Revanth Delhi Tour: నిన్న మొన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్న రేవంత్ రెడ్డి..ఆ తర్వాత ఢిల్లీ బాట పట్టారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
Revanth Delhi Tour: నిన్న మొన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్న రేవంత్ రెడ్డి.ఆ తర్వాత ఢిల్లీ బాట పట్టారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.Allu Arjun Meeting Rules: అల్లు అర్జున్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదంట.
Revanth Delhi Tour: నిన్న మొన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్న రేవంత్ రెడ్డి..ఆ తర్వాత ఢిల్లీ బాట పట్టారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.Allu Arjun Meeting Rules: అల్లు అర్జున్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదంట.. ఈ హీరోని కలవాలంటే 42 నియమాలా..!: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీబిజీగా ఉన్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో న్యూ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో సమావేశం కానున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ లో కొన్ని విభాగాలను తరలింపు అంశాలతో పాటు తెలంగాణకు మరిన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను చర్చించనున్నట్టు సమాచారం.మరోవైపు 12.30 గంటలకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లోని తన చాంబర్ లో సమావేశం కానున్నారు. ఈ భేటిలో తెలంగాణకు సంబంధించి పలు అంశాలను చర్చించనున్నారు. వీరితో పాటు కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు ప్రహ్లాద్ జోషితో భేటి అయ్యే అవకాశాలున్నాయి.ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేంద్ర పెద్దల భేటీలో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు కోరనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏపీతో ఉన్న నీటి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటన, హార్వర్డ్‌లో జరిగిన శిక్షణ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు. మరోవైపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో క్యాబినేట్ పున: వ్యవస్థీకరించే విషయమై కాంగ్రెస్ పెద్దలతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో క్యాబినేట్ మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ తమ పదవి ఊడుతుందో అని ఒకటే భయపడుతున్నారు. Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Ind Vs Pak Memes: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడటానికి ఒప్పుకున్న పాకిస్తాన్.. నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్న మీమ్స్..!Gas Cylinder Saving Tips: గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..Babu Delhi Tour Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..
Revanth Reddy Revanth Meet Central Ministers AICC Call To Revanth Reddy
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేడు ఐదుగురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
Read more »
CM रेखा गुप्ता का बड़ा ऐलान, दिल्ली में 31 मार्च से बंद हो जाएगी ‘लाडली योजना’; अब बेटियों के लिए इस नई स्कीम की होगी शुरुआतDelhi NCR News | Delhi NCR News in Hindi | Lakhpati Bitiya Yojana | Rekha Gupta | Delhi CM Rekha Gupta | Latest Delhi News | Delhi News | Laadli Yojana will be discontinued in Delhi from 31 March 2026 | Lakhpati Bitiya Scheme | Rekha Gupta News |...
Read more »
दिल्ली में खुले नाले बने मौत का जाल, कमल ध्यानी की घटना के बाद एक और हादसा; रोहिणी में युवक की दर्दनाक मौतDelhi NCR News | Delhi NCR News in Hindi | Latest Delhi News | Delhi News in Hindi | Birju Kumar a 30-year-old laborer died after falling into pothole in Rohini Delhi | Kamal Dhyani | Delhi NCR | Crime News | Delhi Crime News | दिल्ली एनसीआर
Read more »
दिल्ली में तीन लोगों के मर्डर मामले में तांत्रिक गिरफ्तार: धनवर्षा के नाम पर जहर मिले लड्डू खिलाए; UP-राजस्...Delhi West Delhi Tantrik Arrested Poison Laddoo Murder UP Rajasthan Cases.
Read more »
Delhi Metro: दिल्ली मेट्रो की सबसे लंबी लाइन होगी मैजेंटा, सबसे अधिक अंडरग्राउंड और इंटरचेंज होंगेDelhi Metro: दिल्ली मेट्रो की सबसे लंबी लाइन होगी मैजेंटा, सबसे अधिक अंडरग्राउंड और इंटरचेंज होंगे Delhi Metro Magenta line Development Phase 4 and 5 (A) दिल्ली एनसीआर | राज्य
Read more »
Bharat Bandh 12 Feb: লক্ষ্মীবারে ভারত বনধ! সামিল ৩০ কোটি... বন্ধ স্কুলও? কলকাতা-সহ সারা রাজ্যে... বিগ আপডেট...Bharat Bandh: nationwide strike on February 12, Are Schools Closed Tomorrow? State-Wise Update for Delhi NCR, UP, Punjab, Maharashtra, Chennai, Kolkata and Rajasthan
Read more »
