ నుండి నిష్క్రమించడంతో, వైభవ్ అతన్ని దాటేసే అవకాశం ఉంది.మిగిలిన బ్యాటర్లతో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి అత్యంత వేగంగా ఉంటుంది. వైభవ్ స్ట్రైక్ రేట్ 158.18 గా ఉంది. అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ మాత్రం 73.85గా ఉండడం విశేషం.కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ స్థాయికి చేరుకున్న వైభవ్, సెమీఫైనల్‌లో సెంచరీ సాధిస్తే బాబర్ ఆజంను పక్కకు నెట్టి అండర్-19 వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీలక ఆటగాళ్ల జాబితాలో చేరిపోతాడు. భారత్ ఫైనల్ చేరాలంటే కూడా వైభవ్ మెరుపులు జట్టుకు ఎంతో అవసరం. Adani Data Center Vizag: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..అదానీ డేటా సెంటర్ భూ వివాదంపై కీలక ఆదేశాలు! Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Murder Case: సర్పంచ్ పదవి కోసం దారుణం.. కన్న కూతుర్నే హతమార్చిన తండ్రి.. పోలీసుల విచారణలో భయానక విషయాలు..!king Cobra Video: ఏం గుండెరా వాడిది... 16 అడుగుల భారీ కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలుసా..?.. వీడియో..Jeevan Reddy: నీ సంసారం నువ్వు చూసుకో.!. ఎమ్మెల్యే సంజయ్‌పై రంగంలోకి దిగిన జీవన్ రెడ్డి.. ఏమన్నారంటే..?
Most Runs In Under-19 ODI Cricket Vaibhav Suryavanshi Under-19 Records Babar Azam U19 World Cup Babar Azam U19 World Cup Record
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Video: ಪಾಕ್ ಆಟಗಾರನ ಮೇಲೆ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ ಗರಂ.. ಎದುರಾಳಿ ತಂಡದ ಆಟಗಾರನ ಎದುರು ತೊಡೆ ತಟ್ಟಿ ಸವಾಲೆಸೆದ ಟೈಗರ್!Vaibhav Suryavanshi Fight: ನಿನ್ನೆ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ದ ನಡೆದ ಕ್ವಾಟರ್ ಫೈನಲ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ ಪಾಕ್ ತಂಡದ ಆಟಗಾರನ ವಿರುದ್ದ ಗರಂ ಆಗಿದ್ದಾರೆ.
Read more »
चांदी ₹6,251 गिरकर ₹2.60 लाख पर आई: मारुति सुजुकी की कारें महंगी होंगी; जनवरी 2026 में टाटा नेक्सॉन रिकॉर्ड...business-news-update-share-market-gold-silver-petrol-diesel-updates-Maruti suzuki cars expensive tata nexon sales record
Read more »
India-China Trade hits record $155.6B as Chinese envoy Xu Feihong backs India for BRICS amid relations boomChinese Ambassador to India Xu Feihong hailed record $155.6 billion India-China trade in 2025, up over 12%, as ties hit a new level post Modi-Xi Tianjin meet in 2025, while also praising Indias BRICS chair role.
Read more »
कौन है दुनिया की सबसे मजबूत टी-20 टीम: 3 के नाम 2-2 वर्ल्ड कप, भारत ने 67% मैच जीते; 46 बार 200+ स्कोर भी ब...Cricket T20 World Cup India titles record. Follow Latest Updates.
Read more »
IND U19 vs AFG U19 World Cup Semi Final Live: सेमीफाइनल मैच में अफगानिस्तान ने जीता टॉस, भारत पहले गेंदबाजी...Under 19 World Cup Semi Final, Vaibhav Suryavanshi, IND U19 vs AFG U19 Semi Final, India Semi Final Match Today Live, india vs afganistan u19 world cup semi final live score, vaibhav suryavanshi runs in semi final, england u19, under 19 world cup 2026 final, भारत बनाम अफगानिस्तान अंडर-19 वर्ल्ड कप सेमीफाइनल, भारत अफगानिस्तान सेमीफाइनल, अंडर-19...
Read more »
ಬಾಬರ್ ಅಜಂ ನಿರ್ಮಿಸಿದ್ದ ಈ ವಿಶ್ವದಾಖಲೆ ಮುರಿಯಲು ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿಗೆ ಬೇಕಿದೆ 103 ರನ್..!ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ವಿರುದ್ಧದ ಸೆಮಿಫೈನಲ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ ಒಂದು ಅತ್ಯುತ್ತಮ ಇನಿಂಗ್ಸ್ ಆಡಿದಲ್ಲಿ ಅಂಡರ್-19 ಕ್ರಿಕೆಟ್ ನ ಸಕ್ರಿಯ ಆಟಗಾರರಲ್ಲಿ ನಂ. 1 ಸಾರ್ವಕಾಲಿಕ ಪ್ರಮುಖ ರನ್ ಸ್ಕೋರರ್ ಎನ್ನುವ ದಾಖಲೆಯನ್ನು ನಿರ್ಮಿಸುವ ಸಾಧ್ಯತೆ ಇದೆ.
Read more »
