Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్..
Sai Pallavi : సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్.. క్రియేట్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.తెలుగు ఇండస్ట్రీలో ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఈమె నటించే పాత్ర ఏదైనా సరే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. అందులో భాగంగానే హిందీ రామాయణం లో నటిస్తూ ఉండగా.. రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఈమెకు మార్కెట్ లేని నేపథ్యంలో పీఆర్ టీం పెట్టుకుంటే మీ క్రేజ్ పెరుగుతుంది కదా అంటూ కామెంట్ చేయగా.. దానికి తనదైన రీతిలో సమాధానం తెలిపింది. సాయి పల్లవి మాట్లాడుతూ..” పీఆర్ టీం పెట్టుకుంటే క్రేజ్ పెరుగుతుంది. కానీ జనాల్లోకి ఎక్కువగా మనం వెళ్తే వారికి బోర్ కొడతాము. అందుకే నాకు పీఆర్ టీమ్ అవసరం లేదు. నా టాలెంట్ తోనే నేను ఎదగాలి. అప్పుడే నాకు గుర్తింపు రావాలి అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది”. మొత్తానికి అయితే పిఆర్ టీమ్ పెట్టుకున్న సెలబ్రిటీలకు గట్టి ఝలక్ ఇచ్చింది.. సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ నటించిన అమరన్ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సాయి పల్లకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.
Sai Pallavi Dance Sai Pallavi Movies Sai Pallavi Songs
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Konda Vs KTR: కొండా సురేఖ Vs కేటీఆర్.. 100 కోట్ల పరువు నష్టంపై విచారణ..Konda Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు.
Read more »
Adah Sharma: సుశాంత్ రాజ్‌పుత్ ఇంట్లో ఏదో శక్తి ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ది కేరళ స్టోరీస్ భామ..Sushanth sharma: బాలీవుడ్ నటి అదా శర్మ ఇటీవల ముంబైలోని ఒక ఇంటికి మారారు. గతంలో ఆ ఇంట్లో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఉండేవారని తెలుస్తోంది.
Read more »
Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
Read more »
Sai Pallavi: ఫోన్ చేస్తే సాయి పల్లవి అంత మాటనేసింది.... అసలు నిజం బైటపెట్టిన తమిళ హీరో.. బుక్ అయిపోయిందిగా..Sivakarthikeyan on Saipallavi: అమరన్ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ కనగ రాజ్, మణిరత్నం సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు హజరయ్యారు.
Read more »
Salman Khan: సల్మాన్‌కు బొద్దింకల్ని చంపడం కూడా తెలీదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సల్లు భాయ్ తండ్రి.. వీడియో వైరల్..Bishnoi VS Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సల్మాన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Read more »
Sai Pallavi: అమరన్ రిలీజ్ వేళ సాయి పల్లవికి బిగ్ షాక్.. ఆ వీడియోపై మరోసారి భగ్గుమంటున్న నెటిజన్లు..Sai Pallavi controversy comments on Indian army: సాయిపల్లవి మరోమారు వార్తలలో నిలిచారు. ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్ లు ఆమెపై భగ్గుమంటున్నట్లు తెలుస్తొంది.
Read more »
