Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?

Gajakesari Yoga 2024 News

Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?
Gajakesari Yog EffectGajakesari Rajyog BenefitsSravana Masam 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.

Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది.

ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగ వస్తునే ఉంటుంది. భక్తులు కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో 24 వ తేదీ నాడు.. అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గనుంది. సాధారణంగా కొన్నియోగాలు మనిషికి ఒక్కసారిగా ఊహించని లాభాలు కలిగేలా చేస్తాయి. గజకేసరియోగం అనేది ఎంతో ప్రభావవంతమైనదిగా చెప్తుంటారు. దీని వల్ల కొన్నిరాశుల వారి జీవితంలోని దశతిరిగిపోతుందని చెప్పవచ్చు. దీని ప్రభావం వల్ల.. అద్భుతమైన ఫలితాలు కల్గుతాయి.మీనరాశి యోగం.. ఈ రాశి వారికి గజకేసరి యోగం వల్ల.. ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా.. భార్యతరపున వారినుంచి ధనలాభం కల్గుతుంది. విదేశీయోగం ఏర్పడుతుందని చెప్పుకొవచ్చు మేషరాశి వారు.. ఈ రాశి వారికి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమైపోతాయి. అంతేకాకుండా.. వీరికి ఉద్యోగాలలో ప్రమోషన్ లు వస్తాయి. లాటరీలు తగిలు చాన్సులు కూడా ఉన్నాయి. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. మిథునం.. ఈ రాశివారికి గజకేసరి యోగం వల్ల ఇప్పటి వరకు ఏర్పడిన.. పనులలో విఘ్నాలు సైతం దూరమౌతాయి. ప్రతిపనిలోను కలిసి వస్తుందని చెప్తుందంటారు. లాటరీలు తగిలే చాన్సులు కూడా లేకపోలేదు. అంతేకాకుండా.. భార్యతరపున ఆస్తులు కలిసివస్తాయి. కర్కాటకం.. ఈరాశి వారికి భూములపై పెట్టిన డబ్బులు బాగా కలిసి వస్తాయి. గజకేసరి యోగం వల్ల.. వీరి దశ పూర్తిగా తిరిగిపోతుంది. శ్రావణమాసంలో వీరికి ఈయోగం వల్ల.. ఏడాది పాటు కలిగే ఫలితాలు గొప్ప శుభయోగాలు కల్గుతాయని చెప్తుంటారు. Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gajakesari Yog Effect Gajakesari Rajyog Benefits Sravana Masam 2024 Benefits Of Gajakesari Yoga

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ಭರಣಿ -ಕೃತಿಕಾ ನಕ್ಷತ್ರದೊಂದಿಗೆ ಗಜಕೇಸರಿ ಯೋಗ, ಖುಲಾಯಿಸಲಿದೆ ಈ ರಾಶಿಯವರ ಅದೃಷ್ಟ, ಬೆಳಗಲಿದೆ ಭಾಗ್ಯ ಜ್ಯೋತಿಭರಣಿ -ಕೃತಿಕಾ ನಕ್ಷತ್ರದೊಂದಿಗೆ ಗಜಕೇಸರಿ ಯೋಗ, ಖುಲಾಯಿಸಲಿದೆ ಈ ರಾಶಿಯವರ ಅದೃಷ್ಟ, ಬೆಳಗಲಿದೆ ಭಾಗ್ಯ ಜ್ಯೋತಿGaja Kesari Yoga Effect: ಗಜ- ಆನೆ ಮತ್ತು ಕೇಸರಿ- ಸಿಂಹ ಅರ್ಥಾತ್ ಆನೆ ಮತ್ತು ಸಿಂಹದ ಸಂಯೋಜನೆಯಿಂದ ಈ ಶುಭಕರ ಶಕ್ತಿಯುತವಾದ ಗಜಕೇಸರಿ ಯೋಗವು ನಿರ್ಮಾಣವಾಗುತ್ತದೆ.
Read more »

Astrology: 72 ఏళ్ల తర్వాత అరుదైన రాజ యోగం.. ఈ 4 రాశులపై శివుని అపార అనుగ్రహం.. మీరున్నారా..!Astrology: 72 ఏళ్ల తర్వాత అరుదైన రాజ యోగం.. ఈ 4 రాశులపై శివుని అపార అనుగ్రహం.. మీరున్నారా..!Astrology: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలను తీసుకురాబోతుంది.
Read more »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »

Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »

Trigrahi Yog 2024: ఈ నెలలోనే త్రిగ్రాహి రాజయోగం.. ఈ రాశులవారికి కుబేర ధన యోగం పట్టబోతోంది..Trigrahi Yog 2024: ఈ నెలలోనే త్రిగ్రాహి రాజయోగం.. ఈ రాశులవారికి కుబేర ధన యోగం పట్టబోతోంది..Due To Trigrahi Yog 3 Zodiac Signs Will Get Unexpected Money, Good Luck And Luxurious Life ఆగస్టు నెలలో ఏర్పడే త్రిగ్రాహి రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు.
Read more »

Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »



Render Time: 2026-04-02 18:53:15