Oppo A3x 5G Lowest Price: ఈ Oppo A3x 5G స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల బ్యాంకు క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A3x 5G Lowest Price: ఈ Oppo A3x 5G స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల బ్యాంకు క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.Business Ideas: ఫ్యాన్ కింద కాలుమీద కాలు వేసుకుని లక్షలు సంపాదించే బిజినెస్ ఇది.. కాస్త ఓపిక ఉంటే చాలు..ఇంతకీ ఆ వ్యాపారం ఏంటంటే..?Today Horoscope: మకర సంక్రమణ పుణ్యకాలంలో అదృష్టం కలిసి వచ్చే రాశి ఏది? జనవరి 15 గురువారం మీకు శుభప్రదమా?Chahal Disha Patani: మొన్న విడాకులు..నేడు మరో బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్? అడ్డంగా బుక్కైన టీమ్ఇండియా ప్లేయర్?! ఎప్పటినుంచో ఒప్పో బ్రాండ్ కు సంబంధించిన అత్యంత తక్కువ ధర కలిగిన మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు అద్భుతమైన సమయం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని మొబైల్స్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ముఖ్యంగా Oppo A3x 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుంది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు, ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.Oppo A3x 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇది 6.67 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఇది అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 64 జిబి వేరియంట్‌తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే వెనక భాగంలో 8MP మెయిన్ కెమెరా, ముందువైపు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక ఈ Oppo A3x 5G స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 5100mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది చూడడానికి చాలా ప్రీమియం డిజైన్లు కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా ఈ మొబైల్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ Oppo A3x 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ సాధారణ ధర రూ. 14,000 కాగా ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి రూ.14,175కే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ Oppo A3x 5G మొబైల్ ను రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో బోనస్ లభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బోనస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మీ దగ్గర ఉన్న ఏదైనా పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.12 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర నుంచి తీసేస్తే కేవలం రూ.2 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Khamenei Wife Mansoureh untold story: జైల్లో మొదలైన ప్రేమ కథ.. ఖమేనీ తన భార్య మన్సూరీని ఎలా చూసుకుంటాడో తెలిస్తే ముచ్చటేస్తుంది..!!IT Hub Vizag: విశాఖకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు..జనవరి 26 నుంచి 'కాగ్నిజెంట్' కార్యకలాపాలు ప్రారంభం!Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..Trimukha New Release Date
Oppo A3X Price Oppo A3X 5G Price
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vivo T4X 5G Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,000 చెల్లిస్తే.. Vivo T4X 5G మొబైల్ మీ సొంతం!Vivo T4X 5G Offer Price: ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన సేల్స్‌లో భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత చీప్ ధరకే లభించబోతోంది.
Read more »
Oppo K13X 5G: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో OPPO K13x ఫోన్‌పై రూ.10 వేల బోనస్.. రూ.1 వేయికే మీ సొంతం!Oppo K13X 5G Offer Price: రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా OPPO K13x 5G మొబైల్ అతి తక్కువ ధరలో లభించబోతోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ తీసుకోండి ఆఫర్స్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు లభించబోతోంది.
Read more »
realme Narzo 80 Lite 5G‘Amazon Great Republic Day Sale 2026’ सेल शुरू हो गई है। प्राइम मेंबर्स के लिए सेल लाइव है। फ्लिपकार्ट सेल 17 जनवरी से शुरू हो रही है। हम आपको प्रमुख कंपनियों के ऑफर्स के बारे में बता रहे हैं। एनबीटी टेक के लाइव ब्लॉग से जुड़े रहें।
Read more »
Amazon Great Republic Days 2026 sale Live: कौड़ियों के दाम मिल रहे हैं ये 5G फोन! सेल शुरू होते ही टूट पड़े लोगAmazon Great Republic Day Sale 2026: इस सेल में खास फोकस स्मार्टफोन्स पर रखा गया है, जिसमें प्रीमियम, मिड-रेंज और बजट सेगमेंट के फोन पर लिमिटेड टाइम डिस्काउंट दिए जा रहे हैं. Amazon की इस सेल में Prime मेंबर्स को एक्स्ट्रा फायदे भी मिल रहे हैं.
Read more »
7000mAh बैटरी, 60W फास्ट चार्जिंग और 50MP कैमरा के साथ आएगा Realme 16 5G, लॉन्च से पहले सामने आई डिटेल्सरियलमी जल्द ही अपना नया बजट स्मार्टफोन Realme 16 5G लॉन्च कर सकता है। वियतनाम की एक रिटेल वेबसाइट ने इसकी संभावित स्पेसिफिकेशन्स लीक कर दी हैं। फोन में 6.
Read more »
Redmi Note 15 5G Review: सस्ते फोन में कर्व्ड डिस्प्ले और पुराना डिजाइन, Xiaomi के पुराने दिन लौटा पाएगा ये स्मार्टफोनRedmi Note 15 5G Review: Xiaomi ने भारत में अपना नया स्मार्टफोन लॉन्च कर दिया है, जिसका नाम Redmi Note 15 5G है. इस स्मार्टफोन को करीब 10 दिन तक इस्तेमाल किया है. इस दौरान स्मार्टफोन की परफोर्मेंस, कैमरा और बैटरी आदि को लेकर टेस्टिंग की है. आइए जानते हैं कि यह मोबाइल खरीदने के लायक है या नहीं.
Read more »
