Danger Diseases: తరచూ వాంతులవుతుంటే తేలిగ్గా తీసుకున్నారా అంతే...ఈ 5 ప్రమాదకర వ్యాధుల ముప్పు

Vomiting Symptoms News

Danger Diseases: తరచూ వాంతులవుతుంటే తేలిగ్గా తీసుకున్నారా అంతే...ఈ 5 ప్రమాదకర వ్యాధుల ముప్పు
Constant Vomiting SignsReasons Behind Vomiting5 Major Serious Diseases Behind Vomiting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Constant vomitings or sensation never neglect the symptom శరీరంలో ఏ చిన్న సమస్య తలెత్తినా లేదా మార్పు వచ్చినా ఏదో రూపంలో బయటకు కన్పిస్తుంటుంది. కానీ మనమే ఆ సంకేతాల్ని సరిగ్గా గుర్తించలేకపోతుంటాం

Danger Diseases: ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో ఏమైనా మార్పులు లేదా సమస్య ఏర్పడితే వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. ఈ లక్షణాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమౌతాయి.

Danger Diseases: కొంతమందికి తరచూ వాంతులవుతుంటాయి. చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది మంచిది కాదు. ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చు. తరచూ వాంతులు రావడం మంచి సంకేతం కానే కాదనేది గుర్తుంచుకోవాలి. శరీరంలో ఏ చిన్న సమస్య తలెత్తినా లేదా మార్పు వచ్చినా ఏదో రూపంలో బయటకు కన్పిస్తుంటుంది. కానీ మనమే ఆ సంకేతాల్ని సరిగ్గా గుర్తించలేకపోతుంటాం. ముఖ్యంగా వాంతులు రావడం లేదా వాంతుల వచ్చే ఫీలింగ్ అంటే వికారంగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలామంది ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాంతక వ్యాధుల లక్షణం కూడా కావచ్చు. అందుకే మీకెప్పుడైనా తరచూ వాంతులు రావడం లేదా వికారంగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.. లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం. శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగించడంలో దోహదం చేస్తుంది. లివర్ పనితీరు సరిగ్గా లేకుంటే వాంతులు, వికారం, కడుపు నొప్పి, చర్మం-కళ్లు పసుపుగా మారడం వంటివి కన్పిస్తాయి.. గ్యాస్ట్రో సమస్యలుంటే వాంతులు, వికారం, కడుపు నొప్పి, బరువు తగ్గడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కొలైటిస్, క్రోహెన్ వంటి సమస్యలుంటే ఈ లక్షణాలే కన్పిస్తాయి. హార్ట్ ఎటాక్. గుండె వ్యాధులుంటే గుండె కండరాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కాదు. దాంతో ఛాతీలో నొప్పి, శ్వాత తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, వికారం వంటి సమస్యలు కన్పిస్తాయి. మీకెప్పుడైనా ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుని సంప్రదించాలి.కిడ్నీల్లో సమస్య ఉంటే శరీరంలోని విష పదార్ధాలు, వ్యర్ధ పదార్ధాలు బయటకు తొలగించడంలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో రక్తంలో ఇవన్నీ పేరుకుంటాయి. ఫలితంగా వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.. ఇది అత్యంత ప్రమాదకరమైంది. మెదడులో కేన్సర్ సోకితే లేదా కేన్సర్ ట్యూమర్ ఏర్పడినప్పుడు కూడా తరచూ వాంతులు, వికారం లక్షణాలతో పాటు తలనొప్పి, ఎటాక్స్ వంటివి కన్పిస్తాయి.గర్భిణి మహిళలకు కూడా తరచూ వాంతులు, వికారం లక్షణాలు ఉంటాయి. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా వాటి దుష్పరిణామాలు కన్పిస్తాయి. కలుషిత భోజనం, లేదా నీళ్లు తాగినప్పుడు ఫుజ్ పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి సంభవిస్తాయి. ఇంకొంతమందికైతే ప్రయాణాలు చేసేటప్పుడు మోషన్ సిక్‌నెస్ ఉంటుంది. దాంతో వాంతులు, వికారం, తల తిరగడం ఉంటుంది. ఏదైనా సరే తరచూ వాంతులవుతుంటే మాత్రం తక్షణం వైద్యుని సంప్రదించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అది కూడా చిన్న చిన్న మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Kalki 8 Days WW Collections: బ్రేక్ ఈవెన్ కు కల్కి ఎంత దూరంలో ఉంది.. ? 8 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Constant Vomiting Signs Reasons Behind Vomiting 5 Major Serious Diseases Behind Vomiting Constant Vomitings Causes These 5 Serious Disease

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
Read more »

Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్తIron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్తIron Deficiency Symptoms it can lead to these 4 diseases ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది.
Read more »

Kannappa: కన్నప్ప టీజర్ సెన్సేషన్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్..Kannappa: కన్నప్ప టీజర్ సెన్సేషన్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్..Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Read more »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
Read more »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Read more »

Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేCholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేHigh Cholesterol and 3 major symptoms in legs could be danger sign of cholesterol కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది.
Read more »



Render Time: 2026-04-02 06:17:40