Salary Hike: ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లర్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది

8Th Pay Commission News

Salary Hike: ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లర్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది
DA HikeSalary HikeFitment Factor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 110 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

8th Pay Commission Updates Great Good News to these employees 62000 hike in salary 8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన తరువాత ఉద్యోగుల్లో జీతభత్యాల పెంపుపై చర్చ నెలకొంది.

Salary Hike : ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లర్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది 8th Pay Commission Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో క్లారిటీ వచ్చేసింది.

జీతభత్యాల స్ట్రక్చర్ ఎలా ఉందో పరిశీలిద్దాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Shani Dev: శనిదేవుడికి ఇష్టమైన రాశులు ఇవే.. జీవితాంతం వీరికి విజయం.. రాజయోగమే.. 8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన తరువాత ఉద్యోగుల్లో జీతభత్యాల పెంపుపై చర్చ నెలకొంది. మొత్తం కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 62 వేలు పెరగవచ్చని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లో ఉంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న కనీస వేతనంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గుణిస్తే వచ్చేదే కొత్త జీతం. 7వ వేతన సంఘం అమల్లో వచ్చినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంది. దాంతో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా ఉంది. అదే జరిగితే కనీస వేతనం ప్రస్తుతం 18 వేల రూపాయలు ఉంది. ఇది కాస్తా 51,480 రూపాయలకు పెరగనుంది. పెన్షన్ కూడా 9 వేల నుంచి 25,740 రూపాయలు అవుతుంది.8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా ఉంది. ముఖ్యంగా ప్యూన్, అటెండెంట్ వంటి లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 18 వేల నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్‌లకు 19,900 నుంచి 56,914 రూపాయలు కానుంది. ఇక కానిస్టేబుల్, స్కిల్క్ ఉద్యోగులు ప్రస్తుతం కనీస వేతనం 21,700 ఉంది. ఇది కాస్తా 62,062 రూపాయల కానుంది. ఇక స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ ఉద్యోగులకు కనీస వేతనం 25,500 రూపాయల నుంచి 72,930 రూపాయలకు పెరగనుంది. అదే విధంగా సీనియర్ క్లర్క్, టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం 29,200 రూపాయల నుంచి 83,512 రూపాయలు కానుంది. 8వ వేతన సంఘంతో పెన్షనర్లకు కూడా భారీగా ప్రయోజనం కలగనుది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస పెన్షన్ 9 వేల నుంచి 25, 740 రూపాయలు కానుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని అంచనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.fish bite infection

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA Hike Salary Hike Fitment Factor Salary Structure Hike In 8Th Pay Commission When Will The 8Th Pay Commission Implemented

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike Announcement central government employees will receive holy Gift కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏCentral government employees holy gift January 2025 DA Hike will be announced soon 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హోలీ నజరానా అందించేందుకు సిద్ధమౌతోంది.
Read more »

7th Pay Commission DA Hike: ఉద్యోగులకు జాక్‌పాట్, డీఏ పెంపుతో మార్చ్ నెలలో భారీగా జీతం7th Pay Commission DA Hike: ఉద్యోగులకు జాక్‌పాట్, డీఏ పెంపుతో మార్చ్ నెలలో భారీగా జీతం7th Pay Commission DA Hike Announcement on Holy jackpot to central government employees 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన రానుంది. హోలీ నజరానాగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది.
Read more »

Virginity Auction: ఆన్ లైన్‌లో కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి.. ఎగబడ్డ మగాళ్లు.. ఎంతకు కొన్నారంటే..?..Virginity Auction: ఆన్ లైన్‌లో కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి.. ఎగబడ్డ మగాళ్లు.. ఎంతకు కొన్నారంటే..?..Uk student virgin auction: యూకేకు చెందని 22 ఏళ్ల యువతి తన కన్యత్వంను ఏకంగా ఆన్ లైన్ లో వేలంపాటకు పెట్టింది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read more »

Viral Video: విద్యార్థులకు దండం పెట్టి మరీ గుంజీలు తీసిన హెడ్మాస్టర్.. రియాక్ట్ అయిన నారాలోకేష్.. వీడియో వైరల్..Viral Video: విద్యార్థులకు దండం పెట్టి మరీ గుంజీలు తీసిన హెడ్మాస్టర్.. రియాక్ట్ అయిన నారాలోకేష్.. వీడియో వైరల్..Vizianagaram Head Master video: విజయనగరం జిల్లాలోకి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా స్టూడెంట్స్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు కూడా తీశాడు.ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Read more »



Render Time: 2026-04-01 22:21:13