IND Vs SA LIVE Score: టాస్ ఓడిన భారత్.. తుది జట్లు ఇవే.. ఏకంగా నాలుగు మార్పులు..!

Ind Vs SA News

IND Vs SA LIVE Score: టాస్ ఓడిన భారత్.. తుది జట్లు ఇవే.. ఏకంగా నాలుగు మార్పులు..!
IND Vs SA ScoreIND Vs SA LiveInd Vs SA Live Score
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 104 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

IND Vs SA LIVE Score: టాస్ ఓడిన భారత్.. తుది జట్లు ఇవే.. ఏకంగా నాలుగు మార్పులు..!

India vs South Africa Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు ఉండడం. టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉండడంతో పోరు ఉత్కంఠగా సాగనుంది.

India vs South Africa Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు ఉండడం.. టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉండడంతో పోరు ఉత్కంఠగా సాగనుంది. IND vs SA Live Score అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Amulya Gowda Remuneration: 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ బ్యూటీ మామూలుగా లేదుగా! మీనా ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన రెండు జట్లు.. సూపర్-8 అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌ భారత్‌ను కలవరపరుస్తుండగా.. కీలక పోరులో దుమ్ములేపాలని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అటు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న సఫారీలు.. భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు జట్లు సమంగా ఉండడంతో పోరు ఉత్కంఠగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిచి ఉంటే ముందు బ్యాటింగ్ చేయాలని అనుకున్నామని చెప్పాడు. గ్రూప్ దశ ముగిసిపోయిందని.. ఇది బిగ్‌ గేమ్ అని అన్నాడు."ముందుగా బౌలింగ్ చేస్తున్నందుకు సంతోషంగానే ఉంది. అక్షర్ పటేల్ విషయంలో నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది. అయినా గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడుతున్నాం." అని అన్నాడు.టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మంచి వికెట్‌లాగా కనిపిస్తుందని.. ముందుగా బ్యాటింగ్ చేసి స్కోరుబోర్డుపై ఎక్కువ పరుగులు ఉంచాలని భావిస్తున్నామన్నాడు. తమ ప్లేయర్లు మంచి టచ్‌లో ఉన్నారని.. భారత్‌ను తేలికగా తీసుకోవడం లేదన్నాడు. తుది జట్టులో నాలుగు మార్పులు చేశామని.. కేశవ్ మహారాజ్, లుంగీ ఎంగిడి, మార్కో జాన్సెన్, డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి వచ్చారని తెలిపారు.భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ , క్వింటన్ డికాక్ , ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.Krishna Burugula

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IND Vs SA Score IND Vs SA Live Ind Vs SA Live Score India Vs South Africa Live

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IND vs SA Super 8: இந்திய அணியின் பிளேயிங் 11.. ஒரே ஒரு மாற்றம்! உள்ளே வரும் முக்கிய வீரர்IND vs SA Super 8: இந்திய அணியின் பிளேயிங் 11.. ஒரே ஒரு மாற்றம்! உள்ளே வரும் முக்கிய வீரர்IND vs SA Super 8: இந்தியாவின் உத்தேச பிளேயிங் 11 இங்கே.
Read more »

NZ vs PAK Live Score: पाकिस्तान की प्लेइंग 11NZ vs PAK Live Score: पाकिस्तान की प्लेइंग 11NZ vs PAK Live Cricket Score, T20 World Cup 2026: टी20 विश्व कप 2026 में आज से सुपर-8 के मुकाबले शुरू हैं। पहले मैच में न्यूजीलैंड की टक्कर पाकिस्तान से है। सलमान अली आगा ने टॉस जीतकर के बाद पहले बैटिंग करने का फैसला किया है।
Read more »

तीसरा सुपर-8 मुकाबला आज IND vs SA: दोनों टीमें पिछले बार की फाइनलिस्ट, भारतीय प्लेइंग-इलेवन में बदलाव संभवतीसरा सुपर-8 मुकाबला आज IND vs SA: दोनों टीमें पिछले बार की फाइनलिस्ट, भारतीय प्लेइंग-इलेवन में बदलाव संभवIndia Vs South Africa (IND Vs SA) ICC Men's T20 World Cup 2026 Super 8 Live Updates; Follow IND Vs SA Playing 11 List, Ahmedabad Narendra Modi Stadium Pitch Report, Weather Forecast Latest News On Dainik Bhaskar.
Read more »

SL vs ENG Live Score: टॉम बैंटन रन आउट हुएSL vs ENG Live Score: टॉम बैंटन रन आउट हुएSL vs ENG Live Cricket Score: आईसीसी टी20 वर्ल्ड कप 2026 में आज यानी 22 फरवरी को सुपर 8 का दूसरा मुकाबला श्रीलंका और इंग्लैंड के बीच खेला जा रहा है।
Read more »

IND vs SA Live Score: भारत के खिलाफ मुकाबले के लिए नरेंद्र मोदी स्टेडियम पहुंची साउथ अफ्रीका की टीमIND vs SA Live Score: भारत के खिलाफ मुकाबले के लिए नरेंद्र मोदी स्टेडियम पहुंची साउथ अफ्रीका की टीमIND vs SA Live Cricket Score, T20 World Cup 2026: भारतीय टीम टी20 विश्व कप 2026 के सुपर-8 के अपने पहले मुकाबले में साउथ अफ्रीका के सामने होगी।
Read more »

IND VS SA : दक्षिण आफ्रिकेने टॉस जिंकला! सुपर 8 सामन्यात टीम इंडियाच्या प्लेईंग ११ मधून थेट उपकर्णधारच बाहेरIND VS SA : दक्षिण आफ्रिकेने टॉस जिंकला! सुपर 8 सामन्यात टीम इंडियाच्या प्लेईंग ११ मधून थेट उपकर्णधारच बाहेरIND VS SA : रविवार 22 जानेवारी रोजी अहमदाबादच्या नरेंद्र मोदी स्टेडियमवर हा सामना खेळवला जात असून या सामन्याचा टॉस दक्षिण आफ्रिकेने जिंकला असून त्यांनी प्रथम फलंदाजीचा निर्णय घेतलाय.
Read more »



Render Time: 2026-04-02 18:54:34