Best 5 Seater SUV Cars Under Budget 10 Lakhs check here Best 5 Seater Cars: 5 సీటర్ బెస్ట్ కార్లు అనగానే బడ్జెట్ కూడా ఎక్కువే ఉండవచ్చు. అందులో ఎస్‌యూవీ అంటే మరీ ఎక్కువ.
Best 5 Seater Cars : దేశంలో 5 సీటర్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఇందులో సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీ కార్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దూర ప్రయణాలు సైతం అలసట లేకుండా సౌకర్యవంతంగా ఉంటాయని ఎస్‌యూవీ కార్లను ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలో బెస్ట్ 5 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం.7th Pay Commission: దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ లాటరీ లాంటి బోనస్.. ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుKubera raja yogam: 102 ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం.. ఈ రాశులకు డబ్బుల మూటలతో పాటు, సొంతింటి కల సాకారం.. మీరున్నారా..?Best 5 Seater Cars: 5 సీటర్ బెస్ట్ కార్లు అనగానే బడ్జెట్ కూడా ఎక్కువే ఉండవచ్చు. అందులో ఎస్‌యూవీ అంటే మరీ ఎక్కువ. బడ్జెట్ మరీ ఎక్కువగా కాకుండా 10 లక్షల రూపాయల్లోపు ధరకు లభించే బెస్ట్ 5 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం. వీటిలో టాటా కర్వ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌వో కార్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌వో. మహీంద్రా నుంచి గత ఏడాది లాంచ్ అయిన ఈ కారుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 3-4 నెలలు ఉంది. మొదటి నెలలోనే ఏకంగా 10 వేల యూనిట్లు బుక్ అయ్యాయి. స్కైరూఫ్ ఫీచర్ అదనపు ఆకర్షణ. మహీంద్రా 3 ఎక్స్‌వో 16 కలర్ వేరియంట్లలో లభ్యమౌతోంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 7.49 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్. మారుతి సుజుకి లాంచ్ చేసిన లేటెస్ట్ మోడల్ కారు ఇది. 10 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్ల టర్బో బూస్టర్ జెట్ ఇంజన్, మోడర్న్ 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్ ఆప్షన్ ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇందులో 9 ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ సిస్టమ్ ఉంది. 360 డిగ్రీస్ వ్యూ కెమేరా, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్ ఆప్ డిస్‌ప్లే ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 8 లక్షల 37 వేల నుంచి ప్రారంభమౌతుంది. టాటా కర్వ్. టాటా మోటార్స్ ఇటీవల లాంచ్ చేసిన సరికొత్త మోడల్ కారు ఇది. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా అందుబాటులో ఉంది. మొత్తం 34 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూం ధర 9.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. డిజిటల్ స్టీరింగ్ వీల్, మల్టీ కలర్ మూడ్ లైటింగ్ ఫీచర్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ అమర్చింది కంపెనీ. ఇక అన్నింటికంటే ముఖ్యంగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Child Pornography
Best 5 Seater Cars Under 10 Lakhs Budget Tata Curvv Maruti Suzuki Fronx Auto News In Telugu
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
पूरी फैमिली हो जाएगी इसमें फिट! 5.32 लाख में बेस्ट 7-सीटर कारेंCheapest 7 seater cars: आज हम आपको ऐसी ही 3 किफायती 7-सीटर कारों के बारे में बताएंगे जिनकी शुरुआती कीमत महज 5.32 लाख है.
Read more »
Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్ వివరాలు ఇవే..Professional Sleep Intern: అదిరిపోయే ఉద్యోగ అవకాశం మీకోసం. మీరు చేయాల్సిందంతా కేవలం నిద్రపోవడమ. నిద్రపోతే చాలు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తారు. అలాంటి ఉద్యోగం ఏమిటి.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకోండి.
Read more »
Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాBest Natural Skin Care Remedies Aloe vera vs Amla which one is better Skin Care Remedy: కేశాల సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆదారిత ఉత్పత్తుల కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే అద్భుత ఫలితాలనిస్తాయి.
Read more »
Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి త్వరలో 5 కొత్త కార్లు, బడ్జెట్ 10 లక్షల్లోపేMaruti Suzuki to launch 5 New Moder Cars with below 10 lakhs | Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్‌లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది.
Read more »
Mobile Tariffs: ఎయిర్‌టెల్ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ కు మారారు.
Read more »
7 seater car: రూ. 6 లక్షల కంటే తక్కువ ధరకే 7 సీటర్ కార్.. ఫీచర్స్ అదుర్స్Renault Triber Cheapest 7 Seater Car:మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
Read more »
