Jubilee Hills By Poll 3 Days School Holidays Minister Reacts: విద్యార్థులకు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు రానుంది. 11వ తేదీన పెయిడ్ హాలిడే ప్రకటించారు.
Jubilee Hills By Poll 3 Days School Holiday s Minister Reacts: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. రేపు ఆదివారంతోపాటు సోమవారం, మంగళవారం 11వ తేదీ ఎన్నికల నేపథ్యంలో ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక విజ్ఞప్తి కూడా ఓటర్‌లకు చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..Silver Loan Rules 2026: బంగారం కాదు వెండి ఆభరణాల తాకట్టుపై బ్యాంక్ భారీ లోన్స్.. ఈ సూపర్ ఆఫర్ తెలుసుకోండి!Old 20 Rupee Note: గులాబీ రంగు పాత 20 రూపాయల నోట్లతో.. ఎలా రూ.48 లక్షల సంపాదించాలో తెలుసా? విద్యార్థులకు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు రానుంది. 11వ తేదీన పెయిడ్ హాలిడే ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉద్దేశంతో మంగళవారం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సెలవుపై తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది కేవలం ఆ నియోజకవర్గ పరిధిలో మాత్రమే వర్తిస్తుంది.జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఆయన వీడియో కూడా విడుదల చేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇకనైనా ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించాలి. జూబ్లీహిల్స్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని కంటోన్మెంట్‌లో ఎలా తీర్పు ఇచ్చారో అదే విధంగా జూబ్లీహిల్స్‌లో కూడా తీర్పు ఇవ్వాలని పొన్నం ఓటర్లను కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది..జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం పోటా పోటీగా ప్రచారం సాగుతోంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు 144 సెక్షన్ అమల్లోకి రానుంది. అప్పటి నుంచి మందు షాపులు కూడా బంద్ ఉండనున్నాయి. మొత్తంగా నాలుగు రోజులపాటు వైన్ షాప్స్ బంద్ ఉంటాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మందు షాపులు బంద్ ఉంటాయి. అదే విధంగా నవంబర్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా వైన్ షాపులు బంద్ ఉంటాయి. నాలుగు రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడి ఉండనున్నాయి. అయితే. రేపు ఆదివారం అన్నీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. సోమవారం 10వ తేదీ స్కూళ్లలో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బై ఎలక్షన్ జరిగే ప్రాంతాలలో ముందు రోజు కూడా అంటే నవంబర్ 10వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు విద్యాసంస్థల నుండి మెసేజులు కూడా పంపిస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఇదిలా ఉండగా నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Bank Holidays: RBI కీలక నిర్ణయం.. వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా?Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..
School Holiday News 3 Days School Holiday Paid Holiday Announcement Telangana Election Holiday
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
School Holidays: విద్యార్థులకు త్రిబుల్ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవుTriple Jackpot To Students Three Days School Holiday From November 7th To 10th: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
School Holiday: 7 नवंबर को कहां स्कूल बंद और खुले? फटाफट चेक करें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 7 November 2025: पिछले दो दिनों में अलग-अलग क्षेत्रों में स्कूलों की छुट्टी रही. 7 नवंबर को भारत में कहां स्कूल बंद रहेंगे और कहां खुले रहेंगे? आइए इसके बारे में जान लेते हैं.
Read more »
School Holiday: విద్యార్థులకు మరోసారి బంపర్ న్యూస్.. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.?School Holiday: విద్యార్థులకు మరోసారి భారీ గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో రెండో శనివారం, ఆదివారం రోజుల్లో స్కూళ్లకు సెలవులు వస్తాయి. అయితే, ఆసారి విద్యార్థులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు నవంబర్ 8 రెండో శనివారం సెలవు లేనట్లే.
Read more »
School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన!School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి.
Read more »
Tomorrow Holiday: ఆంధ్రప్రదేశ్‌లో రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడెక్కడో తెలుసా?School Holiday For Tomorrow In AP On November 8th Here Full Details: సాధారణంగా ఇది వార్త కాదు. కానీ ఏపీలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవు ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Read more »
School Holiday on 8 November 2025: आज शनिवार को स्कूलों की छुट्टी रहेगी या नहीं? यहां जानेंSchool Holiday on 8 November 2025: आज यानी 8 नवंबर, शनिवार को देश भर के स्कूल बंद रहेंगे या खुले? क्या आप भी ये जानना चाहते हैं? आइए फटाफट जान लेते हैं कि कहां-कहां स्कूल बंद रहेंगे?
Read more »
