India Pakistan War: భీకరంగా ఇండియా పాక్ యుద్ధం, ఇండియా ధ్వంసం చేసిన వైమానిక స్థావరాలు ఇవే

Pakistan Airbases Attacked By India News

India Pakistan War: భీకరంగా ఇండియా పాక్ యుద్ధం, ఇండియా ధ్వంసం చేసిన వైమానిక స్థావరాలు ఇవే
Pakistan Critical Airbases Attacked By IndiaWar News India PakistanPakistan War News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 108 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

India Pakistan War Live Updates check the 3 most crucial Pakistan Airbases attacked India Pakistan War Day 3 Updates: ఇండియా పాకిస్తాన్ యుద్ధం మూడో రోజు భీకరంగా మారింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి

India Pakistan War Day 3 Updates: ఇండియా పాకిస్తాన్ యుద్ధం తీవ్రమౌతోంది. పాకిస్తాన్ అధికారికంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇండియా దాడులు చేస్తోంది.Operation Sindoor: మరో వివాదంలో అల్లు అర్జున్.. ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్.. డిలిట్ చేయాలంటూ ఫ్యాన్స్ రచ్చ.. India Pakistan War Day 3 Updates: ఇండియా పాకిస్తాన్ యుద్ధం మూడో రోజు భీకరంగా మారింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు వైమానక స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేస్తూ దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమౌతున్నాయి. జమ్ము కాశ్మీర్ ప్రాంతాలపై పాకిస్తాన్ వరుసగా రెండో రోజు దాడులు చేయడంతో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ప్రజల్ని బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇండియా పాకిస్తాన్‌లోని 4 వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. ద్రోన్లు, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా వాటిని ధ్వంసం చేసింది. దాంతో పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఎయిర్‌బేస్‌ను మూసుకోవాల్సి వచ్చింది. జమ్ము సమీపంలోని పాకిస్తాన్‌‌కు చెందిన ద్రోన్ లాంచ్ పాడ్స్‌ను భారత సైన్యం ధ్వంసం చేసింది. భూ తలం నుంచి గగన తలానికి ప్రయోగించే మిసైల్స్ వ్యవస్థను ఇండియా యాక్టివేట్ చేసింది.పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌‌బేస్ ఇది. దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన, హై సెక్యూరిటీ ఎయిర్‌బేస్ ఇది. దీనినే చక్లాలా ఎయిర్‌బేస్ అని కూడా పిలుస్తారు. ఇందులో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 5-6 స్క్వాడ్రన్స్ ఉంటాయి. ఈ స్థావరాన్ని ఇండియా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.ఇది పాకిస్తాన్ ద్రోన్ ఆపరేషన్లకు కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. ఇండియాపై తాజాగా జరిపిన యూఏవీ దాడులు కూడా ఇక్కడి నుంచే జరిగాయి. అడ్వాన్స్డ్ ద్రోన్లుగా భావించే షాహ్‌పార్ 1, బేరక్తార్ టీబీ2 వంటి వాటిని ఆపరేట్ చేసే స్క్వాడ్రన్స్ ఇక్కడే ఉంటాయి. ఈ సైనిక్ స్థావరంపై ఇండియా దాడి చేసింది.ఇది అత్యంత కీలకమైంది. జేఎఫ్ 17, మిరేజ్ యుద్ధ విమానాలు ఇక్కడే ఉంటాయి. పంజాబ్ ప్రోవిన్స్‌లో ఉండే ఈ ఎయిర్‌బేస్ సరిహద్దుల్లో జరిగే పరిణామాల్ని పర్యవేక్షిస్తుంటుంది. పాకిస్తాన్ వైమానిక వ్యవస్థలో ఇది చాలా కీలకమైంది. ఈ వైమానిక స్థావరంపై కూడా ఇండియా దాడి చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.India Pakistan War

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pakistan Critical Airbases Attacked By India War News India Pakistan Pakistan War News India Pakistan War Latest

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా AIMPLB ఆందోళనలకు తాత్కాలిక విరామ ప్రకటన.. మూడు రోజుల తర్వాత మళ్లీPahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా AIMPLB ఆందోళనలకు తాత్కాలిక విరామ ప్రకటన.. మూడు రోజుల తర్వాత మళ్లీPahalgam Terror Attack: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన పర్యాటకులు, ఇతర పౌరులు అసువులు బాసిన నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రస్తుతం కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Read more »

India Pakistan War: యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వారం రోజుల్లో చేతులెత్తేస్తుందాIndia Pakistan War: యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వారం రోజుల్లో చేతులెత్తేస్తుందాJammu Kashmir Pahalgam Terror Attack creates havoc of India Pakistan War India Pakistan War: జమ్ము కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వైరి వాతావరణం పీక్స్‌కు చేరింది. ఇప్పటికే సరిహద్దులో యుద్ధం వాతావరణం నెలకొంది.
Read more »

May 2025 Banks Holiday: రేపు మే 9న బ్యాంకులకు సెలవు, ఎందుకంటేMay 2025 Banks Holiday: రేపు మే 9న బ్యాంకులకు సెలవు, ఎందుకంటేReserve bank of india holidays list all banks remains closed on may 9th tomorrow May 2025 Banks Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
Read more »

India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి.
Read more »

Video: యెహే.. ఎన్ని రోజులు కాల్పులకు తెగబడతర్రా.. ఏకంగా పాక్‌ ఆర్మీ శిబిరాన్నే లేపేసిన భారత్‌ వీడియో..Video: యెహే.. ఎన్ని రోజులు కాల్పులకు తెగబడతర్రా.. ఏకంగా పాక్‌ ఆర్మీ శిబిరాన్నే లేపేసిన భారత్‌ వీడియో..India Pakistan War Video: ఎల్‌ఓసీ వద్ద కొన్ని రోజులుగా కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఎట్టకేలకు సరైన బుద్ధి చెప్పింది. భారత సైన్యం ఏకంగా పాకిస్తాన్ సైనిక శిబిరాన్ని ధ్వంసం చేసింది.
Read more »

India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read more »



Render Time: 2026-04-02 11:53:54