OG Movie Advance Booking in Australia: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ (OG). టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా.. సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది.
OG Advance Booking: ప్రపంచాన్ని ఊపేస్తున్న పవన్‌కల్యాణ్ OG మానియా.ఆస్ట్రేలియాలో 2 నిమిషాల్లే టికెట్లు లేపేశారు! OG Movie Advance Booking in Australia: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ .
OG Advance Booking: ప్రపంచాన్ని ఊపేస్తున్న పవన్‌కల్యాణ్ OG మానియా..ఆస్ట్రేలియాలో 2 నిమిషాల్లే టికెట్లు లేపేశారు! OG Movie Advance Booking in Australia: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ . టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా.. సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ . టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా.. సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది. ఫ్యాన్స్ పిచ్చోళ్లైపోతున్నారు. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే ఉత్తర అమెరికాలో టికెట్ల సేల్స్ గణనీయంగా పెరగడంతో పాటు సినిమా విడుదలకు 20 రోజుల ముందుగానే 1 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే భారతీయ సినిమాకు ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదో సరికొత్త రికార్డే అని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం ముందస్తు బుకింగ్‌లు మంగళవారం కొన్ని దేశాల్లో విడుదల చేశారు. అందులో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో IMAX స్క్రీన్ టికెట్లన్నీ కేవలం 2 నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. ఇది కూడా ఓ సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. అయితే ఓజీ సినిమాకు పవన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఇంతటి రికార్డు సాధ్యమైంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం X లో మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ థియేటర్‌కు సంబంధించిన సీటింగ్ ను కొన్ని స్కీన్ షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టికెట్ బుకింగ్ ప్రారంభమైన 2 నిమిషాల్లో షో మొత్తం అమ్ముడుపోయినట్లు చెప్పుకొచ్చారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. IMAX మెల్‌బోర్న్‌లో దాదాపు 461 సీట్లు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటిగా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత, కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చాలా మంది స్క్రీన్‌షాట్‌లు పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ పవన్ మ్యానియాకు ఇదే నిదర్శనమని ఫ్యాన్స్ అంటున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన 'OG' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా తెరపై కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందిన ఈ చిత్రానికి డీవీవీ పతాకంపై దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 సాంగ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. సెప్టెంబరు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. First Night Video: శోభనం వీడియో ఇంటర్నెట్‌లో షేర్ చేసిన జంట..కెమెరా ముందే బరితెగించి ముద్దులు పెట్టుకుంటున్నారు.. Hardik Rashmika Marriage: హార్దిక్ పాండ్యాతో హీరోయిన్ రష్మిక పెళ్లి? దారుణంగా ఫొటోలు ai చేసి వదిలారు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Video Viral: ర్యాపీడో బుక్ చేసుకున్న యువతి పట్ల ఘోరం.!. డ్రైవింగ్ చేస్తు రైడర్ అలాంటి పని.!. వీడియో వైరల్..KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్Hyderabad Yoga Teacher Honey Trap: మహిళల వలపు వల.. యోగా గురువు విల విల.. హైదరాబాద్ లో వెలుగులోకి షాకింగ్ ఘటన..
OG OG Movie Advance Booking In Australia Emraan Hashmi IMAX Melbourne OG Movie Tickets OG Release Date They Call Him OG OG Advance Booking Og Us Advance Booking
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
WhatsApp से एक मिनट में बुक होगा LPG सिलेंडर, सब काम छोड़कर जान लें स्टेप बाय स्टेप प्रोसेसLPG Cylinder Booking From WhatsApp: अब आप व्हाट्सएप से मिनटों में LPG गैस सिलेंडर की बुकिंग आसानी से कर सकते हैं. आपको बस गैस एजेंसी का ऑफिशियल नंबर सेव करना है और बाकी का प्रोसेस स्टेप बाय स्टेप फॉलो करना है. आइए जानते हैं...
Read more »
வாட்ஸ்அப் வழியாக எல்பிஜி சிலிண்டர் முன்பதிவு செய்வது எப்படி?WhatsApp LPG cylinder booking : வாட்ஸ்அப் வழியாக எல்பிஜி கேஸ் சிலிண்டர் யூஸ் செய்வது எப்படி என தெரிந்து கொள்ளுங்கள்
Read more »
Train Ticket Booking: 1 अक्टूबर से बदल जाएंगे टिकट बुकिंग के नियम, इन लोगों को होगा बड़ा फायदाभारतीय रेलवे ने 1 अक्टूबर 2025 से IRCTC पर पहले 15 मिनट आधार वेरिफिकेशन वाले यात्रियों को टिकट बुकिंग की प्राथमिकता दी है, जिससे पारदर्शिता और सुरक्षा बढ़ेगी.
Read more »
रेल यात्रियों के लिए बड़ी खबर, सामान्य रेलवे रिजर्वेशन में भी सरकार ने अनिवार्य किया Aadhaar ऑथेंटिकेशन1 अक्टूबर से IRCTC वेबसाइट ऐप के माध्यम से ऑनलाइन सामान्य आरक्षित टिकटों की बुकिंग IRCTC online ticket booking के पहले 15 मिनट के दौपरान आधार प्रमाणीकरण अनिवार्य Aadhaar authentication IRCTC किया गया है। यह कदम आम उपयोगकर्ताओं को लाभ पहुंचाने और दुरुपयोग रोकने के लिए उठाया गया है। पूरी...
Read more »
Train Ticket: అక్టోబర్ 1 నుండి టికెట్ బుకింగ్ నియమాలు మార్పు.. ప్రయాణీకులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!Rules Change In General Ticket Booking: ఇకపై మీరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ ప్రామాణీకరణ తీసుకోబడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఆధార్ ప్రామాణికరించబడిన వినియోగదారులు మాత్రమే రిజర్వ్ చేసుకోవాలి. ఇది సాధారణ జనరల్ టికెట్ బుకింగ్ చేస్తున్న వినియోగదారుల కూడా వర్తిస్తుంది.
Read more »
Jolly LLB 3 Advance Booking: रिलीज से पहले ही मालामाल हुए जॉली एलएलबी 3 मेकर्स, एडवांस बुकिंग से अभी से कर ली इतनी कमाईJolly LLB 3 Advance Booking: अक्षय कुमार और अरशद वारसी की फिल्म जॉली एलएलबी 3 सिनेमाघरों में आने वाली है. इस फिल्म की एडवांस बुकिंग भी ओपन हो चुकी है.
Read more »
