Kangana Ranaut: ఇటీవల బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి, ఎంపీ కంగానా రనౌత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసే వాళ్ళు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టిందన్నారు.
Kangana Ranaut Tweet Viral : బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపుపై నటి, ఎంపీ కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె చేసిన ట్వీట్ నెట్టింటా హల్‌చల్ చేస్తుంది. శివసేన కు ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె వీడియో ట్వీట్ చేశారు.
బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్ళు.. నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టిందన్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. ఇటీవల బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి, ఎంపీ కంగానా రనౌత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసే వాళ్ళు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. శివసేన ప్రధానంగా ఉద్ధవ్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి, మహారాష్ట్రను వదిలి పొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్ళనే జనం వదిలేశారు అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2020లో కంగనా రనౌత్ ఇంటిని ఉద్యోగంలో కూల్చివేశారు. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. బెదిరించి రాజకీయలు చేసినవారికి ప్రజలు నేడు వారి తగిన స్థానాన్ని సూచించారు. ద్వేషపూరిత బంధుప్రీతి మాఫియా ఇది ఒక శక్తివంతమైన సందేశం. మహారాష్ట్ర బీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు చాలా సంతోషం అన్నారు. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ 27 వార్డులో బీజేపీ 89 స్థానాలు శివసేన 29 సీట్లతో మొత్తంగా 118 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు శివసేన యూబీటీ 65, ఎంఎంఎస్ 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి 24. ఏఐఎంఐఎం 8. ఎన్సిపి 3, సమాజ్వాది పార్టీ రెండు, ఎన్సిపి ఎస్పీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ కుటుంబాన్ని నేను అభినందిస్తున్నా అని కంగానా ట్వీట్ చేసింది.BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు సంక్రాంతి ఆఫర్.. చౌకైన ధరకే 365 రోజుల వ్యాలిడిటీతో బంపర్ రీఛార్జ్ ప్లాన్..!
Kangana Ranaut On Uddhav Thackeray BMC Election Results Maharashtra Kangana Ranaut Political Tweet
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kangana Ranaut Net Worth: ಿನ್ನೆಯಷ್ಟೇ (ಮೇ 14) ಮಂಡಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿರುವ ಕಂಗನಾ ರನೌತ್ ಬರೋಬ್ಬರಿ 91ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಸ್ತಿಯನ್ನು (Kangana Ranaut Net Worth) ಘೋಷಿಸಿದ್ದಾರೆ.
Read more »
कंगनाला कानाखाली मारणं योग्य की चुकीचं? ह्रतिकने एक शब्दही न बोलता दिलं उत्तर; पोस्ट चर्चेतHrithik Roshan on Kangana Ranaut: बॉलिवूड अभिनेत्री आणि नवनिर्वाचित खासदार कंगना रणौत (Kangana Ranaut) सीआयएसएफ (CISF) जवानाने कानाखाली लगावल्यानंतर चर्चेत आली आहे.
Read more »
Kangana Ranaut कानशिलात लगावणाऱ्या CISF कॉन्स्टेबलची Bangalore ला बदली? CISF सांगितलं सत्यKangana Ranaut Slap Incident : चंदीगड विमानतळावर बॉलिवूड अभिनेत्री आणि खासदार कंगना रणौतला (Kangana Ranaut) कानशिलात लगावणाऱ्या सीआयएसएफ कॉन्स्टेबल कुलविंदर कौरवर (Kulwinder Kaur) हिच्या बदलीसंदर्भात महत्त्वाची अपडेट समोर आली आहे.
Read more »
Kangana Ranaut: कृषि कानून वाले बयान का कंगना रनौत ने मारी पलटी, जानें अब क्या कह डालाKangana Ranaut: कृषि कानून वाले बयान का कंगना रनौत ने मारी पलटी, जानें अब क्या कह डाला Kangana Ranaut Turnover Farm Bills Statement says its my Personal views देश
Read more »
भरतनाट्यम की ताल पर थिरकीं Kangana Ranaut, पहाड़ी गर्ल का अंदाज देख फैंस हुए इम्प्रेस; वायरल हुआ वीडियोKangana Ranaut Viral Video: Kangana Ranaut Viral Videos: बॉलीवुड की क्वीन कंगना रनौत भरतनाट्यम Watch video on ZeeNews Hindi
Read more »
'मेरा घर तोड़ा, धमकी भी दी...', BMC चुनाव में उद्धव ठाकरे की हार पर बोलीं Kangana Ranautमुंबई महानगर निगम चुनाव 2026 में बीजेपी की जीत के बाद कंगना रनौत ने पीएम मोदी और देवेंद्र फडणवीस को बधाई दी। उन्होंने शिवसेना यूबीटी की हार को 'न्याय का पल' बताया और उद्धव ठाकरे पर तंज कसा। कंगना ने उस समय को भी याद किया जब BMC ने उनके ऑफिस को तोड़ दिया...
Read more »
