Salary Hike Table: 8వ వేతన సంఘంలో కళ్లు చెదిరే జీతం, 33-83 వేల పెంపు, ఎవరికి ఎంత పెరుగుతుంది

8Th Pay Commission News

Salary Hike Table: 8వ వేతన సంఘంలో కళ్లు చెదిరే జీతం, 33-83 వేల పెంపు, ఎవరికి ఎంత పెరుగుతుంది
DA HikeFitment FactorSalary And Fitment Factor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 113 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

8th Pay Commission Salary and Fitment Factor hike central government confirms expecting huge salary hike check here pay scale wise 8th Pay Commission Salary Hike Table: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల్లో ఏకంగా 30-40 శాతం పెరుగుదల రానుందని తెలుస్తోంది.

8th Pay Commission Salary Hike Table: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుందో స్పష్టత వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Pension: పేదలకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్..అందరికీ పెన్షన్..పూర్తి వివరాలివే 8th Pay Commission Salary Hike Table: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల్లో ఏకంగా 30-40 శాతం పెరగుదల రానుందని తెలుస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందనే అంచనాలు ఉద్యోగుల్లో భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో జీతం ఎంత పెరుగుతుంది, పెన్షన్ ప్రయోజనాలు, హెచ్ఆర్ఏ, డీఏ ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తరువాత ఉద్యోగులు, పెన్షనర్లలో అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే జీతాలు భారీగా పెరగనున్నాయి. ఒకవేళ అందరూ అంచనా వేసినట్టుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస వేతనం 18 వేల నుంచి ఒకేసారి 51,480 రూపాయలకు పెరిగిపోతుంది. ఇది ఊహించని పెరుగదల. ఉద్యోగుల దశ మారిపోతుంది. ఒక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగడంతో కనీస వేతనం మారిపోతుంది. దాంతో ఉద్యోగికి అందే వివిధ రకాల ప్రయోజనాల్లో కూడా మార్పు వస్తుంది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఓ చుక్కానిలా పనిచేస్తుంది.ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 అంచనాపెన్షనర్లు అందరికీ ప్రయోజనం8వ వేతన సంఘంతో జీతాల పెంపు, పెన్షన్ ప్రయోజనాల్లో మెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో పెరుగుదల కచ్చితంగా ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందనే అంచనా విన్పిస్తోంది. అందుకే ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త వేతన సంఘం ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రానుంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడి ఉద్యోగులు జీతభత్యాల్ని సమీక్షిస్తుంది. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించడంతో కనీస వేతనం 7 వేల నుంచి ఒక్కసారిగా 18 వేలకు పెరిగింది.పే లెవెల్ 1 18 వేల నుంచి 51,480 రూపాయలు 33,480 రూపాయల పెంపుపే లెవెల్ 3 21,700 నుంచి 62,062 రూపాయలు 40,362 రూపాయల పెంపుపే లెవెల్ 5 29,200 నుంచి 83,512 రూపాయలు 54,312 రూపాయల పెంపుLowest DA Hike: ఉద్యోగులకు భారీ షాక్, ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ డీఏ పెంపు కేవలం 2 శాతం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Half Day Schools: మార్చ్ 15 నుంచే ఒంటి పూట బడులు, స్కూల్ టైమింగ్స్, వేసవి సెలవులు ఎప్పుడు

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA Hike Fitment Factor Salary And Fitment Factor How Much Salary Will Increase In 8Th Pay Commissi

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pm Kisan: పీఎం కిసాన్‌ కొత్త రైతుల రిజిస్ట్రేషన్‌ ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ విధానం ఇదే..Pm Kisan: పీఎం కిసాన్‌ కొత్త రైతుల రిజిస్ట్రేషన్‌ ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ విధానం ఇదే..PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్‌ భగల్పూర్‌ వేదికగా విడుదల చేయనున్నారు.
Read more »

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Read more »

8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Major announcement big good news new pay commission will be implemented 8వ వేతన సంఘం మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read more »

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike Announcement central government employees will receive holy Gift కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
Read more »

8th Pay Commission: కొత్త వేతన సంఘంలో జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డీఏపై క్లారిటీ , ఎంతో తెలుసా8th Pay Commission: కొత్త వేతన సంఘంలో జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డీఏపై క్లారిటీ , ఎంతో తెలుసా8th Pay Commission Big Update Clarity oh how much salary, fitment factor and DA 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే ఆసక్తి నెలకొంది.
Read more »



Render Time: 2026-04-02 12:29:28