Sai Pallavi- Dulquer Salmaan: సాధారణంగా ఒక కాంబినేషన్ తెరపై ప్రేక్షకులను విపరీతంగా అలరించింది అంటే కచ్చితంగా ఆ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే..సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది అని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sai Pallavi: మ్యాజిక్ కాంబో రిపీట్. మళ్లీ జతకట్టనున్న సాయి పల్లవి, దుల్కర్. ఈసారి తెలుగు సినిమా కోసం! Sai Pallavi- Dulquer Salmaan: సాధారణంగా ఒక కాంబినేషన్ తెరపై ప్రేక్షకులను విపరీతంగా అలరించింది అంటే కచ్చితంగా ఆ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేస్తారు అనడంలో సందేహం లేదు.
Sai Pallavi: మ్యాజిక్ కాంబో రిపీట్.. మళ్లీ జతకట్టనున్న సాయి పల్లవి, దుల్కర్.. ఈసారి తెలుగు సినిమా కోసం! Sai Pallavi- Dulquer Salmaan: సాధారణంగా ఒక కాంబినేషన్ తెరపై ప్రేక్షకులను విపరీతంగా అలరించింది అంటే కచ్చితంగా ఆ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే..సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది అని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు.. సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా లక్కీ భాస్కర్..సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. మరొకవైపు టాలీవుడ్ సినిమాకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను.. విపరీతంగా ఆకట్టుకున్న సాయి పల్లవి కూడా ఈసారి అమరన్ సినిమాతో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ఖాతాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అనగా 2016 లోనే వీరిద్దరి కాంబినేషన్లో కాళీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంది అంటే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే అభిమానులు సైతం మళ్లీ వీరిద్దరూ కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దుల్కర్ సల్మాన్ , సాయి పల్లవి త్వరలో మళ్లీ నటించబోతున్నట్లు సమాచారం. ఒక రొమాంటిక్ డ్రామా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సాయి పల్లవిని దాదాపు కన్ఫామ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని సమాచారం. అంతేకాదు "ఆకాశంలో ఒక తార" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. "ఆకాశమే హద్దు కాదు.. మీ హృదయాన్ని ఉర్రూతలూగించే కథతో మనందర్నీ మంత్రముగ్ధుల్ని చేసే మా స్టార్ హీరో దుల్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ తో సహా విడుదల చేశారు.EPFO Pension: 150 మిలియన్ల ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి EPF నుంచి ప్రతినెల రూ.10,000 పెన్షన్ పొందండి..
Akasamlo Oka Tara Aakasam Lo Oka Taara Aakasam Lo Oka Tara Movie
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజా బారత్ మొదలవ్వనున్నాయి.
Read more »
Sai Pallavi: ఫోన్ చేస్తే సాయి పల్లవి అంత మాటనేసింది.... అసలు నిజం బైటపెట్టిన తమిళ హీరో.. బుక్ అయిపోయిందిగా..Sivakarthikeyan on Saipallavi: అమరన్ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ కనగ రాజ్, మణిరత్నం సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు హజరయ్యారు.
Read more »
Lucky Baskhar: డ్రగ్స్, లిక్కర్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ.. దుల్కార్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్Dulquer Salmaan Lucky Baskhar Trailer Review: వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Read more »
Elephants: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల హల్‌చల్.. చిత్తూరు, ఆసిఫాబాద్‌లో మూకుమ్మడి దాడిElephants Mob Attack: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు హల్‌చల్ చేశాయి. గతేడాది తీవ్ర విషాదం సృష్టించిన ఏనుగులు తెలంగాణలో మళ్లీ విజృంభించడం కలకలం రేపుతోంది.
Read more »
Sai Pallavi: బాలీవుడ్ పీఆర్ టీం పై షాకింగ్ కామెంట్ చేసిన సాయి పల్లవి..!Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్..
Read more »
Sai Pallavi: అమరన్ కోసం సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Sai Pallavi Remuneration: దీపావళి సందర్భంగా తెలుగులో ఏకంగా మూడు చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు సినిమాలు డైరెక్ట్ సినిమాలు కాగా.. ఒక్క చిత్రం మాత్రం పర భాషా చిత్రాం. ఆ చిత్రమే అమరన్. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది.
Read more »
