Union budget 2026: బడ్జెట్‌లో మరోసారి నిర్మలమ్మ మార్క్.. మహిళలు, వ్యవసాయ దారులపై వరాల జల్లు..

Budget 2026 News

Union budget 2026: బడ్జెట్‌లో మరోసారి నిర్మలమ్మ మార్క్.. మహిళలు, వ్యవసాయ దారులపై వరాల జల్లు..
Nirmala SitharamanBudget 2026 Live UpdatesBudget Highlights
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 165 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Nirmala Sitharaman budget 2026 highlights: వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, మహిళల తోడ్పాటు పెద్ద పీట వేయడానికి ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ బడ్జెట్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Nirmala Sitharaman budget 2026 highlights: వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, మహిళల తోడ్పాటు పెద్ద పీట వేయడానికి ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ బడ్జెట్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Mangli Sister Photo: సింగర్ మంగ్లీ చెల్లెల్ని ఎప్పుడైనా చూశారా? 'ఊ అంటావా..ఊఊ అంటావా' పాటతో ఊపేసిన పాప ఈమెనే!కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు పవిత్రమైన మాఘమాసం పౌర్ణమిరోజు తొలిసారి ఆదివారం నిర్మలమ్మ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది తొమ్మిదొసారి. దేశం 7 శాతం వృద్ధితో, వికసిత్ భారత్ సాధించడమే టార్గెట్ గా భారత్ మోదీ ప్రభుత్వం పగ్గాల్లో పరిగెడుతుందని నిర్మల సీతారామన్ తెలిపారు. ఇక నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ లో మహిళలు, రైతులకు ఎలాంటి శుభవార్తలు చెప్పారో ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వంవ్యవసాయంకు పెద్ద పీట వేసిందని నిర్మలమ్మ తెలిపారు.ప్రభుత్వం తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు, గంధం చెట్లు, కొకో , జీడి పప్పు వంటి వాటికి ప్రత్యేక పథకంలో చేయుత అందిస్తుందని తెలిపారు. అదే విధంగా కొబ్బరి చెట్లకు కొబ్బరి కాయలు కాకుంటే.. మరల వాటి స్థానంలో మరల కొబ్బరి చెట్లను ఇచ్చేలా కొత్త పథకంను తీసుకొస్తామన్నారు. అదే విధంగా మహిళకు షీ బజార్ లతో వారికి లాభాలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో పాటు.. 500 ల రిజర్వాయర్ల పరిధిలో చేపలను డెవలప్ మెంట్ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. పశు సంవర్ధన శాఖకు భారీగా ప్రొత్సాహకాలు ఇస్తామన్నారు. అదే విధంగా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా లభించే అగర్వుడ్ , వాల్‌నట్స్, బాదం, పైన్ గింజలు వంటి అధిక విలువ కలిగిన పంటలకు మద్దతు ధరలు లభించేలా చూస్తామన్నారు. పాత తోటలను ప్రత్యేక కార్యక్రమాలతో డెవలప్ మెంట్ చేస్తామన్నారు. భారత్ ప్రపంచంలోనే కొబ్బరిని ఉత్పత్తి లో అగ్రస్థానంలో ఉందని అన్నారు. కొబ్బరి ఉత్పాదకత పెంచడం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దీని వల్ల దాదాపు 10 మిలియన్ల మంది రైతులతో, చాలా మంది జీవననోపాధిని పొందుతారన్నారు 2030 నాటికి భారతీయ జీడిపప్పు, కోకోను ప్రీమియం గ్లోబల్ బ్రాండ్‌లుగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. మహిళల నేతృత్వంలో స్టార్టప్ లను ప్రొత్సాహిస్తామన్నారు. పాడి, పౌల్ట్రీ , పశువుల రంగాలలో అన్నిరకాలుగా వారికి చేయుతనందిస్తామన్నారు. అదే విధంగా.. రైతులకు ఏఐని ఏవిధంగా ఉపయోగించుకొవాలో తెలిసేలా చేస్తామన్నారు. AI- ఆర్టిఫిషియలర్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయ మద్దతు ధరను కల్పిస్తామన్నారు. మల్టిపల్ AI సాధనం భారత్ విస్తార్‌ను ప్రారంభించాలని బడ్జెట్ ప్రతిపాదించామన్నారు. Gold Silver Price: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. 5 ఏళ్లలో అతిపెద్ద పతనం, రూ.1,50,000 తగ్గుదల నగరాలవారీగా తాజా రేట్లు..! ఈ పొర్టర్ అగ్రిస్టాక్ పోర్టల్‌లను, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క వ్యవసాయ వ్యవస్థలతో అనుసంధానిస్తుందని తెలిపారు. మొత్తంగా ఏఐ, డిజిటల్ సాధానాలు, మొదలైనవి ఉపయోగించి భారత్ కు వెన్నెముక వంటిదిగా చెప్పుకునే వ్యవసాయంను, అనుబంధ రంగాల సర్వతోముఖాభివృద్ధి ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేశామని నిర్మల సీతారామన్ తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Virat Kohli Net Worth: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఒక్క పోస్ట్ పెడితే కోట్లు అకౌంట్లో వచ్చి పడతాయి!ambati ram babu Ambati Ram babu: ఏపీలో పీక్స్‌కు చేరిన అంబటి రాంబాబు వివాదం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి సతీమణి..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nirmala Sitharaman Budget 2026 Live Updates Budget Highlights Budget 2026 Highlights AI In Agriculture Agriculture Sector Budget Updates 2026 Budget Live 2026 Agriculture Formers Budget Live Budget 2026 Expectations Income Tax Railway Budget 2026 Date Budget 2026 News Budget 2026 Update Budget 2026 Time 2026 Budget Date Budget Date 2026 Time Union Budget 2026 Today Budget 2026 Budget India 2026 Budget 2026 Timing Live Budget 2026 Time India Budget 2026 Time

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

बजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाबजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाUnion Budget 2026 Possible Cheaper Costlier Expectations And Announcements; Kya Sasta Ho Sakta Hai ?
Read more »

बजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाबजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाUnion Budget 2026 Possible Cheaper Costlier Expectations And Announcements; Kya Sasta Ho Sakta Hai ?
Read more »

Union Budget 2026: বিধানসভা ভোটের আগে নির্মলার নজরে বাংলা! কেন্দ্রীয় বাজেটে কোন কোন ক্ষেত্রে বড় বদলের সম্ভাবনা...Union Budget 2026: বিধানসভা ভোটের আগে নির্মলার নজরে বাংলা! কেন্দ্রীয় বাজেটে কোন কোন ক্ষেত্রে বড় বদলের সম্ভাবনা...What are the expectations in Nirmala Sitharaman Union Budget 2026 what likely west Bengal to get
Read more »

Union Budget 2026 LIVE: ಕೇಂದ್ರ ಬಜೆಟ್​​ಗೆ ಕೌಂಟ್ ಡೌನ್: ಈ ಬಾರಿಯಾದ್ರೂ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ನೆರವು ಸಿಗುತ್ತಾ?Union Budget 2026 LIVE: ಕೇಂದ್ರ ಬಜೆಟ್​​ಗೆ ಕೌಂಟ್ ಡೌನ್: ಈ ಬಾರಿಯಾದ್ರೂ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ನೆರವು ಸಿಗುತ್ತಾ?Union Budget 2026 LIVE: ಕೇಂದ್ರ ಬಜೆಟ್​​ಗೆ ಕೌಂಟ್ ಡೌನ್: ಈ ಬಾರಿಯಾದ್ರೂ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ನೆರವು ಸಿಗುತ್ತಾ?
Read more »

Union Budget 2026 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, આ સાથે જ બનશે એક અદભૂત રેકોર્ડUnion Budget 2026 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, આ સાથે જ બનશે એક અદભૂત રેકોર્ડUnion Budget 2026 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ �
Read more »

Gold Price Fall: বাজেটেই সুখবর? সোনার দামে অস্বাভাবিক পতন! কত শতাংশ কমছে শুল্ক? প্রতি ১০ গ্রামে সোনা-রুপোর দাম কমবে...Gold Price Fall: বাজেটেই সুখবর? সোনার দামে অস্বাভাবিক পতন! কত শতাংশ কমছে শুল্ক? প্রতি ১০ গ্রামে সোনা-রুপোর দাম কমবে...Union Budget 2026: Gold, Silver price fall 9 percent After Global Overnight Sell-Off Ahead Of Union Budget 2026
Read more »



Render Time: 2026-04-01 18:24:50