Silk Smitha: 14 ఏళ్లకే పెళ్లి..అత్తామామలు కొట్టి పంపిస్తే..సినిమాలో పెద్ద స్టార్ అయ్యింది!

Silk Smitha News

Silk Smitha: 14 ఏళ్లకే పెళ్లి..అత్తామామలు కొట్టి పంపిస్తే..సినిమాలో పెద్ద స్టార్ అయ్యింది!
Silk Smitha Tragic LifeSilk Smitha Real LifeSilk Smitha Life
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 104 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Silk Smitha Life Story: చిన్న వయసులోనే ప్రజల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ ఆమె. వెండితెరపై అదిరిపోయే జీవితాన్ని గడిపిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో విఫలమైంది! కేవలం 36 సంవత్సరాల వయసులో విషాదకరంగా మరణించింది.

చిన్న వయసులోనే ప్రజల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ ఆమె. వెండితెరపై అదిరిపోయే జీవితాన్ని గడిపిన ఆమె. వ్యక్తిగత జీవితంలో విఫలమైంది! కేవలం 36 సంవత్సరాల వయసులో విషాదకరంగా మరణించింది.14 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుని, 450 కి పైగా సినిమాల్లో నటించి, 36 సంవత్సరాల వయసులోనే జీవితాన్ని ముగించుకున్న నటి ఈమె! భారతీయ సినిమాలో నటించడమే కాకుండా తన ఆకర్షణీయమైన దుస్తులు, నృత్యంతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది ఈ బ్యూటీ.

చిన్న వయసులోనే ప్రజల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ ఆమె. వెండితెరపై అదిరిపోయే జీవితాన్ని గడిపిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో విఫలమైంది! కేవలం 36 సంవత్సరాల వయసులో విషాదకరంగా మరణించింది.14 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుని, 450 కి పైగా సినిమాల్లో నటించి, 36 సంవత్సరాల వయసులోనే జీవితాన్ని ముగించుకున్న నటి ఈమె! భారతీయ సినిమాలో నటించడమే కాకుండా తన ఆకర్షణీయమైన దుస్తులు, నృత్యంతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. నటి సిల్క్ స్మిత ఒకప్పుడు తన ఐటెం డ్యాన్స్ ద్వారా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. డిసెంబర్ 2, 1960న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన సిల్క్ స్మిత బాల్యం నుండి కష్టతరమైన జీవితాన్ని గడిపింది. అత్యంత పేదరికంలో జీవించిన సిల్క్ స్మిత 14 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుంది. కానీ ఆమెకు ఈ జీవితం అప్పుడే పెనంపై నుంచి నిప్పుల్లో పడినట్లు అయ్యింది. పెళ్లి తర్వాత ఆమె అత్తామామలతో వేధింపులకు గురయ్యింది. ఆమె భర్త కూడా కొట్టి వేధించినట్లు తెలుస్తోంది.తన వైవాహిక జీవితంతో విసిగిపోయిన సిల్క్ స్మిత మద్రాస్‌కు పారిపోయి దూరపు బంధువు వద్ద ఆశ్రయం పొంది తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదట్లో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఆమెకు, తన అందం, దృఢ సంకల్పంతో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నటనా అవకాశం వచ్చింది. 1979లో మలయాళ చిత్రం 'ఇనాయే తేడి'తో నటిగా అరంగేట్రం చేసింది. నటిగా మొదట్లో చిన్న చిన్న పాత్రలు వచ్చినప్పటికీ, సిల్క్ స్మిత తన బోల్డ్ పాత్రలు, ఐటెం సాంగ్స్ ద్వారానే ప్రసిద్ధి చెందింది. ఐటెం గర్ల్ గా తనను తాను నిరూపించుకున్న తర్వాత, ఆమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచిన ఆమె కాల్ షీట్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. సిల్క్ స్మిత సినిమాలో ఐటెం సాంగ్ చేయాలని పంపిణీదారులు కూడా డిమాండ్ చేశారు. కేవలం 10 నుండి 12 సంవత్సరాల రంగుల జీవితంలో.. సిల్క్ స్మిత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాలలో నటించింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె ఒంటరిగా, మద్యపాన బాధితురాలిగా ఉంది. ఆమె మానసికంగా కుంగిపోయి 1996లో 36 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ముగించింది. ఆమె మరణం నేటికీ ఒక రహస్యంగానే ఉంది. Health Tips: ఈ చిన్న చిట్కాలను పాటించండి.. మీ షుగర్ లెవెల్ 400 నుండి 100కి రావడం పక్కా గ్యారంటీ..!EPFO Passbook Lite: EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silk Smitha Tragic Life Silk Smitha Real Life Silk Smitha Life Silk Smitha Film Journey Silk Smitha Tragic End Silk Smitha Personal Life

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

અમદાવાદના 14 વર્ષના છોકરાએ કર્યો કમાલ, જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં મેળવ્યું પ્રથમ સ્થાનઅમદાવાદના 14 વર્ષના છોકરાએ કર્યો કમાલ, જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં મેળવ્યું પ્રથમ સ્થાનઅમદાવાદના દેવવ્રત સિંહ રાજાવતે ગ્રીન્સ ટુ ગ્લોરી જુનિયર માસ્ટર્સ ઇન્ટરનેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, તે હાલમાં મેયો કોલેજ બોયઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે.
Read more »

PM मोदी ने दी छत्तीसगढ़ को नई उड़ान, 14 हजार करोड़ के ‘शिलान्यास-लोकार्पण’ किएPM मोदी ने दी छत्तीसगढ़ को नई उड़ान, 14 हजार करोड़ के ‘शिलान्यास-लोकार्पण’ किएPM मोदी ने छत्तीसगढ़ को दी विकास की नई उड़ान, 14 हजार करोड़ के ‘शिलान्यास-लोकार्पण’ किए
Read more »

कानपुर में छह हजार किसानों पर करोड़ों की खाद की बकाएदारी, वसूली को भेजे गए नोटिसकानपुर में छह हजार किसानों पर करोड़ों की खाद की बकाएदारी, वसूली को भेजे गए नोटिसकानपुर में लगभग छह हजार किसानों पर खाद की 14.
Read more »

14 की उम्र में शादी, पति निकला जल्लाद...450 फिल्में करने वाली परमसुंदरी14 की उम्र में शादी, पति निकला जल्लाद...450 फिल्में करने वाली परमसुंदरी14 की उम्र में शादी, पति निकला जल्लाद...450 फिल्में करने वाली परमसुंदरी, जिसके 1 आइटम सॉन्ग से उठ पड़ता था जलजला
Read more »

इनामी नक्सली सुनीता ने किया सरेंडर, बालाघाट पुलिस को CM ने दी बधाईइनामी नक्सली सुनीता ने किया सरेंडर, बालाघाट पुलिस को CM ने दी बधाई14 लाख की इनामी नक्सली सुनीता ने किया सरेंडर, बालाघाट पुलिस को CM ने दी बधाई
Read more »

ಚಿತ್ರರಂಗದ ದೇವತೆಯಾದ್ರೂ ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿ ದುಃಖದ ಬಂಧಿ! 36ನೇ ವಯಸ್ಸಿಗೆ ಅಂತ್ಯ ಕಂಡ ಖ್ಯಾತ ನಟಿ ಯಾರು ಗೊತ್ತಾ?ಚಿತ್ರರಂಗದ ದೇವತೆಯಾದ್ರೂ ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿ ದುಃಖದ ಬಂಧಿ! 36ನೇ ವಯಸ್ಸಿಗೆ ಅಂತ್ಯ ಕಂಡ ಖ್ಯಾತ ನಟಿ ಯಾರು ಗೊತ್ತಾ?Silk Smitha: ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಜನರ ಮನ ಗೆದ್ದರೂ ವೈಯಕ್ತಿಕ ಬದುಕಿನಲ್ಲಿ ಸೋಲು! 36ನೇ ವಯಸ್ಸಿಗೆ ದುರಂತವಾಗಿ ಜೀವ ಬಿಟ್ಟ ನಟಿ..
Read more »



Render Time: 2026-04-02 04:54:11