Delhi Bomb Blast Big Update: 5 దశలు.. 6 పేలుళ్లు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన వెనక భారీ స్కెచ్..

Big Shock Huge Terror Attack Plan News

Delhi Bomb Blast Big Update: 5 దశలు.. 6 పేలుళ్లు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన వెనక భారీ స్కెచ్..
Delhi Bomb Blast UpdatesDelhi Bomb BlastGujarat Anti Terrorist Squad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 127 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Delhi Bomb Blast Big Update: ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన ఉగ్రమూక వెనుక భారీ కుట్ర ఉన్నట్లు బయటపడింది. డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు చోట్ల దాడులకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది.

Delhi Bomb Blast Big Update: ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన ఉగ్రమూక వెనుక భారీ కుట్ర ఉన్నట్లు బయటపడింది. డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు చోట్ల దాడులకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది.Train Tickets: సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లాలనుకుంటున్నారా.

. నేటి నుంచే రైలు టికెట్ల బుకింగ్స్ షురూ..!Rahu Transit 2025: 10 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారు పక్క ధనవంతులవుతారు! : ఎపుడు బాబర్ సైన్యాధిపధి మీర్ బాకీ.. అయోధ్యలో రామ మందిరం కూల్చి.. దానిపై ఓ మసీదు కట్టారు. దానికి బాబర్ పేరు మీద బాబ్రీ మసీదు అనే నామకరణం చేశారు. ఆ తర్వాత హిందువులు ఎన్నో యేళ్లు రామ మందిరం కోసం పోరాడారు. ఓ ఉద్విగ్న సంఘటన నేపథ్యంలో 1992 డిసెంబర్ 6న ఆ రాముడి మందిరంపై అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చారు. అయితే.. అప్పటికీ కొన్ని వందల యేళ్లుగా ఆ మసీదులో ముస్లిమ్స్ ఎలాంటి ప్రార్ధనలు చేయడం లేదు. మరోవైపు బ్రిటిష్ కాలం నుంచి ఆ రామ మందిరంలోని రామ్ లల్లాను పూజించడానికి ఓ పూజారిని అప్పట్లోనే నియమించారు. అయితే దాదాపు 500 యేళ్లుగా రామ మందిరం కోసం పోరాడుతున్న హిందువుల కల నెరవేరింది.అయితే ఈ బాబ్రీ మసీదును కూల్చివేతకు ప్రతీకారంగా ఈ బాంబ్ దాడికి స్కెచ్ వేసినట్టు భావిస్తున్నారు. గతంలో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం .. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ముంబై బాంబ్ బ్లాస్ట్స్ చేయించాడు. ఆ తర్వాత ఆయన పాకిస్థాన్ కు పారిపోయాడు. అక్కడ ప్రభుత్వం, ఐఎస్ఐ కలిసి అతనికి బిగ్ సెక్యూరిటీ మధ్య ఉంటున్నాడు. తాజాగా జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ను ఐదు దశల్లో ఈ ఉగ్రమూక ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. మొదటి దశలో జైషే మహ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో అనుసంధానం చేస్తూ ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటు చేయడం. రెండో దశలో ఐఈడీ అసెంబుల్ చేయడానికి మందుగుండు సామాగ్రిని అమర్చడానికి ముడి పదార్థాలను సేకరించడం. మూడో దశలో ఐఈడీల తయారీ.. నాలుగో దశలో బాంబుల పంపిణీ చేయడంతో దాడులకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. ఈ ప్లాన్ ఆగస్టులోనే పూర్తి చేయాలని భావించినా కార్యాచరణ జాప్యం కావడంతో డిసెంబర్ 6కు షిఫ్ట్ చేసినట్లు గుర్తించారు. మరో విషయం ఏంటంటే ఎర్రకోట సమీపంలో ఉగ్రవాది ఉమర్ నబీ అనుమానాస్పదంగా తిరిగిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. మొత్తంగా భారత్ ను 2047 వరకు ‘గజ్వా ఏ హింద్’ ప్రణాళికకు అనుగుణంగా ఇస్లామిక్ రాజ్యంగా మార్చడంలో భాగంగా ఈ దాడులకు దిగాలనే ప్లాన్ చేసినట్టు సమాచారం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Today Petrol Diesel Price: నవంబర్ 13వ తేదీ గురువారం హైదరాబాద్‎తోపాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?kaveri travels owner

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Delhi Bomb Blast Updates Delhi Bomb Blast Gujarat Anti Terrorist Squad Search Operation In Terrorist Mohiuddin House

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Delhi Red Fort blast: মা, বাবা ও কৃতী, হাঁতে আঁকা ভালোবাসার ৩ চিহ্ন-ই চিনিয়ে দিল বিস্ফোরণে ছিন্নভিন্ন যুবককে...Delhi Red Fort blast: মা, বাবা ও কৃতী, হাঁতে আঁকা ভালোবাসার ৩ চিহ্ন-ই চিনিয়ে দিল বিস্ফোরণে ছিন্নভিন্ন যুবককে...Delhi Red Fort blast: Mom, Dad and Kriti, Tattoos help identify businessman killed in Delhi blast
Read more »

दिल्ली ब्लास्ट के आतंकी की गर्लफ्रेंड डॉ. शाहीन की कहानी: कानपुर के कॉलेज में 7 साल नौकरी की; पति से तलाक ल...दिल्ली ब्लास्ट के आतंकी की गर्लफ्रेंड डॉ. शाहीन की कहानी: कानपुर के कॉलेज में 7 साल नौकरी की; पति से तलाक ल...Delhi bomb blast, bomb blast accused Dr. Shaheen Shahid, Kanpur Medical College, Kanpur Medical College News, Dr. Shaheen Shahid Lucknow, दिल्ली में हुए बम ब्लास्ट में लखनऊ की डॉ.
Read more »

मैं परेशान हूं.. धमाके से दहला दिल्ली, शुभमन गिल को हो गई टेंशन, पीड़ितों को भेजा खास संदेशमैं परेशान हूं.. धमाके से दहला दिल्ली, शुभमन गिल को हो गई टेंशन, पीड़ितों को भेजा खास संदेशShubman Gill, Delhi Red Fort Blast, Delhi Blast, Cricket News in Hindi, Cricket News
Read more »

दिल्ली धमाका-37 दिन पहले शादी में बना था टेरर मॉड्यूल: पाकिस्तानी हैंडलर्स के संपर्क में था; सुरक्षा एजेंसि...दिल्ली धमाका-37 दिन पहले शादी में बना था टेरर मॉड्यूल: पाकिस्तानी हैंडलर्स के संपर्क में था; सुरक्षा एजेंसि...Delhi Red Fort Metro Station Car Blast Case Update. Follow Delhi 10/11/2025 Blast, NIA NSG Latest News, Special Report On Dainik Bhaskar.
Read more »

इस्लामाबाद बम विस्फोट के बाद श्रीलंकाई टीम की सुरक्षा बढ़ाई: अधिकारियों से मिले नकवी; 2009 में टीम बस पर हम...इस्लामाबाद बम विस्फोट के बाद श्रीलंकाई टीम की सुरक्षा बढ़ाई: अधिकारियों से मिले नकवी; 2009 में टीम बस पर हम...Pakistan Islamabad Bomb Blast Sri Lankan Team Security Update.
Read more »

दिल्ली ब्लास्ट- अल फलाह यूनवर्सिटी के डॉक्टरों से जुड़े तार: एक अभी भी फरार; चांसलर MP छोड़कर फरीदाबाद आया, य...दिल्ली ब्लास्ट- अल फलाह यूनवर्सिटी के डॉक्टरों से जुड़े तार: एक अभी भी फरार; चांसलर MP छोड़कर फरीदाबाद आया, य...Delhi Red Fort Blast Update.
Read more »



Render Time: 2026-04-01 20:31:15