Ysrcp leaders fires on kasibugga incident: కాశీ బుగ్గ ఘటనపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు.ఈ క్రమంలో ఇది ఏదో యాదృచ్చికంగా జరిగిన అంశం కాదన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
Kasibugga Stampede : ఇది యాదృచ్చికం కాదు. దైవ హెచ్చరిక.!. కాశీబుగ్గ తొక్కిసలాటపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు. ఏమన్నారంటే.? Ysrcp leaders fires on kasibugga incident: కాశీ బుగ్గ ఘటనపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు.
Kasibugga Stampede: ఇది యాదృచ్చికం కాదు.. దైవ హెచ్చరిక.!. కాశీబుగ్గ తొక్కిసలాటపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..? Ysrcp leaders fires on kasibugga incident: కాశీ బుగ్గ ఘటనపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఈ క్రమంలో ఇది ఏదో యాదృచ్చికంగా జరిగిన అంశం కాదన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు పెట్టుకున్నారని వైసీపీ కీలక నేత పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు.Anushka Shetty: ఆ సినిమాలో నటించినందుకు సంవత్సరమంతా ఏడ్చిన అనుష్క శెట్టి.. అలా చేయడం భరించలేకపోయా అంటూ..School Holidays: విద్యార్థులకు బంపర్ న్యూస్.. నవంబర్ నెలలో కూడా స్కూళ్లకు 8 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!కార్తీక మాసం పర్వదినం నేపథ్యంలో ఏకాదశి వేళ శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ ఘటనలో 10 మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ముఖ్యంగా రెయిలింగ్ తెగిపోవడం వల్ల ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. డైలీ 2 వేలు మంది వస్తారని అంచనా వేయగా సోషల్ మీడియాలో ప్రచారంవల్ల ఏకంగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై తాజాగా.. వైసీపీ నేతలు చంద్రబాబు సర్కారుపై తీవ్రఆరోపణలు చేస్తున్నారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో చోటుచేసుకున్న ఘటన యాదృచ్చికం కాదంటూ వైసీపీ నేతలు చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. తిరుమల వెంకన్న స్వామితో చంద్రబాబు పెట్టుకున్నారని, దీంతోనే ఇలాంటి ఘటనలు జరుతున్నాయంటూ వైసీపీ కీలక నేత పోతిన వెంకట మహేష్ సంచలనఈ ఘటనలు యాదృచ్ఛకం కాదని దైవ హెచ్చరికలు వరుసగా వెంకన్న స్వామి ఆలయాలలోనే దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో తొక్కిసలాట అదే విధంగా అప్పన స్వామి ఆలయంలో గోడకూలిన ఘటన, ఇప్పుడు ఈ రోజున కాశీబుగ్గ తొక్కిసలాట జరిగాయన్నారు.ఈ మూడు ఘటనల్లో కూడా అమాయకులు, అది కూడా వైష్ణవ ఆలయాల్లోనే ఘటనలు జరిగాయన్నారు. కాశీ బుగ్గ తొక్కిసలాటలో సంభవించిన మరణాలు అన్ని ప్రభుత్వ మరణాలు గానే పరిగణించాలన్నారు. చంద్రబాబు గారు కల్తీ లడ్డు పై కామెంట్ చేసిన తరువాత తిరుపతి తొక్కేసేలాట జరిగిందన్నారు. మరోవైపు సిట్ వేశాక సింహాచలం ఘటన జరిగిందన్నారు. ఇప్పుడు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని చూస్తే కాశీబుగ్గ ఘటన జరిగిందని... పోతిన వెంకట మహేష్ ysrcp నాయకులు విజయవాడ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు తెల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న ప్రతిష్ఠత దెబ్బ తీసే విధంగా లడ్డు లో కల్తీ నెయ్యి అంటూ ప్రతిపక్షం మీద రాజకీయ విమర్శలు చేశాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్ధ రాజకీయాలకు తిరుపతి వెంకన్న ను వాడుకోవడంతో వెంకన్న స్వామి కి కోపం వొచ్చిందన్నారు. వరుసగా వెంకటస్వామి స్వామి దేవాలయాలలోనే ఈటువంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి లో తొక్కిసలాట లో 6గురు, ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం అప్పన్న స్వామి దేవాలయంలో గోడ కూలి 7గురు చనిపోయారు. ఇప్పుడు ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లో చిన్న తిరుపతిగా చెప్పుకునే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట.లో 10మంది చనిపోవడం మరికొంత మంది ప్రాణలుకోసం పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తెలిసి తన స్వార్ధ రాజకీలయాల కోసం డైవర్షన్ పొలిటిక్స్ కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తో ఆటలాడాడు.. ఇప్పుడు ఆ భారం ప్రజలు మోస్తున్నారన్నారు. ఇంత ఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్థులని ప్రైవేటుకి అప్పగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రవేట్ దేవాలయము లో ఘటన జరిగితే మాకు సంబంధం లేదని తప్పించికొనే ప్రయత్నం చేస్తోందన్నారు. ఢిల్లీ లో ఉన్న మోడీ ఘటన జరిగితే స్పందించి మరణించిన వాళ్లకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేలు ప్రకటిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం నివాళులతో సరిపెట్టారు తప్ప..రూపాయి కూడా నష్ట పరిహారం ప్రకటించాలేదని ఫైర్ అయ్యారు. ఎన్ని వేల మంది భక్తులు వస్తే తమకు సమాచారం లేదని, నిర్వాహకులు చెప్పలేదని తప్పించుకొని ప్రయత్నం ప్రభుత్వం , ప్రభుత్వం యంత్రాంగం చెపుతుందన్నారు. మరి డిజిటల్, టెక్నాలజీ అని... చంద్రబాబు చెప్పేదే అంతా భూటకమా? ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందన్నారు. దేవాలయాలపై మానేటారింగ్ చేస్తే దేవాదాయ శాఖ అధికారులు నిద్రపోతున్నారా? కార్తీక మాసం పవిత్ర రోజుల్లో ప్రజలు గుడికి వెళ్తారని తెలీదా? భగవత్ గీత వాళ్ళ ఎటువంటి ఉపయోగం లేదని స్వయానా టిటిడి బోర్డ్ మెంబెర్స్ గా ఉన్న వ్యక్తి మాట్లాడతాడు.. పాలన వ్యవస్థను చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసుందన్నారు. Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు.. ఘటన జరిగిన కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు సైతం అర్చుకొని తీర్చుకొని వొచ్చారన్నారు. ప్రతిపక్షాల మీద తప్పులు కేసులు పెట్టి ఇరికించడంలో పోలీస్ వ్యవస్థ ను ఉపయోగిస్తున్నారు. తప్ప ప్రజలకు రక్షణ కల్పించే అంశాన్ని పక్కన పెట్టేశారన్నారు. తొక్కిసలాట లో సంభవించిన మరణలు అన్ని ప్రభుత్వ మరణాలు గానే పరిగణించాలని పోతిన వెంకట మహేష్ వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Justice Suryakant Net Worth: నెక్ట్స్ CJI సూర్యకాంత్ ఆస్తులెంత? 1 కిలోలకు పైగా బంగారం..రూ.8 కోట్ల విలువైన ఎఫ్‌డితో పాటు ఇంకా ఆయన ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!!Telangana Paddy Loss: వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎకరాకు రూ. 10 వేలు..Girls Behaviour: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో ఏం చేస్తారో తెలుసా? గూగుల్ హిస్టరీ చూస్తే మోతమోగిపోవాల్సిందే!
Tirumala Kasibugga Venkateswara Swamy Temple Stampede Andhra Pradesh Stampede Pothina Venkata Mahesh AP CM Chandrababu Naidu YS Jagan AP Govt Ysrcp Vs Ap Govt
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kasibugga Venkateswara Swamy Temple: वेंकटेश्वर स्वामी मंदिर, जहां दिव्य स्वरूप में प्रकट हुए थे भगवान विष्...Kasibugga Venkateswara Swamy Temple: आंध्र प्रदेश के श्रीकाकुलम जिले में स्थित काशी बुग्गा वेंकटेश्वर स्वामी मंदिर भगवान विष्णु के अवतार वेंकटेश्वर को समर्पित है. करीब 600 साल पुराने इस मंदिर को “पूर्व का तिरुपति” कहा जाता है. द्रविड़ शैली में बना यह मंदिर अपनी अनोखी स्थापत्य कला, प्राचीन शिलालेखों और एकादशी पर्व के विशेष महत्व के लिए प्रसिद्ध है.
Read more »
देवउठनी एकादशी पर आंध्र प्रदेश के वेंकटेश्वर मंदिर में भगदड़, 9 लोगों की मौत; सामने आई दर्दनाक तस्वीरेंKasibugga Venkateswara Swamy Temple Stampede: आंध्र प्रदेश के श्रीकाकुलम जिले में वेंकटेश्वर मंदिर Watch video on ZeeNews Hindi
Read more »
Stampede 2025: देश में इस साल भगदड़ की अब तक चार बड़ी घटनाएं, सैकड़ों लोगों ने गंवाई जानStampede 2025: देश में इस साल भगदड़ की अब तक चार बड़ी घटनाएं, सैकड़ों लोगों ने गंवाई जान Nearly 100 People died in big incidents of Stampede 2025
Read more »
Kasibugga Stampede: ആന്ധ്രയിൽ ഏകാദശി ഉത്സവത്തിനിടെ അപകടം; തിക്കിലും തിരക്കിലും പെട്ട് 9 മരണം, നിരവധി പേർക്ക് പരിക്ക്ശ്രീകാകുളത്ത് കാസി ബുഗ്ഗ ശ്രീ വെങ്കിടേശ്വര സ്വാമി ക്ഷേത്രത്തിൽ തിക്കിലും തിരക്കിലും പെട്ട് 9 പേർ മരിച്ചു. ഏകാദശി ഉത്സവത്തിന്റെ ഭാഗമായി ക്ഷേത്രത്തിലെത്തിയവരാണ് അപകടത്തിൽപെട്ടത്. അപകടത്തിൽ നിരവധി പേർ പരിക്കേൽക്കുകയും ചെയ്തു.
Read more »
Venkateswara Swamy Temple Stampede: মন্দিরে ভক্তদের ভিড়ে ভাঙল রেলিং! ঘটনাস্থলেই পদপিষ্ট হয়ে মৃত্যু ১ শিশু-সহ বহু....Stampede at Venkateswara Swamy Temple in AP at least 9 dead
Read more »
Kasibugga Chaos: What Led To The Fatal Crush That Killed 10 People In Srikakulam Temple StampedeTragedy struck the Venkateswara Swamy temple in Srikakulam, Andhra Pradesh, as a stampede during Ekadashi left 10 devotees dead. Officials cite overcrowding and poor management.
Read more »
