Schools Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

Tomorrow Holiday News

Schools Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
SchoolsGovt OfficesStudents
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 140 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Tomorrow Schools Holiday In Theses States And Also Govt Offices On November 14th: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్‌. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ఉంది. ఉన్నఫళంగా స్కూళ్లకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసా..? తెలంగాణ, ఏపీలో కూడా సెలవులు ఉన్నాయా? అనేది తెలుసుకుందాం.

Tomorrow Schools Holiday And Also Govt Offices In Theses States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్‌. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ఉంది. ఉన్నఫళంగా స్కూళ్లకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసా.? తెలంగాణ, ఏపీలో కూడా సెలవులు ఉన్నాయా? అనేది తెలుసుకుందాం.

Tomorrow Schools Holiday And Also Govt Offices In Theses States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్‌. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ఉంది. ఉన్నఫళంగా స్కూళ్లకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసా..? తెలంగాణ, ఏపీలో కూడా సెలవులు ఉన్నాయా? అనేది తెలుసుకుందాం.Bigg Boss: అట్టడుగుకు పడిపోయిన బిగ్ బాస్‌ 9 టీఆర్పీ రేటింగ్.. రియాలిటీ షో కాదు.. చెత్త షో అంటూ ట్రోల్స్..!Gold Reserves: ప్రపంచ బంగారం నిల్వల్లో భారత్ స్థానం ఎక్కడ ..? ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందో తెలుసా..Motorola G67 Power 5G Price: రండి బాబు రండి.. రూ.1,800కే ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G67 Power మొబైల్.. ఏకంగా రూ.13 వేల బోనస్! ముందు జాగ్రత్తగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పిల్లల స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవుల విషయం తెలుసుకుని ఉండాలి. విద్యా సంవత్సరంలో సెలవుల జాబితాను ముందే ప్రకటించినా.. ఎప్పుడో విడుదల చేసి ఉంటారు కాబట్టి తెలియదు. ఏడాదంతా కాకుండా ఏ నెలకు ఆ నెల సెలవులు గుర్తుంచుకుంటే చాలు. ఈ క్రమంలోనే రేపు పాఠశాలలకు సెలవు ఉన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. రేపు అన్నీ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.రేపు తెలంగాణ, బిహార్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో కాదు ఒక్క హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెలవు ఇచ్చారు. ఎందుకంటే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్‌ జరగడంతో ఓట్ల లెక్కింపు రేపు అంటే నవంబర్‌ 14వ తేదీన చేపడుతున్నారు. రేపు శుక్రవారం నియోజవర్గంలోని అన్నీ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శనివారం ఒక్క రోజు సెలవు పెడితే ఆదివారంతో కలిపి మొత్తం మూడు సెలవులు కలిసి వస్తాయి. ఇలా అయితే విద్యార్థులకు పండుగే.ఇక బిహార్‌ రాష్ట్రంలో అన్నీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు కూడా రేపు లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గామ్‌, నగ్రోటా ప్రాంతాల్లో కూడా ఓట్ల లెక్కింపు ఉంది. ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్‌ నిర్వహించగా అక్కడ రేపు ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చారు.దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించలేదు. కానీ వాయు కాలుష్యం ఆధారంగా అక్కడ పాఠశాలలు నిర్వహించాలా? లేదా అనేది అక్కడి అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. రేపు స్కూళ్ల సెలవు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యథావిధిగా పాఠశాలలు కొనసాగుతాయి. మొంథా తుఫాన్‌ ప్రభావంతో గతంలో భారీగా సెలవులు ఇవ్వడంతో ఏపీలో ఉన్న సెలవులు రద్దు చేసి పాఠశాలలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏపీలో స్కూళ్లకు అదనపు సెలవులు ఉండకపోవచ్చు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.CII Summit

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Schools Govt Offices Students Govt Employees Hyderabad Election Couting Telangana Holiday Bihar Holiday

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

School Holiday on 12 November 2025: आज कहां-कहां बंद रहेंगे स्कूल, देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 12 November 2025: आज कहां-कहां बंद रहेंगे स्कूल, देखें स्कूलों की छुट्टी लिस्टSchool Holiday on 12 November 2025: आज यानी 12 नवंबर, बुधवार को देश के किस राज्य में स्कूल बंद रहेंगे? कहां स्कूलों की छुट्टी रहेगी और कहां नहीं? आइए जान लेते हैं.
Read more »

Top Schools In Dholpur: धौलपुर के टॉप 5 स्कूल जो जेब पर हल्के और पढ़ाई में भारी, सुविधाओं का परफेक्ट कॉम्बो...Top Schools In Dholpur: धौलपुर के टॉप 5 स्कूल जो जेब पर हल्के और पढ़ाई में भारी, सुविधाओं का परफेक्ट कॉम्बो...Top Schools In Dholpur: धौलपुर के ये विद्यालय शिक्षा के साथ-साथ विद्यार्थियों के व्यक्तित्व निर्माण में भी अग्रणी भूमिका निभा रहे हैं. सीमित फीस में उच्चस्तरीय शिक्षा प्रदान करने वाले ये स्कूल भविष्य में जिले की शिक्षा प्रणाली को और मजबूत बनाएँगे.
Read more »

Jamui Top-5 Play Schools: ये हैं जमुई के टॉप-5 प्ले स्कूल, मिलेगी दिल्ली-बेंगलुरु वाली सुविधा, ऐसे लें एडमि...Jamui Top-5 Play Schools: ये हैं जमुई के टॉप-5 प्ले स्कूल, मिलेगी दिल्ली-बेंगलुरु वाली सुविधा, ऐसे लें एडमि...Jamui Top-5 Play Schools: हर अभिभावक की यह कोशिश होती है कि वह अपने बच्चों को अच्छे स्कूल में पढ़ाएं. इसके लिए वह अपने बच्चों का दाखिला बढ़िया स्कूलों में करवाते हैं. अगर आप भी अपने बच्चों का एडमिशन जमुई जिले में करना चाहते हैं, तो यहां हम आपको जमुई के टॉप फाइव प्ले स्कूल बताने वाले हैं. जिनमें आप अपने बच्चों का दाखिला करवा सकते हैं.
Read more »

School Holiday: 13 नवंबर को यहां बंद रहेंगे सभी स्कूल-कॉलेज! लिस्ट में देखें आपका शहर शामिल है या नहींSchool Holiday: 13 नवंबर को यहां बंद रहेंगे सभी स्कूल-कॉलेज! लिस्ट में देखें आपका शहर शामिल है या नहींSchool Holiday Today 13 November 2025: देश भर के सभी स्कूल और कॉलेज क्या 13 नवंबर को बंद रहेंगे? कहां-कहां पर आज स्कूलों की छुट्टी है? आइए 13 नवंबर की स्कूल हॉलिडे लिस्ट देखते हैं.
Read more »

Schools Near Me: कानपुर के टॉप 5 स्कूल, यहां तकनीकी और पारंपरिक शिक्षा का है संगम, हर साल टॉपर देने में अव्...Schools Near Me: कानपुर के टॉप 5 स्कूल, यहां तकनीकी और पारंपरिक शिक्षा का है संगम, हर साल टॉपर देने में अव्...Top-5 School Kanpur: एक बेहतर भविष्य के लिए शुरुआती पढ़ाई सबसे आवश्यक होती है. कानपुर महानगर यूं तो एक औद्योगिक शहर है. लेकिन एजुकेशन के मामले में भी कानपुर का नाम यूपी में सबसे अच्छे शहरों मे आता है. यहां पर स्थित टॉप क्लास स्कूल में दाखिले लेने के लिए कानपुर समेत आसपास के जनपदों से भी लोग आते हैं.
Read more »

Public Holiday : 14 नोव्हेंबरला शाळा - कॉलेजला सुट्टी; ऑफिस राहणार बंद, कारण जाणून घ्याPublic Holiday : 14 नोव्हेंबरला शाळा - कॉलेजला सुट्टी; ऑफिस राहणार बंद, कारण जाणून घ्याPublic Holiday : बालदिन म्हणजे चाचा नेहरू यांचा जन्मदिवस साजरा करण्यात येतो. भारतातील या भागात 14 नोव्हेंबरला शाळा, कॉलेज आणि ऑफिसला सुट्टी देण्यात आली आहे.
Read more »



Render Time: 2026-04-01 18:35:50