RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..

RTC DA Hike News

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..
Telangana RTC News2.5% DA AnnouncementRTC Employees Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

RTC DA Hike: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్‌ సర్కార్‌. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించి గుడ్‌న్యూస్‌ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

RTC DA Hike: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్‌ సర్కార్‌. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించి గుడ్‌న్యూస్‌ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఒక్కో హామీని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉద్యోగలకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్న రేవంత్‌ సర్కార్‌ తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రటించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. దీని వల్ల ఆర్టీసీకి ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుంది. మహాలక్షి పథకంలో భాగంగో ఇప్పటి వరకు 150 కోట్ల మందికి పైగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రయాణం మహిళలు ఉచితంగా పొందడానికి రూ.5 వేల కోట్లు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు హోలీ పండుగ ముందే తెలంగాణ సర్కార్‌ డీఏ పెంచి తీపి కబురు అందించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ పెంచుతున్నట్లు శుక్రవారం మార్చి 7 నేడు ప్రకటించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా అంతర్జాతీయ మహిళ ఉత్సవంలో భాగంగా ప్రారంభించనున్నారు. మొదట మండల మహిళ సమాఖ్య సంఘం ద్వారా 150 బస్సులు అద్దెకు ఇచ్చి నడిపించున్నారు. రాను రాను వాటిని 600 కు పెంచేలా కార్యాచరణ చేస్తున్నారు. మహిళా సాధికారతు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ బస్సులు శనివారం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.ఈ డీఏ పెంపుతో 40 వేల మంది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్లను బలోపేతం చేయడానికి.. ఉద్యోగుల సర్వీసుకు ప్రోత్సాహకంగా డిఎ పెంచుతారు. త్వరలో ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ కూడా అందించే అవకాశం ఉంది. ఇది కాకుండా ఎలక్ట్రిక్ బస్సులను పెంచే యోచనలో ప్రభుత్వం పడింది. బస్సు టక్కెటింగ్‌ విధానంలో కూడా కొత్త టెక్నాలజీ ని ప్రయాణికులకు పరిచయం చేయనున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Viveka murder case

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana RTC News 2.5% DA Announcement RTC Employees Benefits Telangana Government Updates DA Hike For RTC

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Read more »

CM Revanth Reddy: ఏడాదికి రెండు కాస్లీ చీరలు.. తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?CM Revanth Reddy: ఏడాదికి రెండు కాస్లీ చీరలు.. తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?CM Revanth reddy 2 sarees for womens: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఏడాదికి రెండు కాస్లీ చీరలు ఇస్తామని ప్రకటించారు .
Read more »

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 శాతం కరువు భత్యం పెంపుDearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 శాతం కరువు భత్యం పెంపుBig Jackpot To Employees 7 Percent Dearness Allowance Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌) భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఏ భారీగా పెంచడంతో వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది7th Pay Commission DA Hike Announcement central government employees will receive holy Gift కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
Read more »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ7th Pay Commission DA Hike Announcement big Update central government employees 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మార్చ్ నెలలో పెరిగిన డీఏ ఎరియర్లతో సహా అందనుంది
Read more »



Render Time: 2026-04-02 00:26:33