Astrology: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలను తీసుకురాబోతుంది.
Astrology : 72 ఏళ్ల తర్వాత అరుదైన రాజ యోగం. ఈ 4 రాశులపై శివుని అపార అనుగ్రహం. మీరున్నారా.!: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి.
Astrology: 72 ఏళ్ల తర్వాత అరుదైన రాజ యోగం.. ఈ 4 రాశులపై శివుని అపార అనుగ్రహం.. మీరున్నారా..!: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలను తీసుకురాబోతుంది.గ్రహ మండలంలో 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగాల వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. 72 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న రాజయోగం వలన గత కొన్ని రోజులుగా పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. ధన యోగం వలన అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు శుభవార్త వింటారు. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.6 పుష్కరాల తర్వాత మీ కెరీర్ లో అఖండ విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈ రాశి వారికి అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బలమైన ఆర్థిక అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. వృత్తి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడిని జయిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశుల వారికీ అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు. మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది శుభ సమయం. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.
Lucky Zodiac Signs Raja Yogam Zodiac Signs Rasi Phalalu
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha garaha kutami Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు నిరంతరం ఒక రాశి నుంచి ఇతర రాశులకు స్థానం మారుతుంటాయి. ఈ క్రమంలో వీటి ఫలితాలు ద్వాదశ రాశులపై ఉంటాయి.
Read more »
Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
Read more »
Astrology: ఈ రాశుల వారిపై శని దేవుడి అపార కరుణ.. పెళ్లికానీ ప్రసాద్ లకు వివాహా యోగం..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కరుణ ఉంటే చాలు ఎలాంటి కష్టకార్యములైనా.. సులభంగా నెరవేరుతాయి. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా యోగంతో పాటు అనుకోని ధన లాభం కలగనుంది.
Read more »
Astrology: బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల అరుదైన ధన యోగం.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..Astrology: నవగ్రహాల్లో శుక్రుడు అందం, ఆకర్షణకు అధిపతి. బుధుడు.. చదువు, బుద్ధి, మంచి సుగుణాలకు ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగం అంటే ధనానికి సంబంధించినది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Read more »
Sravana Masam 2024: 72 ఏళ్ల తర్వాత శ్రావణంలో శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి ధనమే, ధనం!After 72 Years 5 Powerful Yogas In Sravana Masam Increase Fortune For 2 Zodiac Signs ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Read more »
Astrology: త్వరలో సింహ రాశిలో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ వద్దన్న డబ్బే..Astrology: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. దీని వల్లన కొన్ని రాశుల వారికి అపూర్వ యోగం సిద్ధిస్తే.. మరొకొన్ని రాశుల వారికీ కొన్ని బాధలు కలుగుతుంటాయి.
Read more »
