Today Horoscope August 10 Telugu: 2025 ఆగస్టు 10వ తేదీ ఆదివారం సూర్యోదయం ఉదయం 5: 46 గంటలకు.. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ధనిష్ట నక్షత్రం రాశి ఫలాలు తెలుసుకుందాం..
Today Horoscope August 10 Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం 2025 ఆగస్టు 10వ తేదీ ఆదివారం. ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయి? ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మేషరాశి.. మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకొని హాయిగా సాగిపోతుంది. ఈ రోజు పాజిటివ్‌గా పెరుగుతుంది. ఏ నిర్ణయాలు తీసుకున్న కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ఈరోజు శుభకరంగా ఉంటుంది. మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త స్ట్రెస్ తో కూడుకొని ఉంటుంది. మిథున రాశి వారు కాస్త ఇబ్బంది కలిగే విషయమే. అయితే మధ్యాహ్నం తర్వాత అంతా కలిసి వస్తుంది. పాజిటివ్‌గా మారిపోతాయి. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థులు కూడా జాగ్రత్త వహించాలి. అంతే కాదు ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోండి. ఎక్కువ ఇబ్బంది తీసుకుని నెగిటివిటీ ఆలోచనలు పెంచుకోకండి. సింహరాశి.. సింహ రాశి వారికి కూడా అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. సింహ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టండి. సింహ రాశి వారు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సూచన మంచిది, కోపం తగ్గించుకోండి.. కుంభరాశి.. కుంభ రాశివారికి కుటుంబంలో హాయిగా సాగిపోతుంది. మంచి లాభాలు గడిస్తారు. కుంభరాశి వారికి ఈరోజు పాజిటివ్‌గానే ఉంటుంది. నెగెటివిటీని తగ్గించుకోండి. 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే ఎంత జీతం పెరుగుతుందో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!!Hyderabad news: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..
Telugu Horoscope Daily Astrology August 10 Horoscope Rashifal Telugu Lucky Zodiac Signs Telugu Daily Rashifal
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తే అన్ని విధాలా కలిసి వస్తుంది..Today Horoscope July 20 Telugu: 2025 జూలై 20వ తేదీ సూర్యోదయం ఉదయం 5:38 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:38 కృతిక నక్షత్రం. రాశుల ఫలాలు తెలుసుకుందాం
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. నేడు ఈ రాశి లైఫ్‌లో ఊహించని మలుపులు..!Today Horoscope July 21 Telugu: 2025 జూలై 21వ తేదీ సోమవారం సూర్యోదయం ఉదయం 5:38 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:38 గంటలకు బహుళ ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం రాశుల ఫలాలు తెలుసుకుందాం.
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. అమావాస్య ఎవరికి కలిసి వస్తుంది? ఏ రాశులకు కష్టంగా మారుతుంది?Today Horoscope July 24 Telugu: 2025 జూలై 24వ తేదీ సూర్యోదయం ఉదయం 5:41 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:37 గంటలకు. అమావాస్య తిథి పునర్వసు నక్షత్రం రాశుల ఫలాలు తెలుసుకుందాం..
Read more »
Jubilee Hills By poll: జూబ్లీ హిల్స్ బైపోల్ తో బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు.. అసలు మ్యాటర్ ఇదే..Jubilee Hills By poll Tension: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో సీటు పంచాయితీ మొదలైందా..! మాగంటి ఫ్యామిలో టికెట్ లొల్లి జరుగుతోందా..! మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్‌ఎస్ హైకమాండ్ ఉంది. కానీ అనుహ్యంగా రేసులోకి మరో లీడర్ దూసుకొచ్చారు.
Read more »
Snake Video: నువ్వు తోపు బామ్మ.. 70 ఏళ్ల వయసులో భారీ పామును మెడలో వేసుకుని హల్ చల్.. వీడియో ఇదే..70 Years old woman catches snake in pune: పూణేలోని ఒక ఇంట్లో భారీ పాము రావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు పెట్టారు. కానీ 70 ఏళ్ల శకుంతల సుతార్ అనే బామ్మ మాత్రం.. పామును ఎంతో చాకచక్యంగా పట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న విజయం వరించబోతుంది..Today Horoscope July 30 Telugu: 2025 జూలై 30వ తేదీ సూర్యోదయం ఉదయం 5:41 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:37 గంటలకు షష్టి తిథి, హస్తా నక్షత్రం రాశి ఫలాలు తెలుసుకుందాం.
Read more »
