Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..

Babu Delhi Tour News

Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..
Chandrababu Naidu Delhi Tour ScheduleChandra Babu Met Central MinisterAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 192 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేడు ఐదుగురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

Babu Delhi Tour : ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి. Babu Delhi Tour : ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి.

Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి.. Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి.. Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేడు ఐదుగురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.Gold and Silver Prices Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి అంటే..! Chandrababu Delhi Tour Spl: చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడపనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్, హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, పూర్వోదయ పథకం అమలు, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా రాష్ట్రంపై పడిన ఆర్థిక ప్రభావం, దాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం తదితర అంశాల గురించి చర్చించే వీలుంది.ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీలతో ఎయిర్ పోర్టు లాంజ్ లో సీఎం కొద్ది సేపు సమావేశం అయ్యారు. చంద్రబాబు ఎయిర్ పోర్టులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఏపీకి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు.ముఖ్యమంత్రి బాబు కేంద్ర జలశక్తి వనరులు మంత్రి ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులతో పాటు ఆర్ధిక సాయంపై విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన సీఎం. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా చర్చించనున్నారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలి.ఈ ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అడగనున్నారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు... తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టుకు అనుమతులు కోరనున్నారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎగువ కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఈ సమావేశంలో వివరించనున్నారు. Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Uttar Pradesh: వాలెంటైన్స్ వీక్ వేళ షాకింగ్.. ప్రియురాలి కోసం మైనర్ యువకుడు ఏంచేశాడో తెలుసా..?.. షాకింగ్ వీడియో..BCCI Down Graded Virat Rohit

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Delhi Tour Schedule Chandra Babu Met Central Minister Andhra Pradesh Cental Government BJP TDP Telugu News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

खुदकुशी या कुछ और? पीरागढ़ी फ्लाईओवर पर लावारिस कार में 3 लाशें मिलने से हड़कंप, दिल्ली पुलिस जांच में जुटी...खुदकुशी या कुछ और? पीरागढ़ी फ्लाईओवर पर लावारिस कार में 3 लाशें मिलने से हड़कंप, दिल्ली पुलिस जांच में जुटी...- peeragarhi flyover 3 dead body found inside car delhi police investigating
Read more »

2200 KMPH speed, 1900 KM strike range, blinds enemy radar before attack2200 KMPH speed, 1900 KM strike range, blinds enemy radar before attackNew Delhi is moving quickly to pair its own indigenous fighter jets with world-class combat aircraft to face challenges from both China and Pakistan.
Read more »

Bomb Threat at Schools: এই সময়ে উড়ে যাবে এই এই স্কুল! টার্গেট সংসদ ভবনও! ইমেল পেতেই সাতসকালে শহরজুড়ে আতঙ্কের হাওয়া...Bomb Threat at Schools: এই সময়ে উড়ে যাবে এই এই স্কুল! টার্গেট সংসদ ভবনও! ইমেল পেতেই সাতসকালে শহরজুড়ে আতঙ্কের হাওয়া...9 schools get bomb threats by email in delhi students evacuated
Read more »

नरवणे की अनपब्लिश्ड किताब के सर्कुलेशन पर FIR: राहुल इसकी कॉपी लेकर संसद पहुंचे थे, दावा किया- चीन ने लद्दा...नरवणे की अनपब्लिश्ड किताब के सर्कुलेशन पर FIR: राहुल इसकी कॉपी लेकर संसद पहुंचे थे, दावा किया- चीन ने लद्दा...Delhi Police FIR against unapproved book circulation. Follow latest updates on Naravanes book controversy & Ladakh claim on Dainik Bhaskar.
Read more »

‘The White House is paying attention to India’: US envoy Gor at a reception attended by EAM S Jaishankar‘The White House is paying attention to India’: US envoy Gor at a reception attended by EAM S JaishankarEAM S. Jaishankar attended US Ambassador Sergio Gors New Delhi reception, where Gor noted White House and Trumps focus on India, crediting Trump-Modi ties for the new interim trade framework.
Read more »

देश की राजधानी दिल्ली बनी ‘Crime Capital’, 24 घंटे में वारदातों की बौछारदेश की राजधानी दिल्ली बनी ‘Crime Capital’, 24 घंटे में वारदातों की बौछारदेश की राजधानी दिल्ली बनी ‘Crime Capital’, 24 घंटे में वारदातों की बौछार Crime hike in new delhi news in hindi दिल्ली एनसीआर
Read more »



Render Time: 2026-04-02 06:48:17