Horoscope: నేటి రాశిఫలాలు.. కొత్త మాసంలో కొత్త నిర్ణయాలు కలిసి వచ్చే రాశి ఇదే..

Today Horoscope News

Horoscope: నేటి రాశిఫలాలు.. కొత్త మాసంలో కొత్త నిర్ణయాలు కలిసి వచ్చే రాశి ఇదే..
August 24 HoroscopeTelugu Rasi PhalaluDaily Horoscope Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Today Horoscope August 24 Telugu: 2025 ఆగస్టు 24వ తేదీ ఆదివారం సూర్యోదయం ఉదయం 5:49 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6: 23 గంటలకు శుక్ల పాడ్యమి తిథి, పుబ్బ నక్షత్రం రాశుల ఫలాలు తెలుసుకుందాం.

Today Horoscope August 24 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం 2025 ఆగస్టు 24 ఆదివారం ఏ రాశులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు? ఏ రాశులు ఇబ్బందులు పడవచ్చు? ఆ రాశి ఫలాలు తెలుసుకుందాం.

. మేష రాశి.. మేష రాశి వారు ఈ రోజు మాట అదుపులో ఉంచుకోండి. ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త స్ట్రెస్ తో కూడుకొని ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోండి. ప్రధానంగా మీ ఆలోచన తీరు మార్చుకోవడం మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయకూడదు. మిథున రాశి.. మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్ని పాజిటివ్ గానే ఉంటాయి. కానీ కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. పని ప్రదేశంలో జాగ్రత్త వహించండి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వాటిలో మీరు విజయం సాధించక పోవచ్చు. కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. స్ట్రెస్‌తో కూడుకొని ఉంటుంది. కాస్త ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకుని కుటుంబంలో కూడా కాస్త సఖ్యత పెంచుకోవాల్సి ఉంటుంది.సింహరాశి.. సింహరాశి వారు కోపం అదుపులో ఉంచుకోవాలి. తద్వారా మంచి విజయాలు పొందుతారు. ఈరోజు పాజిటివ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే రోజు. అయితే ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త తీసుకోండి. కొత్త వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుంభరాశి.. కుంభరాశి వారికి ఈరోజు కొత్త నిర్ణయాలు కొత్త పార్టనర్స్ దొరుకుతారు. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బాగా ఎంజాయ్ చేసే రోజు. 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 8వ పే కమిషన్ పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. కమిషన్ ఏర్పాటు ఎప్పుడంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

August 24 Horoscope Telugu Rasi Phalalu Daily Horoscope Telugu 2025 Rasi Phalalu Telugu Astrology

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NPCI New Rules: ఫోన్‌ పే, గూగుల్‌ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్‌NPCI New Rules: ఫోన్‌ పే, గూగుల్‌ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్‌Big Alert To Phone Pay Google Pay And Pay TM NPCI New Rules Apply From August 1st: ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్స్‌ ప్రధానంగా మారాయి. ఫోన్‌తో పేమెంట్లు చేస్తున్న యూజర్లకు భారీ అలర్ట్‌. యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారా? కొత్త నిబంధనలు మారిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »

Gold Rate News: బంగారం ఇక మంచి రోజులే.. చైనా నిర్ణయంతో భారీగా దిగివస్తున్న పసిడి ధరలు.. భారీగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు..!!Gold Rate News: బంగారం ఇక మంచి రోజులే.. చైనా నిర్ణయంతో భారీగా దిగివస్తున్న పసిడి ధరలు.. భారీగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు..!!Gold Rate News: బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాములకు రూ. 206 పెరిగింది. బంగారం పెరుగుదల ప్రధానంగా స్పాట్ మార్కెట్లో బలమైన డిమాండ్ స్పెక్యులేటర్లు కొత్త పొజిషన్లు తీసుకోవడం కారణమంటున్నారు నిపుణులు.
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న విజయం వరించబోతుంది..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న విజయం వరించబోతుంది..Today Horoscope July 30 Telugu: 2025 జూలై 30వ తేదీ సూర్యోదయం ఉదయం 5:41 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:37 గంటలకు షష్టి తిథి, హస్తా నక్షత్రం రాశి ఫలాలు తెలుసుకుందాం.
Read more »

Telangana New Beer Policy: తెలంగాణలో కిక్కో కిక్కు.. త్వరలో బీర్ కేఫ్ లు..Telangana New Beer Policy: తెలంగాణలో కిక్కో కిక్కు.. త్వరలో బీర్ కేఫ్ లు..Telangana New Beer Policy: తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై సీరియస్ దృష్టి సారించింది. అమ్మకాలు పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్ పాలసీ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసే వచ్చే రాశి ఇదే..!Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసే వచ్చే రాశి ఇదే..!Today Horoscope August 10 Telugu: 2025 ఆగస్టు 10వ తేదీ ఆదివారం సూర్యోదయం ఉదయం 5: 46 గంటలకు.. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ధనిష్ట నక్షత్రం రాశి ఫలాలు తెలుసుకుందాం..
Read more »

Telangana: తెలంగాణకు ప్రాధాన్యత కలిగిన వృద్ధి రంగాలలో పర్యాటకం ఒకటి.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌..Telangana: తెలంగాణకు ప్రాధాన్యత కలిగిన వృద్ధి రంగాలలో పర్యాటకం ఒకటి.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌..Tourism Priority Sector For Telangana: తెలంగాణ వ్యవసాయ, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్ లక్డికాపూల్‌లో సదరన్ ట్రావెల్స్ ప్రాంతీయ కొత్త భవనాన్ని ప్రారంభించారు.
Read more »



Render Time: 2026-04-02 09:11:23