Agniveers Training: దటీజ్ అగ్నివీర్స్‌.. ఈ కష్టం చూస్తే పాక్‌కు చెమటలు పట్టడం ఖాయం.. ట్రైనింగ్‌ పిక్స్ వైరల్

Agniveer News

Agniveers Training: దటీజ్ అగ్నివీర్స్‌.. ఈ కష్టం చూస్తే పాక్‌కు చెమటలు పట్టడం ఖాయం.. ట్రైనింగ్‌ పిక్స్ వైరల్
AgniveersAgniveer TrainingAgniveer Trainings
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Agniveers Training: భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. పాకిస్తాన్ డ్రోన్లతో భారత్ పై దాడికి విఫలయత్నం చేస్తుంది. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కుంటున్నాయి.

Agniveer s Training: దటీజ్ అగ్నివీర్స్‌. ఈ కష్టం చూస్తే పాక్‌కు చెమటలు పట్టడం ఖాయం. ట్రైనింగ్‌ పిక్స్ వైరల్ Agniveer s Training: భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. పాకిస్తాన్ డ్రోన్లతో భారత్ పై దాడికి విఫలయత్నం చేస్తుంది.

Agniveers Training: దటీజ్ అగ్నివీర్స్‌.. ఈ కష్టం చూస్తే పాక్‌కు చెమటలు పట్టడం ఖాయం.. ట్రైనింగ్‌ పిక్స్ వైరల్ Agniveers Training: భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. పాకిస్తాన్ డ్రోన్లతో భారత్ పై దాడికి విఫలయత్నం చేస్తుంది. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కుంటున్నాయి. వైమానిక దాడుల వల్ల ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు సైన్యంలోని అగ్నివీర్లకు ఎంతో కఠినమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ చర్యల వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గత రెండు రోజులుగా పాకిస్తాన్ డ్రోన్స్ ద్వారా నిరంతరంగా వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్నివీర్స్ ట్రైనింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలు, వీడియోల్లో డ్రోన్స్ ద్వారా దాడులను అడ్డుకునే నైపుణ్యాలను అగ్నివీర్స్ నేర్చుకుంటున్నారు. దీనిలో విమాన నిరోధక తుపాకులతో డ్రోన్స్ లక్ష్యంగా చేసుకునేందుకు శిక్షణ జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీనిలో అగ్నివీర్లు విమాన నిరోధక తొపాకులతో గాల్లో ఎగురుతున్న డ్రోన్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఆర్మీ అగ్నివీర్లు హైటెక్ వనరులను ఉపయోగించినట్లు మనం చూడవచ్చు. ఇందులో ఈ డ్రోన్స్ అధునాతన రాడార్ తో ట్రాక్ చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. పాకిస్తాన్ చేస్తున్ననిరంతర డ్రోన్ దాడుల ద్రుష్ట్యా, అగ్నివీర్లకు ఇచ్చే ఈ ట్రైనింగ్ చాలా ముఖ్యమైంది. ఇది దేశ సరిహద్దుల్లో వైమానిక దాడులను నిరోధించడంలో సహాయపడుతుంది. Operation Sindoor: మరో వివాదంలో అల్లు అర్జున్.. ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్.. డిలిట్ చేయాలంటూ ఫ్యాన్స్ రచ్చ..Gajkesari Raj Yog: మరో రెండు రోజుల్లో గజకేసరి యోగం.. ఊహించని జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Agniveers Agniveer Training Agniveer Trainings Agniveer Salary After Training Agniveer Salary During Training

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Anupama Parameswaran: అమ్మ అనుపమా.. అతడితో డేటింగ్‌లో ఉన్నావా? ఆన్‌లైన్‌లో లీకైన లిప్‌లాక్‌ ఫోటో వైరల్‌..Anupama Parameswaran: అమ్మ అనుపమా.. అతడితో డేటింగ్‌లో ఉన్నావా? ఆన్‌లైన్‌లో లీకైన లిప్‌లాక్‌ ఫోటో వైరల్‌..Anupama Parameswaran Dating Rumours: తనకంటే చిన్నవాడితో అనుపమ డేటింగ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఆన్లైన్లో అనుమపకు సంబంధించి ఓ ఫోటో వైరల్ అవుతోంది..
Read more »

Lion Video: అడవిలో సింహానికే చుక్కలు చూపించిన గద్దలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..Lion Video: అడవిలో సింహానికే చుక్కలు చూపించిన గద్దలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..Lion Vs Hawk video: గద్దల గుంపు అడవిలో సింహానికి చుక్కలు చూపించాయి. అదే విధంగా ఏకంగా గుంపులుగా సింహంపైన దాడికి దిగాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గామారింది.
Read more »

Viral Video: వావ్.. ఈ డ్రెస్సుల్ని చూస్తే మీకు నోట్లో నీళ్లు ఊరడం పక్కా.. వీడియో మీకోసం..Viral Video: వావ్.. ఈ డ్రెస్సుల్ని చూస్తే మీకు నోట్లో నీళ్లు ఊరడం పక్కా.. వీడియో మీకోసం..Viral food video dress: ఇటీవల చాలా వెరైటీ డ్రెస్సులు ప్రస్తుతం మార్కెట్ లో తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వెరైటీ వీడియో తెగ వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు వెరైటీగా కామెంట్లు చేస్తున్నారు.
Read more »

Post Office Scheme: కేవలం నెలకు రూ.1,500ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి అవ్వడం ఖాయం..ఈ సూపర్ స్కీమ్ మీకోసమేPost Office Scheme: కేవలం నెలకు రూ.1,500ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి అవ్వడం ఖాయం..ఈ సూపర్ స్కీమ్ మీకోసమేPost Office Recurring Deposit Scheme: ఎలాంటి రిస్క్ తీసుకోకుండా..స్థిరమైన ఆదాయం ఆర్జించాలంటే పోస్టాఫీస్ స్కీములు సరైనవని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీములో స్థిరమైన మెరుగైన రిటర్న్స్ అందించే వాటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో, మీరు ప్రతి నెలా రూ.
Read more »

Tata Altroz: ఈ టాటా కారు ఇంటీరియర్‌ చూస్తే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది.. లాంచ్‌ డేట్‌ ఎప్పుడంటే?Tata Altroz: ఈ టాటా కారు ఇంటీరియర్‌ చూస్తే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది.. లాంచ్‌ డేట్‌ ఎప్పుడంటే?Tata Altroz Facelift Interior And Features: దేశీయ దిగ్గజ కార్ల తయారీదారు కంపెనీ అయిన టాటా మోటార్స్ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Read more »

EPFO: పీఎఫ్ బదిలీ విషయంలో ఉద్యోగులు ఈ పొరపాటు చేస్తే భారీగా నష్టపోవడం ఖాయంEPFO: పీఎఫ్ బదిలీ విషయంలో ఉద్యోగులు ఈ పొరపాటు చేస్తే భారీగా నష్టపోవడం ఖాయంEPFO: ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రాధికారిక సంస్థ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ, ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం వారి ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేశారు.
Read more »



Render Time: 2026-04-02 13:32:50