7th Pay Commission: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు

Central Government News

7th Pay Commission: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు
7Th Pay CommissionPensionersCentral Government Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

7th Pay Commission Pay Updates big good news to these employees will get special incentive package కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో కూడిన ప్యాకేజ్ అందిస్తోంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేట్ న్యూస్. ఆ ఉద్యోగులకు అదనపు ఇన్సెంటివ్ ప్యాకేజ్ మరో మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala: తిరుమల దర్శనాలపై భక్తులకు అలెర్ట్‌.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు, టీటీడీ చైర్మన్‌ సీరియస్‌.. 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రాయితీ, ఇన్సెంటివ్ ప్యాకేజ్ మరో మూడేళ్లు పొడిగించడమైంది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఈ ఇన్సెంటివ్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో కూడిన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌ను గత ఏడాది 2024 ఆగస్టు 1న మరో మూడేళ్లకు పొడిగించింది. ఈ ప్యాకేజ్ అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. ఈ లోయలో భాగంగా అనంత్ నాగ్, బారాముల్లా, బుడ్గాం, కుప్వారా పుల్వామా, శ్రీనగర్, కుల్గామ్, సోపియాన్, గందేర్బల్, బందిపోరాలో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ ప్యాకేజ్ ప్రకారం ఉద్యోగులు తమ కుటుంబసభ్యుల్ని ప్రభుత్వ ఖర్చులపై ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనికి సంబంధించి 80 శాతం టీఏ కూడా అందుతుంది. ఒకవేళ కుటుంబసభ్యుల్ని తీసుకెళ్లకపోతే రోజుకు 141 రూపాయల చొప్పున ప్రత్యేక అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే విధంగా లోయలో ఉండే పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ బ్యాంకులు లేదా ఆఫీసుల నుంచి నెలలవారీ పెన్షన్ పొందలేనివారికి వ్యాలీకు బయట అందించనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.SLBC Rescue Operations: స్నిఫర్ డాగ్స్ ప్రయోగం, ఆ 8 మంది ప్రాణాలతో ఉండేందుకు ఆ ఒక్క అవకాశమే ఉందాHyderabad Water Supply Disruption

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission Pensioners Central Government Employees Incentive Package To Central Government Employees

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

కేంద్ర ప్రభుత్వం సంచలన పన్ను నిర్ణయం: రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదా?కేంద్ర ప్రభుత్వం సంచలన పన్ను నిర్ణయం: రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదా?కేంద్ర ప్రభుత్వం సంచలన పన్ను నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం, రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిసింది. కొత్త పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందా..? లేదా..? ఈ వార్తలో అన్ని వివరాలను తెలుసుకోండి.
Read more »

Banks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు, ఎందుకంటేBanks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు, ఎందుకంటేBanks Called strike for two days in March 24 and 25 check here the main reason Banks Strike: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌తో పాటు మరో 9 బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చ్ 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.
Read more »

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Read more »

8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Date: మేజర్ గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది8th Pay Commission Major announcement big good news new pay commission will be implemented 8వ వేతన సంఘం మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read more »

7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే7th Pay Commission DA Hike Big Update Holy Gift to Central Government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది
Read more »

Private Employess: ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్..! మినిమం శాలరీతో పాటు ఈపీఎఫ్ సహా పెన్షన్ భారీగా పెంపు..Private Employess: ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్..! మినిమం శాలరీతో పాటు ఈపీఎఫ్ సహా పెన్షన్ భారీగా పెంపు..Private Employess: కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ పేయి కమిషన్ నియమించింది. దాంతో ప్రతి యేడాది డీఏ, టీఏ, ఎల్టీసీ వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది.
Read more »



Render Time: 2026-04-02 05:35:48