Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజా బారత్ మొదలవ్వనున్నాయి.
Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు.! శుభ ఘడియలు ఇవే. Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజా బారత్ మొదలవ్వనున్నాయి.
Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే.. Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజా బారత్ మొదలవ్వనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాదు ఈసారి రికార్డు స్థాయిలో 48 లక్షల పెళ్లిళ్లు అవుతాయట. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా..ఈ ఏడాది పెళ్లిళ్లు మళ్లీ నవంబర్ 12తో ప్రారంభం కానున్నాయి. మూడు ముళ్లు, ఏడు అడుగులు,నిండు నూరేళ్లకు శుభముహూర్తాలు పెట్టారు మన పండితులు. ఈ సారి 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది చివరలో లక్షల్లో పెళ్లిళ్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం 45 రోజులపాటు ఈ ముహూర్తాలు రానున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా రూ.6 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే చేసింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారులకు కూడా భారీగా లాభాలు వస్తాయి. ఎందుకంటే పెళ్లి అంటేనే దుస్తులు, బంగారం ఇతర షాపింగ్. వెనుకడుగు వేయకుండా అప్పు చేసి అయినా ఖర్చుపెడతారు. అందుకే ఇప్పుడు వ్యాపారులకు బాగా లాభాలు ఆర్జించే సమయం. ముఖ్యంగా కిరాణా సరుకులు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, మేకప్ ఆర్టిస్టులు, డెకరేషన్, క్యాబ్,ఫోటోగ్రఫీ, బ్యాండ్ వారికి మంచి గిరాకీ ఉండే సమయం. ఇక ఈ నవంబర్ డిసెంబర్ రెండు నెలలు కలిపి మొత్తంగా 18 ముహూర్తాలు రానున్నాయి. నవంబర్ నెలలో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29. ఈ ఆ తర్వాతి నెల అయిన డిసెంబర్‌లో కూడా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15. ఈ ఏడాదికి ఇవే పెళ్లి ముహూర్తాలు ఇక మరుసటి ఏడాది జనవరి సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
Shadi Ke Shubh Muhurt Kab Kab Hai 2024 Shubh Vivah Muhurat 2024 Vivah Muhurat 2024
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read more »
Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. రూ.2 లక్షల దసరా బోనస్Singareni Collieries Bumper Bonanza For Dasara 2024: తెలంగాణలో నల్ల బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ఇచ్చింది.
Read more »
Mobile Tariffs: ఎయిర్‌టెల్ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ కు మారారు.
Read more »
7 seater car: రూ. 6 లక్షల కంటే తక్కువ ధరకే 7 సీటర్ కార్.. ఫీచర్స్ అదుర్స్Renault Triber Cheapest 7 Seater Car:మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
Read more »
Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదుDiscount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Read more »
Best 5 Seater Cars: 10 లక్షల రూపాయలకు లభించే బెస్ట్ 5 సీటర్ ఎస్‌యూవీ కార్లు ఇవేBest 5 Seater SUV Cars Under Budget 10 Lakhs check here Best 5 Seater Cars: 5 సీటర్ బెస్ట్ కార్లు అనగానే బడ్జెట్ కూడా ఎక్కువే ఉండవచ్చు. అందులో ఎస్‌యూవీ అంటే మరీ ఎక్కువ.
Read more »
