Vivo T4X 5G Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,000 చెల్లిస్తే.. Vivo T4X 5G మొబైల్ మీ సొంతం!

Vivo T4X News

Vivo T4X 5G Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,000 చెల్లిస్తే.. Vivo T4X 5G మొబైల్ మీ సొంతం!
Vivo T4X 5G PriceVivo T4X PriceVivo T4X Pro
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 126 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Vivo T4X 5G Offer Price: ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన సేల్స్‌లో భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత చీప్ ధరకే లభించబోతోంది.

Vivo T4X 5G Offer Price: ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన సేల్స్‌లో భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత చీప్ ధరకే లభించబోతోంది.

అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..చాలా తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌లో భాగంగా మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చాం.. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ చాలా చీఫ్ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సేల్ ప్రారంభం కాకముందే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ధరలు విపరీతంగా తగ్గిపోయి. అయితే, ఏ మొబైల్ రిపబ్లిక్ డే సేల్‌కు ముందు అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా.. చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేతో లభిస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ మొబైల్ మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ మొబైల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇక ఈ vivo T4x 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తో లభిస్తోంది. అలాగే ఇది వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని మెయిన్ కెమెరా 50MP AI ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు అదనంగా 2MP డెప్త్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది. vivo T4x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS ఆపరేటింగ్ సిస్టంపై అందుబాటులోకి వచ్చింది. ఇందులోని కంపెనీ AI Erase, AI Photo Enhance వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా అందిస్తోంది. అయితే ప్రస్తుతం 128జిబి కలిగిన బేస్ వేరియంటు మొబైల్ ధర మార్కెట్‌లో రూ.15,499గా ఉంది.. దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. vivo T4x 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనపు బ్యాంకు తీసుకుంటా ఆఫర్స్ కూడా లభించబోతున్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేసి కూడా డిస్కౌంట్ బోనస్ పొందవచ్చు. ఎక్స్చేంజ్‌ బోనస్ వినియోగించాలనుకునే వ్యక్తులు తప్పకుండా మీ దగ్గర ఉన్న పాత కండిషన్ కలిగిన మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మొబైల్ కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.12,600 వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త స్మార్ట్‌ఫోన్ ధర నుంచి తీసేస్తే.. కేవలం రూ.3,000 చెల్లించి.. దీనిని సొంతం చేసుకోవచ్చు..Business Ideas: మహిళలు రోజుకు 2 నుంచి 4 గంటలు కష్టపడితే చాలు.. నెలకు రూ. 50వేలు మీ అకౌంట్లో జమ.. ఏం చేయాలో తెలుసా?BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు సంక్రాంతి ఆఫర్.. చౌకైన ధరకే 365 రోజుల వ్యాలిడిటీతో బంపర్ రీఛార్జ్ ప్లాన్..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Vivo T4X 5G Price Vivo T4X Price Vivo T4X Pro Vivo 5G Mobile Vivo T4X 5G Mobile

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

உலகின் காஸ்ட்லியான விவாகரத்து..Ex மனைவிக்கு ரூ.15,000 கோடி பாண்ட் கொடுத்த ஸ்ரீதர் வேம்பு!உலகின் காஸ்ட்லியான விவாகரத்து..Ex மனைவிக்கு ரூ.15,000 கோடி பாண்ட் கொடுத்த ஸ்ரீதர் வேம்பு!Fourth Costliest Divorce In World Sridhar Vembu : Sridhar Vembu Zoho Rs 15,000 Crore Divorce: ஸ்ரீதர் வேம்பு விவாகரத்து வழக்கில் 15 ஆயிரத்து 288 கோடிக்கு ‛பாண்ட் செலுத்த அமெரிக்க நீதிமன்றம் உத்தரவிட்டுள்ளது. இது, காஸ்லியான விவாகரத்து என்று கூறப்படுகிறது.
Read more »

ಅಂಚೆ ಕಚೇರಿಯಲ್ಲಿ ₹3,50,000 ಠೇವಣಿ ಇಟ್ರೆ ₹1,57,162 ಬಡ್ಡಿ ಸಿಗುತ್ತೆ: ಇಲ್ಲಿದೆ ಮಾಹಿತಿಅಂಚೆ ಕಚೇರಿಯಲ್ಲಿ ₹3,50,000 ಠೇವಣಿ ಇಟ್ರೆ ₹1,57,162 ಬಡ್ಡಿ ಸಿಗುತ್ತೆ: ಇಲ್ಲಿದೆ ಮಾಹಿತಿNSC ಐದು ವರ್ಷಗಳ ಲಾಕ್-ಇನ್ ಅವಧಿಯನ್ನ ಹೊಂದಿದೆ. NSCಗಳು ಸ್ಥಿರ ಬಡ್ಡಿಯನ್ನ ಗಳಿಸುತ್ತವೆ.
Read more »

Indian Railway: जनरल टिकट बुक करने पर मिलेगा , सिर्फ इस ऐप पर ही मिलेगा फायदाIndian Railway: जनरल टिकट बुक करने पर मिलेगा , सिर्फ इस ऐप पर ही मिलेगा फायदाIndian Railway जनरल टिकट बुक करने पर मिलेगा , सिर्फ इस ऐप पर ही मिलेगा फायदा Railone app offer 3 Pc Discount on booking General Tickets यूटिलिटीज
Read more »

Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?Gruhalakshmi Yojana Status Check: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు అందించింది. సాంకేతిక కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more »

Samsung Galaxy A35: రిపబ్లిక్ డే సేల్‌లో రూ.3,999 Samsung Galaxy A35 5G మొబైల్.. ఎలా కొనుగోలు చేయాలి!Samsung Galaxy A35: రిపబ్లిక్ డే సేల్‌లో రూ.3,999 Samsung Galaxy A35 5G మొబైల్.. ఎలా కొనుగోలు చేయాలి!Samsung Galaxy A35 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 17వ తేదీన ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా Samsung గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌లో లభించబోతోంది. దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.
Read more »

‘ઘરેલું ઉડાન માત્ર 1350 રૂપિયાથી શરૂ’, જાણો એર ઇન્ડિયા એક્સપ્રેસની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર‘ઘરેલું ઉડાન માત્ર 1350 રૂપિયાથી શરૂ’, જાણો એર ઇન્ડિયા એક્સપ્રેસની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફરAir India Express Time to travel sale offer: એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર ભાડા પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે મર્યાદિત સમયગાળા માટે ટાઇમ ટુ ટ્રાવેલ સેલ શરૂ કર્યો છે.
Read more »



Render Time: 2026-04-02 05:00:33