Budget 2026: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఇవే..

Budget 2026 Live Updates News

Budget 2026: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఇవే..
Rail Budget7 High Speed Railway CorridorHyderabad - Pune
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 176 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 105%
  • Publisher: 63%

Budget 2026: స్వాతంత్య్రం వచ్చాకా భారత పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు క్రియేట్ చేశారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Budget 2026: స్వాతంత్య్రం వచ్చాకా భారత పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు క్రియేట్ చేశారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

: ఒకప్పుడు ఆర్ధిక బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ సెపరేట్ గా ఉండేది. రైల్వే బడ్జెట్ లోనే ఏయే ప్రాంతాలకు రైల్వే లైన్స్ తో పాటు కొత్త రైల్లను ప్రకటించేవారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 యేళ్లుగా సాగుతున్న సంప్రదాయాన్ని చరమ గీతం పాడారు. అంతకాదు రైల్వైను కూడా సాధారణ బడ్జెట్ లో భాగం చేశారు. తాజాగా నిర్మలమ్మ ప్రకటించిన బడ్జెట్ లో కేంద్రం తాజాగా రైల్వేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 7 హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. అందులో హైదరాబాద్ కు మూడు హై స్పీడ్ రైల్వే కారిడార్లు ఉండటం విశేషం.కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆదివారం సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. వరుసగా 9వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం విశేషం. ఈ బడ్జెట్ లో దేశ ఆర్థిక వ్యవస్థ, తయారీ, ఎగుమతులను పెంచడానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అనేక ప్రకటనలు చేశారు. 17 రకాల క్యాన్సర్ మందుల ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపారు. 17 రకాల క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకం 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు.విద్య, వైద్య సేవలపై TCS 5 నుంచి 2 శాతానికి తగ్గించారు.మ్యాన్ పవర్‌ సరఫరా చేసే సంస్థలపై TCS తగ్గింపు పెద్ద ఊరట అనే చెప్పాలి. బడ్జెట్‌లో, దేశవ్యాప్తంగా ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కారిడార్లు ఏడు నగరాలను అనుసంధానం చేయనున్నాయి. అందులో ముందుగా 1.పుణే - ముంబై 2. పుణే - హైదరాబాద్ 3. హైదరాబాద్ - బెంగళూరు 4.హైదరాబాద్ - చెన్నై 5. చెన్నై -బెంగళూరు 6.ఢిల్లీ - వారణాసి 7. వారణాసి - సిలిగిరి మధ్య హై స్పీడ్ కారిడార్ కు పచ్చాజెండా ఊపారు. ఇందులో హైదరాబాద్ - పుణే మధ్యలో తెలంగాణతో పాటు విదర్భ ప్రాంతాలు కవర్ కానున్నాయి. అటు హైదరాబాద్ - బెంగళూరు మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రయాణికులకు లాభం కలగనునంది. అటు హైదరాబాద్ - చెన్నై మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రయాణికులు లబ్ది చేకూరనుంది. మొత్తంగా ఈ బడ్జెట్ లో హైదరాబాద్ కు మూడు. ఏపీ కి రెండు రైళ్లు హై స్పీడ్ రైళ్లు రానున్నాయి. ఈ రైల్వే కారిడార్ లో పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. పర్యావరణ పరంగా స్థిరమైన సరకు రవాణాను ప్రోత్సహించడానికి తూర్పున డంకుని నుండి పశ్చిమాన సూరత్ వరకు అనుసంధానించే సరుకు రవానా కారిడార్ ను నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఒడిశాలోని జాతీయ జలమార్గం 5తో ప్రారంభించి, వచ్చే ఐదేళ్లలో ఇరవై కొత్త జలమార్గాలు అమలులోకి వస్తాయన్నారు. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..వచ్చే ఐదేళ్లు టెక్స్‌టైల్ రంగానికి రూ.10వేల కోట్లు ప్రకటించారు.నేషనల్‌ డిజిటల్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపడంతో పాటు బడ్జెట్ లో నిధులను కేటాయించారు.ఇది ఖనిజ సంపన్న ప్రాంతాలైన తాల్చేర్, అంగుల్, కళింగనగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పారదీప్, ధమ్రా ఓడరేవులకు కలుపుతుందన్నారు. లోతట్టు జలమార్గాల కోసం ఓడ మరమ్మతు పర్యావరణ వ్యవస్థను వారణాసి తో పాటు పాట్నాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Bank Strike February: ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె! మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Rail Budget 7 High Speed Railway Corridor Hyderabad - Pune Hyderabad Bengaluru Hyderabad Chennai Budget Highlights Budget 2026 Highlights Nirmala Sitharaman Narendra Modi National

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Budget 2026 : பட்ஜெட்டிற்கு முன்பு நீங்கள் தெரிந்து கொள்ள வேண்டிய முக்கிய வார்த்தைகள்!Budget 2026 : பட்ஜெட்டிற்கு முன்பு நீங்கள் தெரிந்து கொள்ள வேண்டிய முக்கிய வார்த்தைகள்!Budget 2026 Key Terms You Must Know : Budget 2026 : நிர்மலா சீதாராமன் சொல்லப்போகும் முக்கிய வார்த்தைகள்-இதை நோட் பண்ணிக்கோங்க..
Read more »

Gold Price Fall: বাজেটেই সুখবর? সোনার দামে অস্বাভাবিক পতন! কত শতাংশ কমছে শুল্ক? প্রতি ১০ গ্রামে সোনা-রুপোর দাম কমবে...Gold Price Fall: বাজেটেই সুখবর? সোনার দামে অস্বাভাবিক পতন! কত শতাংশ কমছে শুল্ক? প্রতি ১০ গ্রামে সোনা-রুপোর দাম কমবে...Union Budget 2026: Gold, Silver price fall 9 percent After Global Overnight Sell-Off Ahead Of Union Budget 2026
Read more »

Budget 2026: 7 Bullet train corridors announced in major boost to connectivityBudget 2026: 7 Bullet train corridors announced in major boost to connectivityBudget 2026: While presenting the Union Budget 2026-2027, Finance Minister Nirmala Sitharaman announced 7 new bullet train corridors connecting major cities.
Read more »

Budget 2026: தமிழ்நாட்டில் 15 இடங்களில் நடக்கும் மாற்றும்.. மத்திய பட்ஜெட்டில் வெளியான செம அறிவிப்பு!Budget 2026: தமிழ்நாட்டில் 15 இடங்களில் நடக்கும் மாற்றும்.. மத்திய பட்ஜெட்டில் வெளியான செம அறிவிப்பு!Budget 2026: தமிழ்நாட்டின் ஆதிச்சநல்லூரில் கலாச்சார மையம் அமைக்கப்படும் என நிர்மலா சீதாராமன் தெரிவித்துள்ளார்.
Read more »

பட்ஜெட் 2026: தமிழ்நாட்டு ஜவுளித்துறைக்கு குட்நியூஸ்! கதர் துறைக்கு ஜாக்பாட்பட்ஜெட் 2026: தமிழ்நாட்டு ஜவுளித்துறைக்கு குட்நியூஸ்! கதர் துறைக்கு ஜாக்பாட்Budget 2026: தமிழ்நாட்டில் ஜவுளித்துறைக்கு குட் நியூஸ் கொடுக்கும் விதமாக மத்திய பட்ஜெட்டில் முக்கிய அறிவிப்புகளை வெளியிட்டுள்ளார் நிதியமைச்சர் நிர்மலா சீதாராமன்.
Read more »

Income Tax Budget 2026: বাজেটে নেই করছাড়, বাড়ল না স্ট্যান্ডার্ড ডিডাকশন! অপরিবর্তিত আয়কর হারে মধ্যবিত্তদের জন্য নেই কোনও সুরাহা...Income Tax Budget 2026: বাজেটে নেই করছাড়, বাড়ল না স্ট্যান্ডার্ড ডিডাকশন! অপরিবর্তিত আয়কর হারে মধ্যবিত্তদের জন্য নেই কোনও সুরাহা...Union Budget 2026: No changes in Income Tax slabs in budget 2026, standard deduction is unchanged too, no relief for middle class
Read more »



Render Time: 2026-04-01 23:10:24