Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..

Vande Metro News

Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..
Vande Bharat MetroVande Metro TrainVande Bharat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.

Vande Metro Look Revealed: ఇప్పటివరకు కేవలం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ చూసాము. ఇప్పుడు కొత్త వందే భారత్ మెట్రోని తాజాగా రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.

దాని ఫీచర్స్ వెళ్లే మార్గాలు ఏంటో చూద్దాం.సామాన్యులకు వందే భారత్ మెట్రోలను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వందే మెట్రోని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈనేపథ్యంలో మరికొన్ని నెలల్లోనే వందే మెట్రోని ప్రారంభించనున్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల ,ఐసిఎఫ్ చెన్నైలో సిద్ధమవుతున్నాయి. వందే మెట్రోను తొలిసారిగా 2023 ఫిబ్రవరిలో ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఈ రైళ్లను ప్రారంభిస్తున్నారు. పాత ఈఎంయూ స్థానంలో ఈ వందే మెట్రోలను ప్రారంభిస్తున్నారు. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వంద మంది కూర్చొని, 200 మంది నిలబడి ప్రయాణించవచ్చు. వందే మెట్రో ట్రైన్ ఎల్సిడి డిస్ప్లేతోపాటు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నాయి.ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ రైలు యాక్సిడెంట్ కాకుండా కవచ్ అనే సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి-చెన్నై, ఢిల్లీ-రేవారి, లక్నో-కాన్పూర్, భువనేశ్వర్-బాలాసోర్ వంటి మార్గాలలో వందే మెట్రో నడపవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Vande Bharat Metro Vande Metro Train Vande Bharat Vande Bharat Metro Train

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Hero Xoom Model 2024: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో హీరో కొత్త స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!Hero Xoom Model 2024: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో హీరో కొత్త స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!110.9Cc Engine Hero Xoom New Model 2024 Is Coming, Features And Specifications హీరో మోటర్‌ సైకల్‌ కంపెనీ తమ జూమ్‌ స్కూటర్‌ను కొత్త లుక్‌తో పరిచయం చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్‌ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్‌ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!Tata Nexon New 2024 Variant Has Arrived, Check Features, Specifications ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది.
Read more »

Xiaomi Pad Pro: అద్భుతమైన కొత్త టెక్నాలజీతో 256 GB స్టోరేజ్‌ Pad Pro వచ్చేసింది.. ఫీచర్స్‌ చూడండి!Xiaomi Pad Pro: అద్భుతమైన కొత్త టెక్నాలజీతో 256 GB స్టోరేజ్‌ Pad Pro వచ్చేసింది.. ఫీచర్స్‌ చూడండి!256 Gb Storage Xiaomi Pad Pro Launched అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Xiaomi నుంచి కొత్త ట్యాబ్ లాంచ్‌ అయింది. ఇది ప్యాడ్ ప్రో పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
Read more »

Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్‌ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
Read more »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేChandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
Read more »



Render Time: 2026-04-02 08:45:46