Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు..
Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప.అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి. మంచి రెస్పాన్స్ వచ్చింది.
Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.గత కొంతకాలంగా సినిమాలకు.. దూరంగా ఉంటున్న మంచు విష్ణు మళ్ళీ ఇన్నాళ్ళకి హీరోగా కన్నప్ప సినిమాతో.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫ్యాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కూడా క్యామియో పాత్రలో.. కనిపించనున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడింది. ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత.. లాస్ట్ లో సినిమా ఫుటేజ్ చూస్తే ఏకంగా 52 గంటలు ఉందట. దానిని కష్టపడి.. మూడు గంటలకి ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. ఐదు, పది నిమిషాలు ట్రిమ్ చేస్తేనే సినిమా కథ చాలా పోయింది అని బాధపడే దర్శకులు ఉన్నారు. ఇక అన్ని గంటల షూటింగ్ తీసేస్తే సినిమాలో మిగిలేది.. ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 52 గంటల్లో ఇప్పుడు.. రన్ టైన్ ను 3 గంటలకు కుదించారు. దాదాపు 49 గంటల షూటింగ్ వేస్ట్ అయిపోయినట్లే. దానికోసం ఎంతోమంది కష్టపడి ఉంటారు. నిర్మాత కూడా ఎంతో డబ్బులు.. కూడా ఖర్చు చేసి ఉంటారు. మరి అవన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరేమో ఎంత సినిమా.. తీసిన నిర్మాత సొంత నాన్న అయినప్పటికీ బడ్జెట్ ఈరకంగా వేస్ట్ చేయడం ఏమీ బాలేదని చెబుతున్నారు. అయితే ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే. కాబట్టి సినిమా యూనిట్ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలి. ఇక సినిమాలో శివుడి పాత్రలో.. అక్షయ్ కుమార్ నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారట. వీరిని చూడటానికి కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదల అయిన చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సంగతి ఏమో కానీ.. ట్రైలర్ లో విజువల్స్ జస్ట్ యావరేజ్ అంటున్నారు ప్రేక్షకులు. పైగా టీజర్ మొత్తం కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఇంకేం కనపడలేదు. మరి సినిమాల అయినా కాస్త ఎమోషన్స్ వంటివి వుంటాయో లేదో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సూసైడ్.. రెండురోజులుగా ఇంట్లోనే ఉంటున్న రూపాదేవి అసలు ఏం జరిగిందంటే?OMG Movie Review
Manchu Vishnu Kannappa Kannappa Teaser Kannappa Release Date Kannappatrailer
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Read more »
Kajal: కాజల్ కి అంత సీన్ ఉందా? ఫైనల్ గా తేలిపోయిన సంగతిKajal Latest Movie: చాలామంది స్టార్ హీరోయిన్లు.. కమర్షియల్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొంతమంది.. మాత్రమే సక్సెస్ అందుకోగలిగారు.
Read more »
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Read more »
Pushpa 2 New Release Date: పుష్ప వెనక్కి తగ్గక తప్పలేదు.. ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..Pushpa 2 Postponed: గత కొంతకాలంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడబోతోంది.. అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా విడుదల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ.. చిత్ర బృందం సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read more »
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read more »
Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా..
Read more »
