EPFO Passbook Lite: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
EPFO Passbook Lite : EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే.!! EPFO Passbook Lite : EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే.
EPFO Passbook Lite: EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే..!! EPFO Passbook Lite: EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే..!! EPFO Passbook Lite: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తమ సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు పీఎఫ్ ఖాతా వివరాలను తెలుసుకోవడం కోసం వేరే సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా, అదే EPFO మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను సులభంగా చూడగలిగే విధంగా ‘పాస్‌బుక్ లైట్ ’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇంతకుముందు సభ్యులు తమ పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా మరో సైట్‌లో లాగిన్ చేయాల్సి వచ్చేది. ప్రతి సారి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ నమోదు చేయడం కొందరికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఆ తిప్పలు లేకుండా, మెంబర్ పోర్టల్‌లోని పాస్‌బుక్ విభాగంలో ‘పాస్‌బుక్ లైట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా తక్షణమే పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయం గురించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పాస్‌బుక్ లైట్ ఆప్షన్ ద్వారా ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఉపసంహరణలు , ప్రస్తుత బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన సమాచారం చూడవచ్చు. అంతేకాకుండా, మరింత విస్తృతమైన గ్రాఫికల్ డేటా లేదా పూర్తి వివరాలు కావాలనుకునే వారికి, EPFO పాస్‌బుక్ ప్రధాన పోర్టల్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే రోజువారీ లావాదేవీలు లేదా తక్షణ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకునే వారికి ‘పాస్‌బుక్ లైట్’ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్ ఒక్కసారి లాగిన్ అయ్యి, అన్ని ప్రధాన సేవలను త్వరగా యాక్సెస్ చేయగలరు. అంటే, పీఎఫ్ సమాచారాన్ని తెలుసుకోవడం ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా సులభం, వేగంగా మారింది. EPFO పాస్‌బుక్ లైట్‌ను వీక్షించడానికి, మీరు నేరుగా EPFO సభ్యుల పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ని సందర్శించాలి . దీని తర్వాత, UAN నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత వ్యూ ఆప్షన్‌కి వెళ్లి, పాస్‌బుక్ లైట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ Mer IDని ఎంచుకోవాలి. ఆ తర్వాత, మీరు మీ బ్యాలెన్స్, మరిన్నింటిని తనిఖీ చేయగలరు. Shani Dev-Guru Vakri: 500 యేళ్ల తర్వాత బృహస్పతి, శని దేవుడి అపూర్వ కలయిక.. ఈ 3 రాశుల వారి తల రాత మారబోతుంది..Business Ideas: మీ బాస్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారా? తక్కువ పెట్టుబడితోనే 5 బిజినెస్‌లు ప్రారంభిస్తే.. నెల జీతం కంటే ఎక్కువ సంపాదిస్తారు..!!Anasuya Bharadwaj: నా ఏజ్ తగ్గుతూ.. అది మాత్రం బాగా పెరుగుతుంది.!. బాంబు పేల్చిన అనసూయ భరద్వాజ్.. మ్యాటర్ ఏంటంటే..?
Passbook Lite PF Balance Check Epfo Member Portal EPFO New Feature PF Passbook EPF Updates Employee Provident Fund EPFO News EPFO Passbook Lite Carem EPFO Passbook Lite
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
EPFO Rule: ఉద్యోగులకు శుభవార్త..కొత్త పథకం ప్రారంభించిన EPFO..పీఎఫ్ కట్టాల్సిన పనేలేదు!?EPFO New Rule 2025: నవంబర్ ప్రారంభంలో కేంద్రం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మేంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
Read more »
कर्मचारियों के लिए बड़ी सौगात: सरकार ने शुरू की नई योजना, जानिए क्या होंगे फायदेकेंद्रीय श्रम और रोजगार मंत्री ने नई दिल्ली में कर्मचारी भविष्य निधि संगठन (EPFO) के 73वें स्थापना दिवस के अवसर पर ‘Employee’s Enrolment Scheme-2025’ की शुरुआत की है.
Read more »
क्या है EPFO Passbook Lite, जो झट से बता देगी आपका PF अकाउंट बैलेंस, ऐसे करें ऑनलाइन चेकEPFO की एक नई सुविधा आई है, जिससे आप आसानी से अपना PF बैलेंस जांच सकते हैं। इस सुविधा का नाम Passbook Lite है। इससे बस एक बार लॉग इन करके ही पासबुक देखी जा सकती है।
Read more »
EES 2025: EPFO தொடங்கிய புதிய திட்டம், ஊழியர்களுக்கு அதிகரித்த நன்மைகள்Employee Enrollment Scheme 2025: தொழிலாளர் மற்றும் வேலைவாய்ப்பு அமைச்சர் மன்சுக் மண்டவியா, EPFO இன் 73வது நிறுவன தினத்தன்று (நவம்பர் 1, 2025) பணியாளர் சேர்க்கை திட்டம் 2025 ஐத் தொடங்கி வைத்தார். அதை பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »
1 கோடி தனியார் துறை ஊழியர்களுக்கு குட் நியூஸ்: EPFO ஊதிய உச்சவரம்பில் ஏற்றம்EPFO Latest News: இபிஎஃப் ஊதிய உச்சவரம்பில் கூடிய விரைவில் மாற்றம் ஏற்படவுள்ளது. இதை பற்றி இந்த பதிவில் கானலாம்.
Read more »
EPFO की एंप्लॉयी एनरोलमेंट स्कीम: कंपनी अपने पुराने कर्मचारियों को EPF में एनरोल करेंगी, काटे गए पैसे भी जम...EPFO Employee Enrollment Scheme 2025 Eligibility Benefits (Question And Answer) Explained; Follow EES 2025 EPF Coverage, How To Apply Details, Information On Dainik Bhaskar.
Read more »
