7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే

7Th Pay Commission News

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే
DADA HikeDA Hike Announcement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్ ఇది. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటనపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులు చాలా రోజుల్నించి డీఏ పెంపు ప్రకటన కోసమే ఎదురుచూస్తన్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు.. 7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఏడాదిలో జనవరి, జూలైలో ఈ పెంపు ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జనవరి 2025 పెంపు ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో అంటే హోలీ నాటికి డీఏ పెంపు ప్రకటన వెలువడవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. 7వ వేతన సంఘం ప్రకారం రావాల్సిన జనవరి నెల డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలల డీఏ ఎరియర్లతో కలిపి మార్చ్ నెలలో ఒకేసారి పెద్దమొత్తంలో జీతం అందుకోనున్నారు. అంటే మార్చ్ నెల జీతం ఎక్కువ మొత్తంలో అందుకుంటారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ ఈసారి 3-4 శాతం ఉండవచ్చని అంచనా ఉంది. అంటే లెవెల్ 1 ఉద్యోగులకు నెలకు 540 నుంచి 720 రూపాయల వరకు పెరగనుంది. ఈ లెక్కన లెవెల్ 1 ఉద్యోగులకు కనీసం వేతనం 18 వేలు ఉంది. ప్రస్తుతం 50 శాతం డీఏతో 9 వేలు అందుతోంది. ఇప్పుడు మరో 3 శాతం పెరిగితే 9,540 రూపాయలు డీఏ రూపంలో అందుకుంటారు. ఒకవేళ డీఏ 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 9,720 రూపాయలు ఉంటుంది. ఇదే 7వ వేతన సంఘం ప్రకారం గత ఏడాది జూలై నెల డీఏ పెంపు ప్రకటన అక్టోబర్ 2024లో వచ్చింది. ఆ సమయంలో డీఏ 3 శాతం పెరిగింది. దాంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఏ అనేది ఎప్పుడూ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2026 జనవరి వరకు అమల్లో ఉంటుంది. అప్పటి నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Old Pension Scheme

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA DA Hike DA Hike Announcement When DA Hike Will Be Announced 7Th Pay Commission Updates In Telugu How Much DA Will Hike

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8th Pay Commission Fitment Factor: Salary Hike Expectations8th Pay Commission Fitment Factor: Salary Hike ExpectationsThere are many speculations about the salary increase for central government employees after the 8th Pay Commission. While some reports suggest a significant hike of up to 186%, other reports indicate a more modest increase of 10 to 30%. Former Finance Secretary Subhash Chandra Garg predicts a fitment factor between 1.92 and 2.08, based on calculations involving the current DA and projected future increases.
Read more »

Banks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు, ఎందుకంటేBanks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు, ఎందుకంటేBanks Called strike for two days in March 24 and 25 check here the main reason Banks Strike: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌తో పాటు మరో 9 బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చ్ 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.
Read more »

YS Jagan Shock: సొంత జిల్లాలో జగన్‌కు షాక్? తెలుగుదేశం మేడా ఎక్కనున్నారా?YS Jagan Shock: సొంత జిల్లాలో జగన్‌కు షాక్? తెలుగుదేశం మేడా ఎక్కనున్నారా?Big Shock To YS Jagan Meda Mallikarjuna Reddy Likely To Resign YSRCP: ఆ నియోజకవర్గంలో మంచిపట్టున్న వైసిపి నేత పక్కచూపులు చూస్తున్నారా! ఆ మాజీ ఎమ్మెల్యే చేరికకు అధికార పార్టీ టిడిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..! అదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా..
Read more »

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Read more »

மத்திய அரசு ஊழியர்களுக்கு மார்சில் டபுள் ஜாக்பாட்: மீண்டும் அகவிலைப்படி உயர்வுமத்திய அரசு ஊழியர்களுக்கு மார்சில் டபுள் ஜாக்பாட்: மீண்டும் அகவிலைப்படி உயர்வு7th Pay Commission: மத்திய அரசு ஊழியர்களின் அகவிலைப்படி மீண்டும் அதிகரிக்கவுள்ளது. மார்சில் முக்கிய அறிவிப்பு. டிஏ உயர்வு எவ்வளவு இருக்கும்?
Read more »

8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Major announcement big good news new pay commission will be implemented 8వ వేతన సంఘం మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read more »



Render Time: 2026-04-02 04:11:41