Prashant Veer: రూ.30 లక్షలకు వచ్చి రూ.14 కోట్లు కొలగొట్టిన ప్రశాంత్‌ వీర్‌ ఎవరు?

IPL Mini Auction News

Prashant Veer: రూ.30 లక్షలకు వచ్చి రూ.14 కోట్లు కొలగొట్టిన ప్రశాంత్‌ వీర్‌ ఎవరు?
Prashant VeerCricketIndian Premiere League
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 174 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

Who Is Prashant Veer Why Sold From 30 Lakhs To Rs 14 Crore By CSK: క్రికెటర్ల కొనుగోలు వేలంలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌ మినీ వేలంలో ఒక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ స్టార్‌ ఆటగాడి స్థాయిలో రూ.14 కోట్లు ధర పలికాడు. చెన్నై జట్టు సొంతం చేసుకున్న ఆ ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.

Who Is Prashant Veer Why Sold From 30 Lakhs To Rs 14 Crore By CSK: క్రికెటర్ల కొనుగోలు వేలంలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌ మినీ వేలంలో ఒక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ స్టార్‌ ఆటగాడి స్థాయిలో రూ.14 కోట్లు ధర పలికాడు.

చెన్నై జట్టు సొంతం చేసుకున్న ఆ ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.Regi Pandu in Winter: చలికాలంలో లభించే సూపర్ పండు.. రేగు పండ్లను తింటే ఎన్ని లాభాలో తెలుసా..?..ఐపీఎల్‌ మినీ వేలం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్టార్‌ ప్లేయర్లను పక్కకునెట్టేయడం విస్మయానికి గురి చేయగా.. మట్టిలోని మాణిక్యాలకు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వారిలో ముగ్గురు.. నలుగురు కుర్ర ఆటగాళ్లు ఉన్నారు. రూ.30 లక్షల అన్‌ క్యాప్‌డ్‌ ఆటగాడు ఏకంగా రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. అత్యధిక విజయాలు సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆ పోరడిని కొనుగోలు చేయడంతో అందరి దృష్టి పడింది. ఇంతకీ ఎవరా ప్లేయర్‌ తెలుసుకుందాం. Cameron Green IPL 2026: అన్ని రికార్డులు కొల్లగొట్టిన కామెరూన్ గ్రీన్.. రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు దక్కించుకున్న కేకేఆర్ ఐపీఎల్‌ మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ సంచలనం సృష్టించాడు. అండర్‌ 23, సీనియర్ సర్క్యూట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన ప్రశాంత్‌ వీర్‌ ఇప్పుడు ఐపీఎల్‌లో మెరవనున్నాడు. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన ప్రశాంత్‌ను కొనుగోలు చేసేందుకు టాప్‌ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. నేనంటే నేను అని ప్రశాంత్‌ను కొనుగోలు చేసేందుకు కోట్లు వెదజల్లాయి. చివరికి చెన్నై జట్టు రూ.14 కోట్లు ధారపోసి ప్రశాంత్‌ను దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్న ఈ యువ క్రికెటర్‌ ఆల్‌ రౌండర్‌. ఐపీఎల్‌ 2026లో దేశీయ ఆటగాళ్లను ఆడించాలనే ప్రణాళికలో భాగంగా చెన్నై ప్రశాంత్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. రవీంద్ర జడేజా తరహా ఆల్ రౌండర్ కోసం ఎదురుచూస్తున్న చెన్నై వీర్‌ చక్కటి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. విధ్వంసక లేట్-ఆర్డర్ హిట్టింగ్, నమ్మకమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ప్రశాంత్‌ వీర్‌ అందించగలడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి విజయంలో కీలక పాత్ర పోషించే సత్తా ఉంది.అండర్‌ 19లో ప్రశాంత్‌ వీర్‌ పేరు వెలుగులోకి వచ్చినా కూడా ఐపీఎల్‌ అవకాశం రాలేదు. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ఉత్తర ప్రదేశ్ సీనియర్ జట్టుకు ప్రశాంత్‌ ఎంపికై.. స్థిరంగా ఆడుతూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన ప్రశాంత్ వీర్‌ 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. బంతితో 6.69 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టి దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ టోర్నమెంట్ ముగింపులో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును ప్రశాంత్‌ అందుకున్నాడు. ఇలా దేశీయంగా జరిగిన చాలా టోర్నీల్లో ప్రశాంత్‌ వీర్‌ అద్భుతంతోపాటు సంచలన ప్రదర్శనలు చేయడంతో ఇప్పుడు ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్నాడు. తొలిసారి బరిలోకి దిగుతున్న ప్రశాంత్‌ వీర్‌ అంతర్జాతీయ టోర్నీలో ఎలా ఆడుతాడో వేచి చూడాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?Rishab Shetty: టైమ్ చూసి దెబ్బకొట్టిన రిషబ్ శెట్టి..!. కాంతారా చాప్టర్ 2 పై రణ్ వీర్ సింగ్ మిమిక్రీ వివాదంపై కౌంటర్..Hardik Pandya: ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు..!Itlu Arjuna: నాగ్ మెచ్చిన ‘ఇట్లు అర్జున’.. అంతలా కింగ్ ను ఆకట్టుకున్న కంటెంట్ థీమ్ ఇదే..!!Tirumala Darshan Quota: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. మార్చి నెల శ్రీవారి దర్శనం, వసతి కోటా విడుదల ఎప్పుడో తెలుసా..?Winter Cold Effect: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజుల్లో విపరీతంగా పెరగనున్న చలి.. వాహనదారులకు బిగ్ అలర్ట్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Prashant Veer Cricket Indian Premiere League IPL 2026 Uttar Pradesh All Rounder Prashant Veer Chennai Super Kings CSK Prashant Veer

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

क्या कांग्रेस में शामिल होंगे प्रशांत किशोर? प्रियंका गांधी से मुलाकात के बाद अटकलों का बाजार गर्मक्या कांग्रेस में शामिल होंगे प्रशांत किशोर? प्रियंका गांधी से मुलाकात के बाद अटकलों का बाजार गर्मPrashant Kishor-Priyanka Gandhi Meeting: प्रशांत किशोर जो पहले कांग्रेस के कड़े आलोचक रहे हैं ने कांग्रेस की वरिष्ठ नेता प्रियंका गांधी से मुलाकात की है. बता दें, प्रियंका गांधी से हाल की मुलाकात के बाद अब इस बात की अटकलें तेज हो गई हैं कि क्या प्रशांत किशोर अब कांग्रेस में शामिल होंगे.
Read more »

बिहार में बंटाधार के बाद प्रियंका गांधी के द्वार पर क्यों पहुंचे प्रशांत किशोर, गुपचुप मुलाकात में क्या हुई...बिहार में बंटाधार के बाद प्रियंका गांधी के द्वार पर क्यों पहुंचे प्रशांत किशोर, गुपचुप मुलाकात में क्या हुई...Prashant Kishor Priyanka Gandhi Meeting: प्रशांत किशोर की कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा के साथ यह मुलाकात ऐसे समय हुई है, जब बिहार चुनाव में जन सुराज पार्टी और कांग्रेस का प्रदर्शन बेहद निराशाजनक रहा. पार्टी 238 सीटों पर लड़ी थी, लेकिन एक भी सीट नहीं जीत सकी और 236 उम्मीदवारों की जमानत ज़ब्त हो गई.
Read more »

प्रियंका से 2 घंटे बंद कमरे में मिले प्रशांत किशोर: UP चुनाव में बना सकते हैं रणनीति, बिहार में कांग्रेस अक...प्रियंका से 2 घंटे बंद कमरे में मिले प्रशांत किशोर: UP चुनाव में बना सकते हैं रणनीति, बिहार में कांग्रेस अक...Priyanka Gandhi Prashant Kishor Meeting Analysis.
Read more »

30 लाख बेस प्राइस, उम्र 20... कौन है ये धाकड़ ऑलराउंडर, गेंद और बल्ले दोनों से मचाता है तबाही, ऑक्शन में कर ...30 लाख बेस प्राइस, उम्र 20... कौन है ये धाकड़ ऑलराउंडर, गेंद और बल्ले दोनों से मचाता है तबाही, ऑक्शन में कर ...Who is Prashant Veer: यूपी के ऑलराउंडर प्रशांत वीर पर आईपीएल मिनी ऑक्शन 2026 में कई फ्रेंचाइजियों की निगाहें रहने वाली हैं. उत्तर प्रदेश का यह युवा ऑलराउंडर 30 लाख रुपये के बेस प्राइस के साथ अनकैप्ड कैटेगरी में नीलामी में शामिल हुआ है. आइए इस खिलाड़ी के बारे में जानते हैं.
Read more »

பணம் அனுப்பினா போதும்..ரூ.300 கேஷ்பேக்! BHIM கொடுக்கும் மாஸ் சலுகை!பணம் அனுப்பினா போதும்..ரூ.300 கேஷ்பேக்! BHIM கொடுக்கும் மாஸ் சலுகை!BHIM Garv Se Swadeshi 300 Cashback : BHIM ஆப் மூலம் டிஜிட்டல் பரிவர்த்தனை செய்தால், மாதம் ரூ.300 வரை கேஷ்பேக் பெற முடியும் என்கிற விஷயம் உங்களுக்கு தெரியுமா? அது குறித்த முழு விவரத்தை, இங்கு பார்ப்போம்.
Read more »

30 लाख वाले को मिले 14.20 करोड़... CSK ने किस अनजान ऑलराउंडर पर खोली तिजोरी? ऑक्शन में रचा इतिहास30 लाख वाले को मिले 14.20 करोड़... CSK ने किस अनजान ऑलराउंडर पर खोली तिजोरी? ऑक्शन में रचा इतिहासWho is Prashant Veer: आईपीएल 2026 के मिनी ऑक्शन से पहले चेन्नई सुपर किंग्स (CSK) के हाथ से जब रवींद्र जडेजा गए तो सवाल था कि अब आखिर कौन उन्हें रिप्लेस करेगा. अब ऑक्शन में सीएसके ने एक अनजान ऑलराउंडर के नाम पर पूरी तिजोरी ही खोल डाली है.
Read more »



Render Time: 2026-04-02 08:51:28