Lava Blaze Duo 3 5G Launch Date In India: భారత మార్కెట్‌లోకి లావా కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని జనవరి 19వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
Lava Blaze Duo 3 5G: చీప్ ధరకే డబుల్ డిస్ల్పే Lava Blaze Duo 3 5G మొబైల్ లాంచ్. అబ్బబ్బ ఫీచర్స్ అదుర్స్! Lava Blaze Duo 3 5G: చీప్ ధరకే డబుల్ డిస్ల్పే Lava Blaze Duo 3 5G మొబైల్ లాంచ్. అబ్బబ్బ ఫీచర్స్ అదుర్స్! Lava Blaze Duo 3 5G Launch Date In India: భారత మార్కెట్‌లోకి లావా కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Lava Blaze Duo 3 5G: చీప్ ధరకే డబుల్ డిస్ల్పే Lava Blaze Duo 3 5G మొబైల్ లాంచ్.. అబ్బబ్బ ఫీచర్స్ అదుర్స్! Lava Blaze Duo 3 5G: చీప్ ధరకే డబుల్ డిస్ల్పే Lava Blaze Duo 3 5G మొబైల్ లాంచ్.. అబ్బబ్బ ఫీచర్స్ అదుర్స్! Lava Blaze Duo 3 5G Launch Date In India: భారత మార్కెట్‌లోకి లావా కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని జనవరి 19వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఈ లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా త్వరలోనే మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ లావా బ్లేజ్ డుయో 3 పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఇందులో అద్భుతమైన డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ విడుదలకు ముందే మార్కెట్‌లో మంచి ప్రజాదరణ పొందింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 50-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన టీజర్ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో రన్ అవుతుంది. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ మొబైల్ చాలా అద్భుతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 3 మొబైల్ జనవరి 19వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే టీజర్ పోస్టును కూడా అందుబాటులో ఉంచి. దీన్ని బట్టి చూస్తే, ఈ మొబైల్ అద్భుతమైన కలర్ ఆప్షన్ తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లావా బ్లేజ్ డుయో 3 మొబైల్ ను కంపెనీ చాలా అద్భుతమైన 6.6-అంగుళాల పూర్తి HD+ AMOLED ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 1,000 నిట్‌ల బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే చాలా ప్రత్యేకమైన నలుపు రంగులో కనిపించబోతోంది. అంతేకాకుండా ఇందులో వెనక భాగంలో కూడా ప్రత్యేకమైన స్క్రీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలోని కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా అదనంగా మరో ప్రత్యేకమైన కెమెరా కూడా ఉంటుంది. ఇక ఇందులో వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై రన్ కాబోతోంది. ఈ లావా బ్లేజ్ డుయో 3 మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో లభిస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇంటి స్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ వెనుక భాగంలో వచ్చి అదనపు డిస్ప్లే 1.58-అంగుళాల AMOLED స్క్రీన్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ధర పరంగా చూసిన చాలా తక్కువ ధరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలను కంపెనీ అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.Gold Rate Today: హమ్మయ్య.. కాస్త ఊపిరి పీల్చుకుందాం.. వారం తర్వాత తగ్గిన బంగారం ధరలు.. నేడు జనవరి 16వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే..??
Lava Blaze Duo Lava Blaze 2 5G Lava Blaze Pro Lava Blaze Duo 3
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vivo T4X 5G Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,000 చెల్లిస్తే.. Vivo T4X 5G మొబైల్ మీ సొంతం!Vivo T4X 5G Offer Price: ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన సేల్స్‌లో భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత చీప్ ధరకే లభించబోతోంది.
Read more »
Oppo K13X 5G: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో OPPO K13x ఫోన్‌పై రూ.10 వేల బోనస్.. రూ.1 వేయికే మీ సొంతం!Oppo K13X 5G Offer Price: రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా OPPO K13x 5G మొబైల్ అతి తక్కువ ధరలో లభించబోతోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ తీసుకోండి ఆఫర్స్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు లభించబోతోంది.
Read more »
realme Narzo 80 Lite 5G‘Amazon Great Republic Day Sale 2026’ सेल शुरू हो गई है। प्राइम मेंबर्स के लिए सेल लाइव है। फ्लिपकार्ट सेल 17 जनवरी से शुरू हो रही है। हम आपको प्रमुख कंपनियों के ऑफर्स के बारे में बता रहे हैं। एनबीटी टेक के लाइव ब्लॉग से जुड़े रहें।
Read more »
7000mAh बैटरी, 60W फास्ट चार्जिंग और 50MP कैमरा के साथ आएगा Realme 16 5G, लॉन्च से पहले सामने आई डिटेल्सरियलमी जल्द ही अपना नया बजट स्मार्टफोन Realme 16 5G लॉन्च कर सकता है। वियतनाम की एक रिटेल वेबसाइट ने इसकी संभावित स्पेसिफिकेशन्स लीक कर दी हैं। फोन में 6.
Read more »
Oppo A3x 5G: ఫ్లిప్‌కార్ట్‌లో Oppo A3x 5G మొబైల్‌పై రూ.12 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?Oppo A3x 5G Lowest Price: ఈ Oppo A3x 5G స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల బ్యాంకు క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
भूल जाइए पुराना इंटरनेट... भारत में 5G का ऐसा तूफान कि टूट गए दुनिया के बड़े रिकॉर्ड! अमेरिका-जापान भी पीछे400 Million 5G Users India: भारत ने 5G इंटरनेट की दुनिया में एक नया अध्याय लिख दिया है. 5G के तेजी से हो रहे विस्तार ने देश की डिजिटल रफ्तार को और भी तेज बना दिया है. मात्र कुछ ही सालों में करोड़ों यूजर्स ने 5G को अपनाया है.
Read more »
