Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Kannappa Teaser : మంచు విష్ణు హీరోగా. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.మంచు విష్ణు హీరోగా.. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పైన నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ.. ఈనెల 14న ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వాళ్లకి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఈ టీజర్ లో చూపించాడు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళీ హీరో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్.. వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించింది. ముఖ్యంగా హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, విష్ణు మంచు యాక్షన్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్.. ప్రేక్షకులను ఈ టీజర్ లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా రానున్న కన్నప్ప టీజర్ ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే..ఈ చిత్రం టీజర్.. కేవలం తెలుగులోనే దాదాపు 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టిస్తోంది. అలాగే తాజాగా అన్ని భాషల్లోనూ కలిపి కన్నప్ప టీజర్.. ఏకంగా 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ త్వరలోనే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవేPet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?
Kannappa Update Kannappa Release Date Manchu Vishnu Kannappa Manchu Vishnu Upcoming Movie
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Oneplus 11R 5G Price: ఇదేం డిస్కౌంట్‌రా బాబు.. Oneplus 11R మొబైల్‌పై ఏకంగా రూ.25,000 తగ్గింపు..Get Oneplus 11R 5G Smartphone For Just Rs. 2,999 Only On Amazon అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Read more »
Mega Family: క్లీంకారా రాకతో మెగా ఫ్యామిలీలో అన్ని ఆనందాలే..Mega Family - Klin Kara: బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎపుడైతే రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో క్లీంకార వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే. ఒకదాని వెనక మరొకటి మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి.
Read more »
Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Rs.22,700 Discount On 100W Fast Charging Support Oneplus Nord CE4 Mobile అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Read more »
Sreeleela: స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల.. హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రంగం సిద్ధం!Sreeleela Bollywood Debut: తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల.. త్వరలోనే హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా హిందీలో కూడా ఒక స్టార్ హీరో కడుకు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది ఈ హీరోయిన్..
Read more »
Kannappa Teaser: టీజర్ తో అదరగొట్టిన మంచు హీరో.. కానీ ప్రభాస్ నిడివి అంతేనా!Kannappa Teaser: మంచు విష్ణు గత కొంతకాలంగా కన్నప్ప సినిమాతో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా కీలక పాత్రలో.. కనిపించనున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ లుక్ కూడా టీజర్ లో..
Read more »
Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు..
Read more »
