Gold Price Today: కుప్పకూలుతున్న ధరలు.. డిసెంబర్ 22వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఇవే..!!

Gold Price Today News

Gold Price Today: కుప్పకూలుతున్న ధరలు.. డిసెంబర్ 22వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఇవే..!!
Silver Price TodayGold Silver Rates December 22Gold Rate India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 176 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

Gold Price Today: ఈ వారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా హాలిడే సీజన్ ప్రారంభం అవ్వడంతో.. ట్రేడింగ్ కార్యకలాపాలు కొంతమేర మందకోడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Gold Price Today : ఈ వారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా హాలిడే సీజన్ ప్రారంభం అవ్వడంతో. ట్రేడింగ్ కార్యకలాపాలు కొంతమేర మందకోడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Gold Price Today: ఈ వారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా హాలిడే సీజన్ ప్రారంభం అవ్వడంతో.. ట్రేడింగ్ కార్యకలాపాలు కొంతమేర మందకోడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తాత్కాలికంగా దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే దీన్ని దీర్ఘకాలిక పతనంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలను తాకాయి. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల విధానాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కారణంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గడంతో ధరల్లో స్వల్ప సవరణ రావొచ్చని చెబుతున్నారు.భారత మార్కెట్లో ఇప్పటికే పసిడి, వెండి ధరలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,170 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర రూ. 1,22,990గా నమోదైంది. ఇక ఒక కిలో వెండి ధర రూ. 2,13,000 నుంచి రూ. 2,13,900 మధ్య స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ మరింత నెమ్మదించే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్‌సీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు గతంలో 0.43 శాతం పెరిగి రూ. 1,35,530 ఆల్‌టైమ్ హైను తాకాయి. డాలర్ బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. గత వారం పరిస్థితిని పరిశీలిస్తే, బంగారంతో పోలిస్తే వెండి మదుపర్లకు భారీ లాభాలు అందించింది. వారం వ్యవధిలోనే వెండి ధర ఏకంగా 8 శాతం కంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరా లోపాలు, పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలను పైకి నడిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 67.55 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. అదే సమయంలో 24 క్యారెట్ ఔన్స్ బంగారం ధర సుమారు 4,365 డాలర్ల వద్ద ఉంది. డిసెంబర్ 22వ తేదీ సోమవారం నాటికి దేశీయంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి కొంత వెనక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరపై ఒత్తిడి ఏర్పడుతుంది. గత కొన్ని వారాలుగా బంగారం ధర దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోయింది. అక్కడి నుంచి వచ్చిన ఈ స్వల్ప తగ్గుదల సహజమైన మార్కెట్ సవరణగా భావించాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, అంటే 2025 జనవరి మొదట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 70 వేల స్థాయిలో ఉండగా, ఇప్పుడు అది రెట్టింపుకు చేరువలోకి రావడం విశేషం. ఇక వెండి విషయానికి వస్తే, ధరలు చరిత్రలోనే తొలిసారిగా రెండు లక్షల రూపాయల మార్క్‌ను దాటాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 2.10 లక్షలకుపైగా పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ అవసరాలు పెరగడం, ఎలక్ట్రానిక్స్, సోలార్ రంగాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే వెండి ధరలు కూడా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడంతో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. బంగారం, వెండి రెండూ మళ్లీ దీర్ఘకాలికంగా బలమైన ఆస్తులుగానే కొనసాగుతాయన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. Meera Raaj: సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘మీరా రాజ్’.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న భామ..Y. S. Jagan Birthday Special: 40 ఇయర్స్ ఇండస్ట్రీకి కూడా చమటలు పట్టించిన మొనగాడు.. ఏపీ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన తోపు..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Price Today Gold Silver Rates December 22 Gold Rate India Silver Rate India 24 Carat Gold Price 22 Carat Gold Price MCX Gold Futures Holiday Season Impact On Gold

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

UP Gold Silver Price Today : सोना 1 पैसा नहीं खिसका, चांदी के भाव में 5000 रुपये का तगड़ा उछाल, जानें यूपी ...UP Gold Silver Price Today : सोना 1 पैसा नहीं खिसका, चांदी के भाव में 5000 रुपये का तगड़ा उछाल, जानें यूपी ...Uttar Pradesh Gold Silver Rate : चांदी इतनी महंगी कभी नहीं हुई. हर दिन अपना पिछला रिकॉर्ड तोड़ रही है. आज उसकी कीमतें उच्चतम स्तर पर हैं. हालांकि सोने ने थोड़ी राहत दी है. गोल्ड में आज कोई वृद्धि देखने को नहीं मिली. लोकल 18 से बात करते हुए वाराणसी सर्राफा एसोसिएशन के अध्यक्ष संतोष अग्रवाल बताते हैं कि चांदी हर दिन नया रिकॉर्ड बना रही है.
Read more »

Gold Silver Price : सोन्याचा विक्रमी उच्चांक घसरला, 3 दिवसांत सोन्याचा दरात मोठी घसरण; पाहा आजचा दर?या वर्षी आतापर्यंत सोन्याने जवळपास 65% परतावा दिला आहे, जो 1979 नंतरचा सर्वोत्तम कामगिरी आहे. तज्ज्ञांचे म्हणणे आहे की रुपयाच्या घसरणीमुळे अल्पावधीत सोन्यावर दबाव येऊ शकतो.
Read more »

Arecanut Price Today: ದಾವಣಗೆರೆ, ಚಿತ್ರದುರ್ಗ & ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಇಂದಿನ ಅಡಿಕೆ ಧಾರಣೆArecanut Price Today: ದಾವಣಗೆರೆ, ಚಿತ್ರದುರ್ಗ & ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಇಂದಿನ ಅಡಿಕೆ ಧಾರಣೆರಾಜ್ಯದ ಹಲವೆಡೆ ಇರುವ ಮಾರುಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ಅಡಿಕೆ ಬೆಲೆಗಳು ವಿಭಿನ್ನವಾಗಿರುತ್ತದೆ. ಅಲ್ಲದೆ ಪ್ರತಿ ದಿನವೂ ಬೆಲೆಗಳಲ್ಲಿ ಏರಿಳಿತವಾಗುತ್ತಿರುತ್ತದೆ.
Read more »

Gold deposits in Bengal: অবিশ্বাস্য! অত্যাশ্চর্য! বাংলার ৯টি স্পটে মিলল সোনার খনি! পুরুলিয়া যেন কুবেরের ধনের উপর বসে...Gold deposits in Bengal: অবিশ্বাস্য! অত্যাশ্চর্য! বাংলার ৯টি স্পটে মিলল সোনার খনি! পুরুলিয়া যেন কুবেরের ধনের উপর বসে...Gold deposits in Bengal Where are 9 sites as confirmed by GSI rare earth elements purulia bankura gold ore
Read more »

இன்றைய ராசிபலன்: மார்கழி 7 - எந்தெந்த ராசிகளுக்கு நன்மைகள் தேடி வரும்...?இன்றைய ராசிபலன்: மார்கழி 7 - எந்தெந்த ராசிகளுக்கு நன்மைகள் தேடி வரும்...?December 22 Today Rasipalan: மார்கழி மாதம் 7ஆம் நாளான இன்று (டிசம்பர் 22), 12 ராசிகளுக்கான பலன்களை பார்க்கலாம்.
Read more »

Aaj Ka Rashifal: पंडित अरविंद त्रिपाठी से जानिए कैसा रहेगा आज आपका दिन? देखिए राशिफलAaj Ka Rashifal: पंडित अरविंद त्रिपाठी से जानिए कैसा रहेगा आज आपका दिन? देखिए राशिफलAaj Ka Rashifal | Horoscope Today | Astrology | Zodiac Signs | Horoscope | 22 December Horoscope | Rashifal | Rashifal Video | Astrology News in Hindi |
Read more »



Render Time: 2026-04-02 04:27:19