School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన!

School Holidays News

School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన!
School Holidays NewsSchool Holiday 8 November 2025School Holiday Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 143 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి.

School Holidays : రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు.ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.భారీ వర్ష సూచన! School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.

School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన! School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి.Rashmika Mandanna: అర్జున్ రెడ్డి పై సెటైర్ వేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్…ఇద్దరికీ అందుకే చేడింది అంటూ..! నవంబర్ సమీపిస్తున్న కొద్దీ భారతదేశం అంతటా విద్యార్థులు, తల్లిదండ్రులు టూర్ ప్లాన్స్ చేస్తుంటారు. వాటి కోసం స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ఎప్పుడొస్తాయా అంటూ తెగ ఎదురుచూస్తారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ బోర్డుల వారీగా సిలబస్‌లు సెలవులు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా శాఖలు విడుదల చేసిన 2025 సెలవుల క్యాలెండర్‌ల ప్రకారం.. 8 నవంబర్ 2025 దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవుదినం కాదు. అయితే, స్థానిక పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలను బట్టి సెలవులను పాటించడం తరచుగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో, స్థానిక వేడుకలు, మతపరమైన పండుగ లేదా వారాంతపు సెలవులతో సమానంగా ఉంటే ఈ రోజున పాఠశాలలు మూసివేయవచ్చు. అందువల్ల, నిర్ధారణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక పాఠశాల సెలవుల జాబితాను లేదా అధికారిక విద్యా శాఖ నోటిఫికేషన్‌ను తనిఖీ చేయడం మంచిది.కర్ణాటకలో, 8 నవంబర్ 2025 విష్ణువుకు ఇష్టమైన ఎంతో పవిత్రమైన రోజు.. హిందువులు ఉపవాసం ఉండి పూజలు చేసేందుకు దేవాలయాలకు వెళ్తారు. ఈ పర్వదినాన కర్ణాటకలోని కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం దీన్ని అధికారికంగా సెలవు ఇవ్వలేదు. కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు తమ ఆప్షనల్ హాలీడేని ఉపయోగించుకున్నారు.తమిళనాడులో భారీ తుపాను కారణంగా నవంబరు 11 వరకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో చెన్నైలోని వర్షాభావ, లోతట్టు ప్రాంతాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తుపాను కారణంగా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే.. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే..Bihar Election 2025: ప్రారంభమైన బిహార్ అసెంబ్లీ ఫస్ట్ ఫేస్ పోలింగ్.. ఎన్టీయే వర్సెస్ మహా గట్ బంధన్ మధ్య హోరా హోరీ పోరు..Chevella bus accidentPython In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

School Holidays News School Holiday 8 November 2025 School Holiday Today School Holiday Tomorrow School Closed Due To Rain November School Holiday

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

School Assembly News Headlines Today November 6: देश, दुनिया, और खेल जगत की टॉप हेडलाइंसSchool Assembly News Headlines Today November 6: देश, दुनिया, और खेल जगत की टॉप हेडलाइंसनया दिन, नई शुरुआत और नई ऊर्जा के साथ आपका स्वागत है आज की मॉर्निंग असेंबली में. हर सुबह हमारे लिए एक अवसर होती है. कुछ नया सीखने का, दुनिया को समझने का और अपने भीतर की क्षमताओं को पहचानने का.
Read more »

School Holiday: यहां बंद रहेंगे सभी स्कूल और कॉलेज, देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday: यहां बंद रहेंगे सभी स्कूल और कॉलेज, देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 6 November 2025: देश के कुछ राज्यों में स्कूलों की छुट्टी की घोषणा कर दी गई है जिस वजह से 6 नवंबर, गुरुवार को सभी स्कूल और कॉलेज बंद रहेंगे. आइए फटाफट छुट्टियों की लिस्ट पर नजर डाल लेते हैं.
Read more »

Deadly Defense Against Russia? Why European Nations Turning Borders Into SwampsDeadly Defense Against Russia? Why European Nations Turning Borders Into SwampsEurope is experimenting with old-school defense as Finland and Poland revive historic peatland barriers along borders with Russia.
Read more »

Sainik School Jobs 2025: यूपी के सैनिक स्कूल में ढेरों पदों पर भर्ती, 10वीं पास को भी चांस, सैलरी जान लेंSainik School Jobs 2025: यूपी के सैनिक स्कूल में ढेरों पदों पर भर्ती, 10वीं पास को भी चांस, सैलरी जान लेंSainik School Vacancy 2025: सैनिक स्कूल में पीजीटी, टीजीटी टीचर समेत ढेरों नॉन टीचिंग पदों पर भर्ती निकली है। आवेदन चल रहे हैं। आप भी अप्लाई कर सकते हैं।
Read more »

School Holidays: విద్యార్థులకు త్రిబుల్‌ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవుSchool Holidays: విద్యార్థులకు త్రిబుల్‌ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవుTriple Jackpot To Students Three Days School Holiday From November 7th To 10th: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »

School Holidays: విద్యార్థులకు బంగారం లాంటి వార్త.. నవంబర్ 11వ తేదీ వరకు స్కూల్స్ బంద్.. అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం..School Holidays: విద్యార్థులకు బంగారం లాంటి వార్త.. నవంబర్ 11వ తేదీ వరకు స్కూల్స్ బంద్.. అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం..School Holidays Till November 11: అధిక వర్షపాతం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైన సెలవులను ప్రకటించింది. ఈ సెలవుల్లో భాగంగా నవంబర్ ఆరవ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాఠశాలలకు ప్రత్యేకమైన బంధును ప్రకటించింది.
Read more »



Render Time: 2026-04-02 09:49:46