7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ

7Th Pay Commission News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ
DA Hike8Th Pay CommissionDA Hike Announcement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 103 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Central government employees holy gift January 2025 DA Hike will be announced soon 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హోలీ నజరానా అందించేందుకు సిద్ధమౌతోంది.

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వచ్చేస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో డీఏ పెంపు ప్రకటించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

IND VS NZ Champions Trophy 2025: ఫైనల్ పోరుకు టీమిండియాలో రెండు మార్పులు గ్యారంటీ..! ఆ ఇద్దరు టీమ్ నుంచి ఔట్..?Star Hero Daughter: 2500 కోసం రోడ్డుమీద డాన్స్ వేసిన సౌత్ ఇండియా స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు ఆమె ఫేమస్ నటి! 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హోలీ నజరానా అందించేందుకు సిద్ధమౌతోంది. మరో నాలుగైదు రోజుల్లో జనవరి నెల డీఏను ప్రకటించనుందని తెలుస్తోంది. ఈసారి కూడా డీఏ 3 శాతం ఉంటుందని అంచనా ఉంది. డీఏ పెరగడంతో అటు కనీస వేతనం మరి కాస్త పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెరుగుతుంటుంది. మొదటిది జనవరి నెలలో కాగా రెండవది జూలై నెలలో ఉంటుంది. గత ఏడాది జూలై నెలలో 3 శాతం డీఏ పెరగడంతో మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఏ పెంపు ఎంతనేది ఆధారపడి ఉంటుంది. ఈసారి కూడా ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జనవరి నెల డీఏ 3 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. త్వరలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే కేంద్ర కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల డీఏ ఎరియర్లతో పాటు మార్చ్ నెల జీతంతో అందుతుంది. అంటే మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. గత ఏడాది జూలై నెల డీఏ 3 శాతం పెంపు ప్రకటన అక్టోబర్ నెలలో వచ్చింది. జూలై, ఆగస్టు,సెప్టెంబర్ మూడు నెలల ఎరియర్లతో పాటు చెల్లించారు. ఇప్పుడు జనవరి డీఏ పెంపు ప్రకటన తరువాత కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి జీతం నెలకు 540 రూపాయలు పెరగనుంది. అంటే 18 వేల జీతంపై డీఏ రూపంలో 9540 రూపాయలు అందుతోంది. ఇది ఇకపై 10,080 రూపాయలు అవుతుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ అనేది ప్రతి నెలా కేంద్ర కార్మిక శాఖ జారీ చేస్తుంటుంది. జనవరి నుంచి జూన్ వరకు ఉన్న సూచీ ఆధారంగా జూలై డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకూ సూచీ ఆధారంగా జనవరి డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Amarnath Yatra 2025YS Jagan: బెడిసి కొడుతున్న జగన్ కుయుక్తులు..?.. ఆరోజు మాజీ సీఎంకు దబిడి దిబిడే అంటున్న జనసైనికులు.. స్టోరీ ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA Hike 8Th Pay Commission DA Hike Announcement Aicpi Index How Much DA Hike Announcement Union Cabinet

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Read more »

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

7th Pay Commission: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు7th Pay Commission: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు7th Pay Commission Pay Updates big good news to these employees will get special incentive package కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో కూడిన ప్యాకేజ్ అందిస్తోంది.
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike Announcement central government employees will receive holy Gift కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ7th Pay Commission DA Hike Announcement big Update central government employees 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మార్చ్ నెలలో పెరిగిన డీఏ ఎరియర్లతో సహా అందనుంది
Read more »

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..RTC DA Hike: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్‌ సర్కార్‌. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించి గుడ్‌న్యూస్‌ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.
Read more »



Render Time: 2026-04-01 22:12:15