8th Pay Commission: కొత్త వేతన సంఘంలో జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డీఏపై క్లారిటీ , ఎంతో తెలుసా

8Th Pay Commission News

8th Pay Commission: కొత్త వేతన సంఘంలో జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డీఏపై క్లారిటీ , ఎంతో తెలుసా
DA HikeFitment FactorCentral Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 132 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

8th Pay Commission Big Update Clarity oh how much salary, fitment factor and DA 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే ఆసక్తి నెలకొంది.

8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే జీతభత్యాలు, డీఏ గణనీయంగా పెరగనున్నాయి. అయితే ఏ మేరకు పెరుగుతాయనే సంక్లిష్టత వెంటాడుతోంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Tirumala: తిరుమల టిక్కెట్లు బుక్‌ చేసుకునేవారికి బిగ్ అలర్ట్ .. దర్శనం టికెట్లు ఈ వెబ్సైట్‌లోనే బుక్ చేసుకోండి: టీటీడీ 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే ఆసక్తి నెలకొంది. జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ ఎంత పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. కొత్త వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుందనే అంశంపై వివిధ రకాల వార్తలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, డీఏ ఎంత పెరుగుతాయనే విషయంపై క్లారిటీ వస్తోంది. అదే సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్ మదిలో ఇవే ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి జీతం పెంపులో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఉద్యోగుల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొత్త వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత, డీఏ ఎంత ఉంటుందనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. వీటిని పరిగణలో తీసుకుని 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేటర్ మీ కోసం అందిస్తున్నాం. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏను బట్టి జీతం ఎంత పెరుగుతుందనేది చెప్పవచ్చు. గతంలో వివిధ వేతన సంఘాలు అమలైనప్పుడు జీతం ఎంత శాతం పెరిగిందో పరిశీలిద్దాం. 1959లో 2వ వేతన సంఘంలో 14.20 శాతం పెంచాలని ప్రతిపాదించగా 1973లో 3వ వేతన సంఘం సమయంలో 20.60 శాతమైంది. 1986లో 4వ వేతన సంఘం సమయంలో 27.60 శాతంగా, 1996లో 5వ వేతన సంఘం సమయంలో 31 శాతంగా ప్రతిపాదించారు. ఇక 2006లో 6వ వేతన సంఘం సమయంలో 54 శాతం కాగా 2016లో 7 వ వేతన సంఘం సమయంలో 14.27 శాతంగా నిర్ణయించారు. అంటే సరాసరి 27 శాతంగా ఉంది. ఇక జీతాల పెంపులో కీలకమైంది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. వేతన సంఘం సిఫార్సుల్లో ఇదే అత్యంత ముఖ్యమైంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే దానిని బేసిక్ శాలరీతో గుణిస్తారు. అదే కొత్త జీతం అవుతుంది. గతంలోని వేతన సంఘాల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గణాంకాలు ఇలా ఉన్నాయి. 2006లో ఏర్పాటైనా 6వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 కాగా, 2016లో 7 వ వేతన సంఘంలో 2.57 శాతం ఉంది. ఇక 2026 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉండవచ్చని అంచనా. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే సమయానికి డీఏ 62 శాతం ఉంటే జీతం 24 శాతం పెరగవచ్చు. అదే 60 శాతానికి చేరుకుంటే 12 శాతం పెంపు ఉంటుంది. 61 శాతం ఉంటే మాత్రం 18 శాతం పెరుగుతుంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉంటే కనీస వేతనం 50 వేలు ఉన్నవారికి జీతం 95 వేలు అవుతుంది. డీఏ 61 శాతం కలుపుకుంటే 1,52,950 రూపాయలకు చేరుతుంది. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Half Day Schools: మార్చ్ 15 నుంచే ఒంటి పూట బడులు, స్కూల్ టైమింగ్స్, వేసవి సెలవులు ఎప్పుడుSVSN Varma

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA Hike Fitment Factor Central Government How Much Will Be The Fitment Factor How Much DA Will Be Hike

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Major announcement big good news new pay commission will be implemented 8వ వేతన సంఘం మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read more »

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

New Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదుNew Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదుTrai Implements New Sim Card Rules now you need to verify with Aadhaar Biometri మొన్నటి వరకు సిమ్ కార్డు తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Read more »

8வது ஊதியக்குழு: Fitment Factor என்றால் என்ன? ஊதிய உயர்வை இது எப்படி தீர்மானிக்கிறது?8வது ஊதியக்குழு: Fitment Factor என்றால் என்ன? ஊதிய உயர்வை இது எப்படி தீர்மானிக்கிறது?8th Pay Commission: மத்திய அரசு ஊழியர்களுக்கு முக்கிய செய்தி. ஊதியம், ஓய்வூதியம் எவ்வளவு அதிகரிக்கும்? இது எந்த அடிப்படையில் செய்யப்படும்?
Read more »

8th Pay Commission: ಹಲವು ಭತ್ಯೆಗಳನ್ನು ರದ್ದುಗೊಳಿಸಲು ಸರ್ಕಾರದ ಚಿಂತನೆ..! ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಿ ನೌಕರರು, ಪಿಂಚಣಿದಾರರಿಗೆ ಶಾಕಿಂಗ್ ನ್ಯೂಸ್!8th Pay Commission: ಹಲವು ಭತ್ಯೆಗಳನ್ನು ರದ್ದುಗೊಳಿಸಲು ಸರ್ಕಾರದ ಚಿಂತನೆ..! ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಿ ನೌಕರರು, ಪಿಂಚಣಿದಾರರಿಗೆ ಶಾಕಿಂಗ್ ನ್ಯೂಸ್!8th pay commission news: ಎಂಟನೇ ವೇತನ ಆಯೋಗದ (Eighth Pay Commission) ಅಡಿಯಲ್ಲಿ ಪ್ರಸ್ತುತ ಜಾರಿಯಲ್ಲಿರುವ ಹಳೆಯ ಮತ್ತು ಅನಗತ್ಯ ಭತ್ಯೆಗಳನ್ನು (Allowances) ರದ್ದುಗೊಳಿಸಿ, ಅಗತ್ಯವೆನಿಸಿದರೆ ಹೊಸ ಭತ್ಯೆಗಳನ್ನು ಸೇರಿಸಲು ಸರ್ಕಾರ ಚಿಂತನೆ ನಡೆಸಿದೆ ಎಂದು ತಿಳಿದುಬಂದಿದೆ.
Read more »

7th Pay Commission DA Hike: ఉద్యోగులకు జాక్‌పాట్, డీఏ పెంపుతో మార్చ్ నెలలో భారీగా జీతం7th Pay Commission DA Hike: ఉద్యోగులకు జాక్‌పాట్, డీఏ పెంపుతో మార్చ్ నెలలో భారీగా జీతం7th Pay Commission DA Hike Announcement on Holy jackpot to central government employees 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన రానుంది. హోలీ నజరానాగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది.
Read more »



Render Time: 2026-04-01 23:24:32