School Holiday: విద్యార్థులకు మరోసారి భారీ గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో రెండో శనివారం, ఆదివారం రోజుల్లో స్కూళ్లకు సెలవులు వస్తాయి. అయితే, ఆసారి విద్యార్థులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు నవంబర్ 8 రెండో శనివారం సెలవు లేనట్లే.
School Holiday: విద్యార్థులకు మరోసారి బంపర్ న్యూస్. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.? School Holiday: విద్యార్థులకు మరోసారి బంపర్ న్యూస్. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.
School Holiday: విద్యార్థులకు మరోసారి బంపర్ న్యూస్.. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.? School Holiday: విద్యార్థులకు మరోసారి బంపర్ న్యూస్.. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.? Tomorrow School Holiday: విద్యార్థులకు సెలవులు అంటేనే ఎగిరి గంతేస్తారు. ప్రతి ఆదివారం, రెండో శనివారం స్కూళ్లకు సెలవు వస్తుంది. ఈ రోజులు వస్తే విద్యార్థులకు పండగలాంటి వాతావరణం. అయితే, రెండో శనివారం రాగానే వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు వస్తాయి. కానీ, ఈసారి రెండో శనివారం రేపు 2025 నవంబర్ 8 స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయా? సెలవు ఉందా? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.విద్యార్థులకు మరోసారి భారీ గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో రెండో శనివారం, ఆదివారం రోజుల్లో స్కూళ్లకు సెలవులు వస్తాయి. అయితే, ఆసారి విద్యార్థులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు నవంబర్ 8 రెండో శనివారం సెలవు లేనట్లే. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ స్కూళ్లకు వర్తిస్తుంది. ఎందుకంటే మొంథా తుఫాను సందర్భంగా ఏపీలోని పలు జిల్లాలకు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతోపాటు అంతకు ముందే దసరా, దీపావళికి కూడా వరుసగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు దీంతోపాటు ఏపీలో మొంథా తుఫాను సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అందుకే వాటికి బదులుగా రెండో శనివారాల్లో కూడా స్కూళ్లు యథావిధిగా కొనసాగించాలి ఇప్పటికే డీఈఓలు కూడా ఉత్తర్వులు జారీ చేశారు అందుకే ఏపీలోని ఏలూరు, బాపట్ల, విశాఖపట్టణంలో రేపు రెండో శనివారం కూడా స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయి. అదే విధంగా డిసెంబర్ 13, ఫిబ్రవరి 14వ తేదీల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఉండబోవు. యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఇప్పటికే ఈనెల 5వ తేదీ కూడా కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నవంబర్ 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు రానున్నాయి. కాబట్టి ఈరోజుల్లో స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
AP School Holiday Update Telangana School Holiday Second Saturday School Holiday
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
School Assembly News Headlines Today November 6: देश, दुनिया, और खेल जगत की टॉप हेडलाइंसनया दिन, नई शुरुआत और नई ऊर्जा के साथ आपका स्वागत है आज की मॉर्निंग असेंबली में. हर सुबह हमारे लिए एक अवसर होती है. कुछ नया सीखने का, दुनिया को समझने का और अपने भीतर की क्षमताओं को पहचानने का.
Read more »
School Holiday: यहां बंद रहेंगे सभी स्कूल और कॉलेज, देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 6 November 2025: देश के कुछ राज्यों में स्कूलों की छुट्टी की घोषणा कर दी गई है जिस वजह से 6 नवंबर, गुरुवार को सभी स्कूल और कॉलेज बंद रहेंगे. आइए फटाफट छुट्टियों की लिस्ट पर नजर डाल लेते हैं.
Read more »
Deadly Defense Against Russia? Why European Nations Turning Borders Into SwampsEurope is experimenting with old-school defense as Finland and Poland revive historic peatland barriers along borders with Russia.
Read more »
Sainik School Jobs 2025: यूपी के सैनिक स्कूल में ढेरों पदों पर भर्ती, 10वीं पास को भी चांस, सैलरी जान लेंSainik School Vacancy 2025: सैनिक स्कूल में पीजीटी, टीजीटी टीचर समेत ढेरों नॉन टीचिंग पदों पर भर्ती निकली है। आवेदन चल रहे हैं। आप भी अप्लाई कर सकते हैं।
Read more »
School Holidays: విద్యార్థులకు త్రిబుల్ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవుTriple Jackpot To Students Three Days School Holiday From November 7th To 10th: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
School Holiday: 7 नवंबर को कहां स्कूल बंद और खुले? फटाफट चेक करें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 7 November 2025: पिछले दो दिनों में अलग-अलग क्षेत्रों में स्कूलों की छुट्टी रही. 7 नवंबर को भारत में कहां स्कूल बंद रहेंगे और कहां खुले रहेंगे? आइए इसके बारे में जान लेते हैं.
Read more »
